Thursday 24 June 2021

అజరామర సూక్తి – 281 अजरामर सूक्ति – 281 Eternal Quote – 281

 

అజరామర సూక్తి  281

अजरामर सूक्ति  281

Eternal Quote  281

https://cherukuramamohan.blogspot.com/2021/06/281-281-eternal-quote-281.html

दीपो भक्षयते ध्वान्तं कज्जलञ्च प्रसूयते ।

यदन्नं भक्षयेन्नित्यं जायते तादृशी प्रजाः ॥ - चाणक्य नीति

దీపో భక్షయతే ధ్వాన్తం కజ్జలం చ ప్రసూయతే |

 య దన్నం భక్షయే న్నిత్యం జాయతే తాదృశీ ప్రజాః || 3

దీపముచీకటినితినుచున్నది అంటే చీకటిని తరిమివేసి వెలుగు ప్రసాదించుచున్నది. 

అంతే కాకుండా కజ్జలం అనగా నల్లని మసినిప్రసవించుచున్నదిఅట్లే మనుష్యుడు 

కూడాఎటువంటి అన్నమునుఎల్లపుడూతినునోకాదృశీప్రజా అనగా అట్టి ఆహార 

రసము చేత పెంపొందిన ధాతు జన్యమగు సంతానమునేపొందును.

దీపము (వెలుగు) చీకటిని భక్షించును అనగా తిమిరమును ప్రవాసమునకు పంపి 

తేజస్సుకు నివాసమేర్పరచుతుంది.  కానీ రానురానూ పరిసరములు మసకబారి 

వెలుతురులో చీకటిని గుర్తు చేస్తాయి. అదేవిధముగా ఆహార పదార్థముల వాడుకలో 

గానీ చేయుటలోగానీ శుచి, శుభ్రత, వాసి చూడకపోయినామంటే, వేసిన విత్తే 

చెట్టవుతుంది. ఈ సందర్భములో సుమతి శతకము లోని ఒక పద్యము గుర్తుకు 

వస్తూవుంది:

కొరగాని కొడుకు పుట్టినఁ

కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం

జెరకు తుద వెన్నుఁపుట్టిన

జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!

చెరకుగడ చివర వెన్ను పుడితే అది చెరకులోని తీయదనాన్ని ఏ విధంగా పాడు 

చేస్తుందో అలాగే అప్రయోజకుడైన కుమారుడు పుట్టడం వల్ల ఆ కుటుంబానికి 

ఉపయోగ పడకపోగా తల్లిదండ్రులకు ఉన్న మంచి పేరును కూడా చెడగొడతాడు. 

కావున ఆహారమే కాదు విహారము అనగా నివసించే ఇల్లు, ప్రాంతము కూడా శుచి శుభ్రత కలిగియుండవలెను.

ఆహార శుద్ధే సత్త్వ శుద్ధిః || (ఛాందోగ్య. 7-26-2)

ఆహారము శుద్ధమైనచో శరీరములోని రసము రక్తము మొదలయిన సప్త ధాతువులు 

శుద్ధమై అంతఃకరణము శుద్ధమైనదగును.

సర్వేషామేవ శౌచానామన్నశౌచం విశిష్యతే (బృహస్పతి)

ఏ శుద్ధికన్ననూ ఆహార శుద్ధి అత్యంత విశేషమైనది. శరీరము మనస్సుల యొక్క 

నిర్మాణము అన్నముతోనే జరుగును. సంతానము కూడా అందుకు అనుగునముగానే 

జరుగును. (నేడు Jeans, DNA అంటూ ఉన్నారు కదా! అందుచే శుద్దమగు ఆహారము 

శ్రేష్ఠతమము.

వారసులు పుట్టుటకు ఇన్ని జాగ్రత్తలు తీసుకొనవలసియుండగా, అర్మకాహారము (Junk 

Food) నకై అర్రులు సాచుచున్నారు. సుఖాసనము వేసుకొని నేలపై కూర్చొని తినుట 

మరచినారు. తట్ట వడిలో పెట్టుకొని ‘దుర్దర్శనము’ కాదుకాదు ‘దూరదర్శనము’ 

చూస్తూ, అడులోని అసభ్య, అతిభయంకర, అశ్లీల దృశ్యములు చూస్తూ నోటిలోనికి 

పంపిన ఆహారముతో ఆ భావనలు కలసిపోగా పచనమైన ఆ తిండి నుండి ఆరోగ్యకర 

రసోత్పాదన శరీరావయవములకు అందునా? అని ఒక్క పర్యాయము ఆవిధముగా 

చేసేవారు తమకుతాము ప్రశ్నించుకొనుట మంచిది.

