Thursday 9 September 2021

అజరామర సూక్తి – 360 अजरामर सूक्ति – 360 Eternal Quote – 360

 అజరామర సూక్తి 360

अजरामर सूक्ति 360

Eternal Quote 360

https://cherukuramamohan.blogspot.com/2021/09/360-330-eternal-quote-360.html

मुक्तिमिच्छसि चेत्तात विषयान् विषवत्त्यजेः ।

क्षमाऽऽर्जवदयाशौचं सत्यं पीयूषवत् पिबेः ॥- अष्टावक्रगीता

 

ముక్తిమిచ్ఛసి చేత్తాత్ విషయాన్ విషవత్యజే: l

క్షమాऽऽర్జవ దయాశౌచం సత్యం పీయూషవత్ పిబేః ll అష్టావక్ర గీత

కుమారా! నీవు స్వేచ్ఛను కోరుకొనే వానివయితే  'ఇంద్రియ చాపల్యమును', విషము వలె 

దూరంగా ఉంచుతూ, క్షమాపణ, నిజాయితీ, కరుణ, పరిశుభ్రత, సత్యము మరియు 

దైవభక్తిని  అమృతము వలె త్రాగు.

జిహ్వ చాపల్యము, భౌతిక,శారీరిక ఆనందాలు, అవసరములేని ఆర్జన, మొదలైన వాటిలో 

మునిగిపోవుట వంటి విషయములు, మనిషిని మరింత దుఃఖానికి గురి చేస్తుంది. అది 

ఆరోగ్యపరమైనా కావచ్చు, ఆర్థికపరమైనా కావచ్చు, సాంఘీకపరమైనా వేరేమయినా 

కూడా కావచు. ఇవి ఏ వ్యక్తినైనా ఒక విష వలయంలోనికి లాగుతాయి. ఆ స్థితి ఏర్పడితే 

ఆ వ్యక్తి  చిక్కులలో చిక్కుకొనక తప్పదు.ఎవరైనా తనకు ఇష్టమైన ఆహార వస్తువును 

తింటే, అతను ఒక మారుతో తృప్తి చెందడు. అతనిని ఆ వస్తువు రుచి అతిగా 

ఆకట్టుకొంటే, అతను దానిని తింటూనే ఉంటాడు. ఆభరణాలు, భూమి, డబ్బు లేదా 

సంపద విషయములో నైనా అంతే! ఒక్కసారి బాహ్తఎంద్రియ బానిసత్వము 

ఏర్పదినదంటే అవి మనసును లొంగదీసుకొని మనిషిని తైతక్కలాడిస్తాయి. మనసు 

ఆశకు వశమై పోతుంది. ఆశ ఆర్జన పరమౌతుంది. ఆర్జన అన్యాయాన్ని ఆశ్రయిస్తుంది. 

అందుకే ఈ శ్లోకము"ఇంద్రియాలను మాత్రమే సంతృప్తిపరిచే భౌతిక ఆనందాలను 

విసర్జించమని చెబుతుంది". అవి వాస్తవానికి ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఎదుగుదలకు 

గరళసమానము!

 దీనికి విరుద్ధంగా - క్షమాపణ, నిజాయితీ, కరుణ, పరిశుభ్రత మరియు నిజం - ఒకరి 

మనస్సును నొప్పించకుండా ఒప్పించుట అలవరచుకొంటే, ఆటను మానసిక 

పరిపక్వతను సాధిస్తూ, సద్వర్తన సాధుశీలతలను స్వీకరించుతూ  ఒక ఉన్నత లక్ష్యాన్ని 

తనదిగా చేసుకోవడానికి ప్రయత్నమూ చేస్తూ పోతాడు. క్షమ మరియు కరుణ అన్నవి, 

నిస్వార్థతతో బాటూ తన తోటి జీవుల పట్ల ఎంత ఆదరభావము కలిగియుండవలెనో 

 నేర్పుతుంది. ఇది అలవడితే  దేవునికి ఒక అడుగు దగ్గర అయినట్లే! నిజము నిజాయితీ 

అన్నవి సత్యాన్వేషణకు సరియైన పరికరములు. పరిశుభ్రత అంటే బాహిరమైన పరిశుభ్రత 

మాత్రమె చాలదు. ఆంతరంగిక శుభ్రత అత్యంత అవసరము. విముక్తి అన్వేషణలో 

ఉన్నవారు ఈ లక్షణాలను దివ్యమైన అమృతం వలె తాగమని ఈ శ్లోకము మనలను 

ఆదేశించుతూ ఉంది.

