Wednesday 2 June 2021

అజరామర సూక్తి – 259 अजरामर सूक्ति – 259 Eternal Quote – 259

 

అజరామర సూక్తి  259

अजरामर सूक्ति  259

Eternal Quote  259

https://cherukuramamohan.blogspot.com/2021/06/259-259-eternal-quote-259.html

वरमेको गुणी पुत्रो   मूर्खशतान्यपि 

एकश्चन्द्रस्तमो हन्ति   तारगणोऽपिच  - - सुभाषितरत्नभाण्डागार

వరమేకో గుణీ పుత్రో న చ మూర్ఖ శతాన్యపి ।
ఏకశ్చంద్రస్తమో హన్తి న తారణోపి చ ॥

సుగుణవంతుడువిద్యాధికుడుజ్ఞాన సంపన్నుడుసన్మార్గ ప్రవర్తనుడుధర్మ వర్తనుడు

పరోపకార పరయణత్వము కలిగిన వాడుసచ్ఛీలవంతుడు అయిన ఒక్క కుమారుడు 

కలిగి ఉండడమే ఒక వరముఒక అదృష్టము.

మూర్ఖులుఅజ్ఞానులుదుర్మార్గులులోక కంటకులువిద్యా గంధము లేని వారు

పరులకు అపకారము చేయు వారు అయిన వంద మంది కుమారులేలకౌరవ 

సంతానము వలె!! అటువంటి వారు ఉండిననూ దండగే.

సుగుణవంతుడైన సుతుడు ఒక్కడు చాలు

గుణ విహీన సుతుల గుట్టలేల

నిండుచందురుండు నింగినొక్కడు చాలు

ఎన్ని తారలున్న ఏమి ఫలము

సువిశాలమైన ఆకాశములో కాంతులీనుచుండే ఉండే ఒక్క పున్నమి చంద్రుడు చాలును 

ఆకాశమునంతటినీ స్వచ్ఛమైన కాంతులతో నింపడానికిచూపరులకి ఆహ్లాదాన్ని 

కలుగజేయడానికినీ మనస్సులను ఉత్తేజ పరచుటకునూ. మరియూ ఈ భూమిని 

అంతటినీ వెలుగులతో నింపి మనో రంజకం చేయుటకునూ. ఆకాశములో మిణుకు 

మిణుకుమని ఉండే అనేకమైన నక్షత్రాల వలన ఏమి ప్రయోజనముఈ భూమండలము 

పైన వాటి కాంతులు కూడా ప్రసరింపవు. అవి పూర్ణ చంద్రుని వలె ఏ రకమైన ఉత్తేజాన్ని

ఉల్లసాన్ని కలుగజేయవు. అవి నిష్ప్రయోజనము. నిష్ఫలము.

वरमेको गुणी पुत्रो   मूर्खशतान्यपि 

एकश्चन्द्रस्तमो हन्ति   तारगणोऽपिच  - - सुभाषितरत्नभाण्डागार

इन पंक्तियों का अर्थ है कि यदि  एक श्रेष्ठ और गुणवान पुत्र (संतानसैकड़ों मुर्ख पुत्रो की अपेक्षा 

अधिक उत्तम है जैसे एक चन्द्रमा का प्रकाश सम्पूर्ण आकाश को प्रकाशित करता है जिसे 

हजारों तारें भी नहीं कर पाते वैसे ही किसी परिवार को मान-सम्मान और प्रसिद्धि एक श्रेष्ठ और 

गुणवान संतान से मिलेगी उतना कभी भी सैकड़ों मुर्ख संतानो से नहीं मिलेगी 

जो गुणवान होताहै वहा आम के पेड़ जैसा छाँवभी देती है और मीठा पल भी l अपने पत्तोंका तोरण 

सजाके गृह कोभी मंगल करती है l लेकिन खजूर का उदाहरण देतेहुए कबीरदासजी क्याकहते हैं देखीए :

बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर

पंछी को छाया नहीं फल लागे अति दूर ॥”

खजूर के पेड़ के समान बड़ा होने का क्या लाभजो ना ठीक से किसी को छाँव दे पाता है और  ही 

उसके फल सुलभ (आसानहोते हैं

व्यक्ति चाहें कितना भी धनवान या बलवान होजब तक वो किसी के काम नहीं  सकता या किसी 

की मदद नहीं कर सकता तब तक ऐसे व्यक्ति का होना व्यर्थ है

varameko guī putro na ca murkhaśśatānyapi 

ekaścandrastamo hanti na ca tārā gao'pi ca 

subhāitaratnabhāṇḍāgāra

(Even) one progeny with efficacy is a blessing, not a hundred that are foolish. 

One moon drives out darkness, not a whole constellation of stars.

More isn't always better! Billions and billions of stars can be seen in the night 

sky. But on a moonless night, the stars don't do much to brighten the skies. 

However, one moon, although alone, can light up the night.

This metaphor is used very appropriately to depict the value of values! Even if 

one is the lone offspring, if he has good values and efficacy he will always 

bring more joy to his parents than a hundred dull and foolish children.

Values carry the most value!

స్వస్తి.

No comments:

Post a Comment