Saturday 31 May 2014

చెరుకు హిరణ్మయి

అమ్మాయి పేరు : చెరుకు హిరణ్మయి (హిరణ్మయి)

పుట్టిన తేది :జూలై 29,1988
నక్షత్రము : శ్రవణ, 1వ పాదము
పుట్టిన ఊరు : చెన్నపట్టణము (చెన్నై,మద్రాసు)
పుట్టిన సమయము :2-35 మధ్యాహ్నము 
ఎత్తు :5'4" (రూప లావణ్యవతి )
గోత్రము : కౌండిన్యస గోత్రము
విద్య :b.tech.,Masters in STRATEGIC BUSINESS DEVELOPMENT(H W UNIVERSITY,UK)
ఉద్యోగము :
Agility Logistics -- DUBAI (FROM MARCH 2016) Till then in Fast logistics Dubai
తండ్రి పేరు: చెరుకు రామ మోహన్ రావు
ఉద్యోగము : విశ్రాంత భారతీయ స్టేట్ బ్యాంకు అధికారి
సెల్ నం. :9393174305
ఈమెయిలు : ramamohanraocheruku@gmail.com 
వరుడు :
విద్యార్హత :M.Tech;MS ; MBA
ఉద్యోగము : పేరెన్నిక గన్న సంస్థలో మంచి ఉద్యోగము అందుకు తగిన జీతము 
ఎత్తు : 5'.10" నుండి 6'.00" వరకు
ఆకారము : రూపవంతుడు
శాఖా పట్టింపులు : లేవు
కుటుంబము : సాంప్రదాయమైన కుటుంబము
గుణము : బ్రాహ్మణ్యమును, పరమాత్మను, పెద్దలను గౌరవించే వాడు
కళ్యాణ బంధము కలకాలము నిలుపుకొనువాడు
మిగతా వివరములు phone రూపమునగానీ ఎదురుగా గానీ మాట్లాడుకోనవచ్చును .

Name of my daughter : Cheruku Hiranmaye
Date of Birth : July 29,1988 
Birth Star : Shravana 1st leg. okatava padamu
Place of Birth : Chennai 
Time of birth : 10.10 am.(Day Time)
height : 5' 4" Fair and very good looking
Gotra : Koundinyasa
Sect : Smartha;Mulakanaadu
Education : B.Tech.,Masters in STRATEGIC BUSINESS DEVELOPMENT(H W UNIVERSITY,UK)
Job : In Dubai
Father's Name : Cheruku Rama mohan Rao 
Job : Executive retired from SBI in 2007
cell no: 9393174305
residing in : Hyderabad
Requirements From the boy's side:
Ednl. Qualification : M.Tech., M.S., M.B.A.
Job : In a good organisation with adequate salary.
Height : 5'10" to 6'. A fair looking boy 
Sub sect : No bar
Family and the boy : Giving respect and regard to traditional values and who can uphold brahmanatva  duly being grateful to  the ancisters who gave the culture to their postirity.
Like · 

Thursday 1 May 2014

ఆశీర్వాద మంత్రం

ఆశీర్వాద మంత్రం 


ఓషద యస్సం సం వదంతే వదంతే సోమేన సోమేన సహ


సహరాజ్ఞారాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి బ్రాహ్మణః


బ్రాహ్మణస్తం తగమ్ రాజన్ రాజన్ పారయామసి పారయా


మసీతి పారయామసి బహుగ్వై బహ్వశ్వా యై బహ్వాజావికాయై 


బహువ్రీహాయవాయై బహు మాష తిలాయై బహు హిరణ్యాయై బహు


హస్తికాయై బహు దాస పూరుషాయై రయి మత్యై పుష్టి మత్యై


బహు రాయస్పోషాయై రాజాస్తు ఓషధయస్సగ్ం సమోషధయ 


ఒషధయస్సం సం వదంతే వదంతే సగ్ం సం వదంతే వదంతే


సోమేన వదంతే వదంతేసామేన సామేన సహ సహ సోమేన సోమేన 


సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై 


కరోతి కరోతి బ్రాహ్మణః బ్రాహ్మణ స్తం తం బ్రాహ్మణో 


బ్రాహ్మణస్తం తగమ్ రాజన్ రాజన్ తం తగ్ం రాజన్ 


రాజన్ పారయామసి పారయామసి రాజన్ రాజన్ పారయామసి 


పారయామసీతి పారయామసి 


శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే 


ప్రతిధిష్ఠతి 

ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . పుత్రపౌత్రాభివృద్ధిరస్తు.  
దీర్ఘ సుమంగళీ భవ. 


*******************************************************


నవో నవో భవతి జయమానో హ్నం కేతు రుషసామేత్యగ్రే 



భాగం దేవేభ్యో విదథా త్యాయ రస్తున్ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః


శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం 


శతసంవత్సరం దీర్ఘమాయుః.


శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే 


ప్రతిధిష్ఠతి 


ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు. దీర్ఘ సుమంగళీభవ

మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నిరంతర భగవత్ కరుణా కటాక్ష సిద్ధిరస్తు.

*******************************************************


ఆశీర్వాదం



నవో భవతి జయమానో హ్నం కేతు రుషసామేత్యగ్రే 

భాగం దేవేభ్యో విదథా త్యాయ రస్తున్ప్రచంద్రమా స్తిరతి దీర్ఘమాయుః


నవో నవో భవతి| నవోనవ ఇతి నవః నవః | భవతి జాయమానః |



జాయమానో 2 హ్నాఆమ్ | అహ్నామ్ కేతుః | కేతురుషసా ఆం| ఉషాసామేతి 


ఎత్యగ్రే ఏ | భాగం దేవేభ్యః| దేవేభ్యోవి |


విదథాతి| దధాత్యాయన్ | ఆయన్ప్ర |ఆయన్నిత్యా ఆయన్ | ప్రచంద్రమా ఆహ్ 


చంద్రమాస్తిరతి | తిరతి దీర్ఘం | 


దీర్ఘమాయుః | ఆయురిత్యాయుః | నవో నవో భవతి జాయమానో ఇతిపురో 2 ను 

వాక్యా భావత్యాయురేవాస్మిన్ 


తయా దధాతి యమా ఆదిత్యా అగుమ్ సు మా ఆప్యాయ యంతీతి యాజ్యై వైన 


మేతయా  ఆ 2 2 ప్యాయయతి |


శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే 


ప్రతిధిష్ఠతి 

కళ్యాణమస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు 



దీర్ఘ సుమంగళీ భవ.


శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం 


దీర్ఘమాయుః.


ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు


ళ్యాణమస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు 


దీర్ఘ సుమంగళీ భవ.



*************************
ఈ శ్లోకం మహాకవి కాళీదాసు విరచిత 'రఘువంశం' లోనిది . ఇది ఇందుమతిని సంభోదిస్తూ సునంద అనే చెలికత్తె స్వయంవర సమయం లో చెబుతుంది.
ఇదీ ఆ శ్లోకము
కులేన కాంత్యా వయసా నవేన
గుణైశ్చ తై స్తై ర్వినయం ప్రధానైః
త్వమాత్మనస్తుల్య మముం వృణీష్వ
రత్నం సమాగచ్ఛతి కాంచనేన
భావము : కులము రూపము నవయౌవ్వనము వినయము మొదలగు,
నీతో సమానమైన శ్రేష్ట గుణములు కలిగిన ఈ రాజును వరించుము.

బంగారులో రత్నమును పొదిగినట్లుండును.