అమృతమును కాలద్రోయువారు  ఎవరూ ఉండరు. ఈ సుధారసముకన్నా మిన్నయగు 

పై లక్షణములను స్వంతము చేసుకోన్నవానికి భాద్రప్రాప్తికి మార్గము సులువు కాక 

తప్పదు కదా! కోరికలను సంకెళ్ల నుండి తనను తాను విడిపించుకోవడం విముక్తి తప్ప 

మరొకటి కాదు. కోరికలలో చిక్కుకోవతము అంటే కాలయాపన మరియు వృధా శ్రమ 

మాత్రమే!

 

मुक्तिमिच्छसि चेत्तात विषयान् विषवत्त्यजेः ।

क्षमाऽऽर्जवदयाशौचं सत्यं पीयूषवत् पिबेः ॥- अष्टावक्रगीता

 

हे पुत्र, यदि तुम स्वतन्त्रता चाहते हो तो 'इन्द्रिय विषयों' का, विष के समान त्याग करो। क्षमा

ईमानदारी, करुणास्वच्छता और सत्य को दिव्य अमृत की तरह पियें।

 तालू को प्रसन्न करना, भौतिक सुखों, संपत्ति आदि में लिप्त होना, एक को केवल और दुखी करता 

है। यह उसे एक दुष्चक्र में फसाता है जो उसे उलझाए रखता है और अधिक से अधिक चाहता है।

यदि कोई अपना पसंदीदा भोजन खाता है, तो उसे एक बार से तृप्ति नहीं होगी। अगर उसे इसके 

लिए कोई कमजोरी है, तो वह इसे खाते रहना चाहेगा। उसी तरह आदमी, अनेक प्रापंचिक विषयों 

का लोलित हो जाता है,  चाहे वह आभूषण, भूमि, धन या सम्पत्ती हो। कोई भी राशि उसे प्रसन्न 

नहीं करेगी और वह और अधिक प्राप्त करने के लिए संघर्ष करता रहेगा।

 ऐसा व्यक्ति किसी भी समय अधिक धन के लिए 'नहीं' नहीं कहेगा, भले ही वह पहले से ही इसके 

साथ फैल रहा हो। इस स्वभाव का सबसे बड़ा दोष यह है कि यह उस मुक्ति को प्राप्त करने में 

मदद नहीं करेगा जिसके लिए उसे काम करना चाहिए। इसलिए इस श्लोक ने ए कहता है कि 

"भौतिक सुखों से दूर रहें जो केवल इंद्रियों को प्रसन्न करते हैं l वे वास्तव में किसी के आध्यात्मिक 

विकास के लिए जहर हैं” ! इसके विपरीत - क्षमा, ईमानदारी, करुणा, स्वच्छता और सत्य - अपने 

मन को साफ करते हैं और एक उच्छ लक्ष्य को हासिल करने केलिए  आगे बढ़ें। क्षमा और करुणा 

एक निस्वार्थता और अपने साथियों के लिए कैसा महसूस करना सिखाती है। यह भगवान के 

करीब  कदम आगे बढ़ाता है। सत्य और ईमानदारी अनिवार्य रूप से हर एक व्यक्ति का जीवन 

का हिस्सा बनना चाहिए l स्वच्छता ही ईश्वरीयता है। क्यों कि न केवल बाहर का ही नहीं

भीतर का भी स्वाच्छता रहनेसे ही उसे ईश्वरीयता माना जा सक्ता है l   इनमें से प्रत्येक गुण अपने 

