Friday 11 June 2021

అజరామర సూక్తి – 268 अजरामर सूक्ति – 268 Eternal Quote – 268

 

అజరామర సూక్తి  268

अजरामर सूक्ति  268

Eternal Quote  268

https://cherukuramamohan.blogspot.com/2021/06/268-268-eternal-quote-268.html

तदलं प्रतिपक्षं उन्नतेरवलम्ब्य व्यवसायवन्ध्यतां 

निवसन्ति पराक्रमाश्रया  विषादेन समं समृद्धयःll ।। .१५ ।। किरातार्जुनीयम् (महाकवि भारवि)

తదలం ప్రతిపక్షం ఉన్నతేరవలంబ్య వ్యవసాయ వన్ధ్యతామ్ l

నివసంతి పరాక్రమాశ్రయా న విషాదేన సమం సమృద్ధయఃll  ll2.15ll కిరతార్జునియం

(మహా కవి భారవి)

అందువల్లపురోగతికి ఆటంకం కలిగించే పారిశ్రామికశూన్యతను అనగా కష్టపడలేని 

మనస్తత్వమును లేక అలసత్వమును   ఆశ్రయించడం అసమంజసము మరియు 

అసంబద్ధము మరియు ప్రగతికి ఆఘాతమైనది.  ఎందుకంటే అన్ని రకాల శ్రేయస్సు 

శక్తివంతమైన మరియు నిరంతర శ్రమజీవిని మాత్రమే వరిస్తుంది. ఒక సోమరి 

కర్తవ్యము కానలేక వ్యర్థముగా చెడతాడు.

అభ్యుదయ ఔత్సాహి నిరంతరం పరిశ్రమించి ఫలితమును అందుకొనవలెనని  భారవి 

అద్భుత రీతిలో చెప్పుట జరిగినది.

ఈ శ్లోకమున అర్థాంతరన్యాస అలంకారము మరియు కావ్యలింగ అలంకారము 

ఉపయోగింపబదినవి.

तदलं प्रतिपक्षं उन्नतेरवलम्ब्य व्यवसायवन्ध्यतां 

निवसन्ति पराक्रमाश्रया  विषादेन समं समृद्धयःll ।। .१५ ।। किरातार्जुनीयम् (महाकवि भारवि)

इसलिए उन्नति में बाधक होने वाली उद्योग शून्यता का (अनुत्साह काआश्रय करना अनुचित है

क्योंकि सर्वप्रकार की समृद्धियाँ पराक्रमी एवं सतत उद्योगशील व्यक्ति को ही संवरण करती हैं  

उत्साहरहित(आलसीमनुष्य का समृद्धियाँ परित्याग करती हैं 

 अभ्युदयाकांक्षी पुरुष को सतत उद्योग प्रवण रहना चाहिएइस बात को कवी ने बहुत ही रोचक ढंग से 

कहा है । अर्थान्तरन्यास तथा काव्यलिङ्ग अलङ्कार को कवी ने अद्भत रीति में प्रयोग किया है l 

 Tadlam pratipaksham unnatervalambya vyavasaaya vandhyataam l

Nivasanti Parakramashraya Na Vishadena Samam Samriddhayah ll. 2.14...

Kiratarjuniyam (Mahakavi Bharavi)

Therefore, it is unreasonable to take shelter of industrial emptiness that hinders 

progress, because all kinds of prosperity only adorn the mighty and persistent hard 

worker committed to result. A lazy man abandons his prosperity.

 The poet has said in a very interesting way that an aspiring man should be 

constantly prone to hard work.

It is a beautiful Interpretation and poetic rhetoric.

స్వస్తి. 

No comments:

Post a Comment