మంచి విత్తనంబు మంచివి ఎరువులు

మంచి నేల నీటి మంచి ధార

కలిగి యుండి విత్త మంచి రోజును చూసి

మంచి పంట తప్ప మారు రాదు

दीपो भक्षयते ध्वान्तं कज्जलञ्च प्रसूयते ।

यदन्नं भक्षयेन्नित्यं जायते तादृशी प्रजाः ॥ - चाणक्य नीति

जब अँधेरे को मिटाने के लिए दीया जलाया जाता है तो वह निश्चित रूप से उस जगह को रोशन करता है। हालाँकियह गहरे काले रंग का कालिख भी देता है, (काला कालिख स्वभावBSDजिसे आमतौर पर "Ghostingऔर "DirtyHouse Syndromके रूप में जाना जाता हैखराब गुणवत्ता वाली मोमबत्तियों को गलत तरीके से जलाने का एक दुर्भाग्यपूर्ण दुष्प्रभाव है) (भारत में हमारे पूर्वजों ने तेल दीप का  इस्तेमाल किया करते थे lआमतौर पर बिना चिमनी के तिल के तेल से जलते थेऔर इसलिए धुंआ कुछ दिनों में  दीवारों से चिपक जाता था। इसे अंग्रेजी में Soot कहा जाता है जिसे तेलुगु में 'मशीकहा जाता है)मानोउस अंधेरे को दिया ने खाया थाऔर जलते ही रोशनी, जितना तेल है उतना तक का रोशनी घर में फैलाया l लेकिन धीरे धीरे घर कांतिहीन बन  गया l इस रूपक का उपयोग यह बताने के लिए किया जाता है कि जैसे किसी की

भोजन की आदतें होती हैंवैसे ही पैदा होने वाली संतान भी होंगी। एक व्यक्ति जो नियमित रूप से भोजन करता है वह उसके दृष्टिकोण और प्रवृत्तियों के बारे में बहुत कुछ कहता है। किसी की खान-पान की आदतें  केवल स्वयं के स्वभाव कोबल्कि उसकी संतानों के भी स्वभाव को निर्धारित करती हैं!

वेदों में कहा गया है, 'अन्नात् पुरुषःजिसका अर्थ है कि भोजन निकला ऊर्जा अस्तित्व में जीवित ऊर्जा में बदल जाती है। यह वेदों में बार-बार कहा गया है, 'अन्नाद्वै प्राण:। भोजन के कारणप्राणिक शक्तियाँ और शारीरिक क्रियाएँ बनी रहेंगीजब ऐसा होता हैतो इसका मतलब है - जो खाता है वह सीधे वही होता है ! यह अप्रत्यक्ष संबंध नहीं है। व्यक्ति का स्वभाव और यहां तक ​​कि परिस्थितियां भी उसके द्वारा खाए जाने वाले भोजन से प्रभावित होती हैं। जब किसी के गुण एक निश्चित तरीके से होते हैंजब वह संतान पैदा करता हैतो वे उसी का प्रतिबिंब होंगे। यह अन्यथा कैसे हो सकता है?

अपनी आदतों के प्रति सचेत रहें। जो जैसा व्यापार करता हैवैसा फल पाता है। जैसा तुम खाते होवैसी ही तुम्हारी सन्तान भी होती है

 

Dīpo bhakayate dhvānta kajjalañca prasūyate 

yadanna bhakayennitya jāyate tādṛśī prajāḥ  cāṇakya nīti

When a lamp is lit to eradicate darkness, it will definitely light up the place. 

However, it also gives out dark black soot, (Black soot disposition,BSD, 

commonly referred to as “ghosting” and “dirty house syndrome”, is an 

unfortunate side effect of incorrectly burning poor quality candles) (IIndia our 

ancisters used to burn usually with sesame oil with no chimney and hence the 

smoke used to stick to the walls over a period of time. That is called scoot which 

in Telugu is called ‘Mashi, మశి’), as if, an indication of the darkness it consumed. This metaphor is used to illustrate that just as one's food habits are, such will be 

the offspring born. The food one consumes regularly has a lot to say about his 

attitudes and tendencies. One's food habits dictate the temperament of not just 

himself, but his offspring as well!

It is said in the Vedas, 'अन्नात् पुरुषः' (annāt purua) which means that the inert 

energy in the food transforms into living energy in the being.  This is said in the 

Vedas again and again, 'अन्नाद्वै प्राणः' (annādvai prāṇa).  Because of food, the vital 

energies and bodily functions shall remain!  When such is the case, it means - 

what one eats is directly what one is!!  It is not an indirect relationship.  One's 

temperament and even predicaments are all influenced by the food one 

consumes.  When one's attributes are in a certain way, when he makes progeny, 

they will be the very reflection of him.  How can it be otherwise?!!

Be mindful of your habits. As you sow, so you reap.  As you eat, so is thy 

progeny.

స్వస్తి.

No comments:

Post a Comment