अनूठे तरीके से  एक व्यक्ति को सर्वोच्च परमात्मा  के करीब ले जासकता है। इस श्लोकार्थ  उन 

लोगों से आग्रह करता है जो मुक्ति की तलाश में हैं वे इन गुणों को इस तरह अपनाएं जैसे कि वे 

दिव्य अमृत को पी रहे हैं l । सच में कोई भी दिव्य अमृत को 'नहीं' नहीं कहेगा। तो क्यों न इन 

भावों को उसी कठोरता के साथ विकसित किया जाए, जबकि उनके लाभ उस अमृत की अच्छाई 

को भी पार कर सकते हैं

 अपने आप को सभी बंधनों से मुक्त करना मुक्ति के अलावा और कुछ नहीं है। ख्वाहिशों में खुद 

को उलझाने में मेहनत बर्बाद मत करो!

 

muktimicchasi cettāta viayān viavattyaje

kamā''rjavadayāśauca satya pīyūṣavat pibe - aṣṭāvakragītā

 

Oh son, if you desire for freedom, shun 'objects of sense', as if poison. Drink forgiveness,

 honesty, compassion, cleanliness and truth, as if divine nectar.

 Pleasing the palate, indulging in material pleasures, possessions, etc., only make one 

more miserable. It sucks him into a vicious circle that keeps him tangled up, wanting 

more and more.

 If one eats his favorite food, he won't be satiated with that one time. If he has a 

weakness for it, he will want to keep eating it. This is true for any kind of possession, be it 

jewellery, land, money, or wealth.

 Any amount will not please him and he will keep slogging to attain more. At no point will 

such a person say 'no' to more wealth even if he is already spilling over with it. The 

biggest downside of this temperament is that it won't help one to attain the liberation he 

should be working towards. The poet hence says, "Shun material pleasures that 

appease only the senses, as if they were poison". They truly are poison towards one's 

spiritual growth! On the contrary - forgiveness, honesty, compassion, cleanliness and 

truth - clear up one's mind and prepare one for aiming towards a higher goal. 

Forgiveness and compassion teach one selflessness and how to feel for his fellow 

beings. This is one step closer to God. Truth and honesty are

essentially what one's quests are in life. Cleanliness is Godliness. Each of these qualifiers 

takes one closer to the Supreme in their own unique way. The poet urges those in the 

quest of liberation to drink up these traits as if they were the divine nectar. None would 

say 'no' to the divine nectar. Then why not inculcate these attitudes with the same rigor 

when their benefits may even surpass the goodness of that nectar?

 Freeing oneself from all shackles is nothing but liberation. Do not waste efforts in 

tangling yourself in desires!

 స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశాః,l

గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు..!l

 ఓం శం నో మిత్ర: శం నో వరుణ:ఓం శం నో భవత్వర్యమా:

శం నో ఇంద్రో బృహస్పతి: శం నో విష్ణు రురుక్రమ:

నమో బ్రాహ్మణః నమో వాయు:త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి

త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి

తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం, అవతు మక్తారం

ఓం శాంతి: శాంతి: శాంతి:..!

 ఓం ద్యౌ శాంతిః! అంతరిక్షశ్శాంతిః! పృథివీ శ్శాంతిః!

ఆప శ్శాంతిః! ఔషధయః శ్శాంతిః! వనస్పతయ శ్శాంతిః!

విశ్వే దేవా శ్శాంతిః! బ్రహ్మ శ్శాంతిః! సర్వ శ్శాంతిః!

శాంతి రేవ: శ్శాంతిః! సామా: శాంతిరేవ ఇతి! శాంతి: శాంతి: శాంతి:..!

హరిః ఓం

స్వస్తి.

