Sunday 21 May 2023

 

SOMA -- సోమ

https://cherukuramamohan.blogspot.com/2023/05/soma-bible-was-originally-written-in.html

The Bible was originally written in Greek the language of the intellectuals of the time. At the last supper, when Jesus picks up the bread he describes his body with one particular word:

“And as they were eating, Jesus took bread; and when he had given thanks, he broke it and gave it to his disciples, saying, “Take, eat; this is my body (sōma | σμα).” Matthew 26:26

That’s right, the word used in the original Greek for the body of Jesus is Soma. The Greek word Soma is of “undetermined” origin and refers to the body of a plant, isha (mystical/physical) (esha,esa,esus, Jesus), as well as a heavenly body viz. moon.

With all of these points of similarity we can state conclusively that the central religious ritual of Christianity is patterned on Vedic cosmology. This is authentically proved by  E. Pococke in his work 'India In Greece'. It is also now evident to doubt that when they have borrowed the primary word 'Jesus' itself from Sanskrit, is it true that there existed any historic Jesus.

బైబిలు మొదట గ్రీకుభాషలో వ్రాయబడినది. నాడది పండిత భాష. క్రీస్తు 'అంత్య నిశాశనము' (Last Supper)రొట్టెముక్కను గైకొని, తన అనుచరులకు,  దానిని తన తనువుతో పోలుస్తూ ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించుతాడు:

"వారు ఆవిధముగాభుజించు సమయమున,జీసస్ కృతజ్ఞతా పూర్వకముగా,ఒక రొట్టెను ముక్కలు చేసి వారికి అందజేస్తూ 'మీకోసగిన ఈ రొట్టెముక్కలు తినండి;ఇది నా తనువు( సోమ, sōma | σμα). -- మ్యాత్యూ 26:26

ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటంటే , గ్రీకు భాషలో క్రీస్తు శరీరానికి 'సోమ' అన్న శబ్దాన్ని వాడినారు, కానీ దాని వ్యుత్పత్తి వారికి తెలియదు.'సోమ' శబ్దము సంస్కృత జన్యమని, దానికి శివుడు(ఈశుడు, ఈశ, ఈస, ,ఈసస్,జీసస్ ) అన్న రూపాంతరము ఏర్పడినదన్నది వారి ఊహకు అందని విషయము.

దీనిని బట్టి మనకు అర్థమౌతున్నది ఏమిటంటే. వాళ్ళు, వారి మతగ్రంధములో వాడిన మౌలిక పదాలకు మూలము సంస్కృతము. మరి ఈశ నుండి జీసస్ అన్న పదము రూపాంతరము చెందినప్పుడు అసలు వ్యక్తీ పుట్టలేదేమో , పదము మాత్రము వాడుకొన్నారేమో అన్న ఆలోచనను రేకెత్తించక మానదు. అసలు గ్రీకు భాషకు  మూలము సంస్కృతమే అని పోకాక్ పండితుడు INDIA IN GREECE అన్న గ్రంధములో సోపపత్తికముగా నిరూపించినారు.