Wednesday 8 September 2021

అజరామర సూక్తి – 359 अजरामर सूक्ति – 359 Eternal Quote – 359

 

అజరామర సూక్తి 359

अजरामर सूक्ति 359

Eternal Quote 359

https://cherukuramamohan.blogspot.com/2021/09/359-359-eternal-quote-359.html

कालः पचति भूतानि कालः संहरते प्रजाः

कालः सुप्तेषु जागर्ति कालो हि दुरतिक्रमः ॥ - चाणक्य नीति 6 - 6

కాలః పచతి భూతాని కాలః సంహారతే ప్రజాః |

కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః || చాణక్య నీతి 6-6

కాలము (సమయము) ప్రాణులను పచనము (జీర్ణము) చేయుచున్నది. మ్రింగును. 

కాలమే ప్రజలను నాశనము చేయును. సమస్త పదార్థములు నశించినను కాలము నిలిచియుండును. నిశ్చయముగా కాలము నెవ్వడును నుల్లంఘింపజాలడు. కావున కాలము అతిక్రమిమ్పజాలనిది కదా!

కాలమునకు సంబంధించి వేదవచనము-
 కాలో అశ్వో వహతి సప్తరశ్మిః సహస్రకో అజరో భూరిరేతాః | తమారోహన్తి కవయో విపశ్చితస్తన్య చక్రా భువనాని విశ్వా ||(అథర్వ. 19-53-1)

 కాలరూపమైన గుఱ్ఱము విశ్వరూపమైన రథమును లాగుచున్నది. ఏడు రోజులు లేక 

ఏడు ఋతువులు అనునవి ఈ గుఱ్ఱమునకు ఏడు పగ్గములు కలవు. లెక్కలేనన్నిప్రాణుల 

శరీరముల నశింపజేయును. కాని తానెన్నడు జీర్ణము కాక మిక్కిలి బలము గలదిగా 

నుండును. కవులు మేధావులు దానిపై నెక్కుదురు. అనగా దానిని తగినట్లుగా 

సమయోచితముగా నుపయోగించుకుందురు. లోకలోకాంతరములు దాని చక్రములు

అనగా కాలము ద్వారానే లోకలోకాంతరములు చక్రము వలె తిరుగుచున్నవి- 

మహాభారతములో యకక్షుడు ధర్మరాజు నడిగెను-

'కావార్తా'- సమాచార మేమనెను? ధర్మరాజు సమాధానము-

 అస్మిన్‌ మహామోహమయే రాత్రి దివేన్ధనేన |
 మాసర్తుదుర్వీ పరిఘట్టనేన  భూతాని కాలః పదతీతి వార్తాః (భార.వన.313-118)

 ఈ మహామోహరూపభాండమునందు ఈ ప్రపంచమున కాలము సమస్త ప్రాణులను 

మాసము, ఋతువుల రూపమగు తెడ్డుతో కలయ ద్రిప్పుచు, సూర్యరూపాగ్నిని

రాత్రిందినము లను కట్టెలతో మండించి వచనము (వండుట) చేయుచున్నది. ఇది యే 

వార్తయనెను.

ఇవి ఇష్టపడి చదివిన వానికి ఎంతో గొప్ప విషయములు. ఆ ఇష్టము లేక అయిష్టము 

వుంటే అరటి పండు వలిచి తినవలెనన్న విషయము తెలియనివాని చందమౌతుంది.

कालः पचति भूतानि कालः संहरते प्रजाः

कालः सुप्तेषु जागर्ति कालो हि दुरतिक्रमः ॥ - चाणक्य नीति 6 - 6

इस संसार में सभी जीवित प्राणियों को काल अपना ग्रास बना लेता है (उनकी मृत्यु हो जाती है ) और 

काल ही किसी देश की प्रजा को  भी नष्ट कर देता है  और काल के ही प्रभाव  से (परिस्थिति वश ) एक 

निष्क्रिय  व्यक्ति भी सक्रिय होजाता है | निश्चय ही काल को कोई भी अपने वश में नहीं कर सकता है |

प्रकृतिकी सक्रिय (स्थूल) और अक्रिय (सूक्ष्म) दो अवस्थाएँ होती हैं; जैसे कार्य करना सक्रिय अवस्था है 

औरकार्य करना (निद्रा आदि) अक्रिय अवस्थाकाल तो किसी भी अवस्था में नहीं टहरता l वास्तवमें 

अक्रिय अवस्थामें भी प्रकृति अक्रिय नहीं रहती, प्रत्युत उसमें सूक्ष्मरूपसे सक्रियता रहती हैजैसे 

किसी सोये हुए मनुष्यको जागनेके समयसे पूर्व ही जगा देनेपर वह कहता है कि मुझे कच्ची नींदमें 

जगा दियाइससे यह सिद्ध हुआ कि नींदकी अक्रिय अवस्थामें भी नींदके पकनेकी क्रिया हो रही थी। 

जब पूरी नींद लेनेके बाद मनुष्य जागता है, तब उपर्युक्त बात नहीं कहता क्योंकि नींदका पकना पूर्ण 

हो गयाइसी प्रकार समाधि, प्रलय, महाप्रलय आदिकी अवस्थाओंमें भी सूक्ष्मरूपसे क्रिया होती रहती 

हैवास्तवमें देखा जाय तो प्रकृतिकी कभी अक्रिय अवस्था होती ही नहीं; क्योंकि वह प्रतिक्षण 

बदलनेवाली है

अपनी उंगली की नोक पर सब कुछ हो सकता है और अपनी मुट्ठी से पूरी दुनिया को नियंत्रित कर 

सकता है! लेकिन एक चीज है जो ऐसे व्यक्ति की भी क्षमता से परे है - धीमा समय! यह अपनी निरंतर 

नीरस गति से चलता रहता है। (काश हम समय को निश्चल कर पाते, खासकर जब बच्चे छोटे होते हैं । 

समय किसी का बिना वजह इंतजार नहीं करतायह अपने प्रभाव में सब कुछ झाड़ने की शक्ति 

रखता हैयह ब्रह्मांड के सभी तत्वों को पचा सकता है, यह सभी प्राणियों को गिरा सकता हैसमय 

सबसे कीमती चीज है जो हर समय स्थिर और गतिशील रहती है, चाहे कोई भी प्राणी कुछ भी कर रहा 

हो

समय हमेशा बदलता रहता है और परिवर्तन ही एकमात्र ऐसी चीज है जो स्थिर है! इस बात को 

स्वीकार करें कि समय कभी रुकता नहीं है और प्रवाह के साथ चलेंतदनुसार अनुकूलित करें!

kāla pacati bhūtāni kāla saharate prajāḥ

kāla sup‍teu jāgarti kālo hi duratikrama - cāṇakya nīti

Time digests all elements, time fells all beings, time is awake even in sleep, and time is the only thing that cannot be transgressed by anyone.

One may have everything at the tip of his finger and control the entire world with his fist! But there is one thing that is beyond the ability of even such a person - slowing down Time! It keeps going at its constant monotonous pace. Wish we could 'freeze' time, especially when children are young. Time doesn't wait for anyone for any reason. It has the force to sweep everything under its influence. It can digest all elements of the universe, it can fell all beings. Time is the most precious thing that is steady and moving at all times, no matter what any being is doing.

Time always keeps changing and change is the only thing that is constant! Accept the fact that time is never stagnant and go with the flow. Adapt accordingly!

There are two active (macro) and inactive (subtle) states of nature; like working is active state and not working (sleep etc) is inactive state. Time does not stay in any state. In fact, even in a dormant state, nature does not remain inactive and always moves along with the time, rather it is active in a subtle way. Just like when a sleeping person is woken up before the time of waking up, he says that he woke me up in a raw sleep. This proved that the ripening of sleep was taking place even in the inactive state of sleep. When a person wakes up after taking full sleep, then he does not say the above thing because the ripening of sleep is complete. Similarly, in the stages of Samadhi, Pralaya, Mahapralaya etc., the action goes on in a subtle way. In fact, if seen in reality, there is never any inactive state of nature; because she is about to change every moment.

స్వస్తి.