Friday 4 June 2021

అజరామర సూక్తి – 262 अजरामर सूक्ति – 262 Eternal Quote – 262

 

అజరామర సూక్తి  262

अजरामर सूक्ति  262

Eternal Quote  262

https://cherukuramamohan.blogspot.com/2021/06/262-262-eternal-quote-262.html

ननु वक्तृविशेष नि:स्पृहा गुणगृह्या वचने विपश्चितःl

నను వక్తృవిశేష నిస్పృహా గుణగృహ్యా వచనే విపశ్చితఃl

ప్రాజ్ఞులు విలువనుచెప్పిన మాటకు ఇస్తారు గానీ అది చెప్పినవారిని బట్టి కాదు .

కబీర్ దాసు గారి కాలములో ముస్లీముల పాలన కారణముగా కాశీ లో  మతపరమైన ఘర్షణకు అధికముగా ఉండేది. ఆయన స్వయముగా రాముని నమ్మినవాడు. తాను స్వయముగా విగ్రహారాధకుడు కాదు. ఆయా మతానుయాయులు ఫకీర్లను, మౌల్వీలను,  సాధు, సంత్  గురువులను తతతమ మతములకు ఆపాదించుకొని  వారికి గుర్తింపును ఇచ్చేవారుదీనిని కబీర్ దాసు గారు తీవ్రంగా వ్యతిరేకించినారు.రు కులము మతము మరియు పుట్టుక ఆధారంగా ఎవరినైనా ఉన్నతంగా పరిగణించటానికి నిరాకరించినారు. తెలివి అన్నది మంచితనము అన్నది ఏ ఒక్కరి స్వంతమూ కాదు. ఉన్నత కులానికి చెందిన వారిలో ఎందఱో అవినీతి పరులను బుద్ధిహీనులను మనము చూస్తూనే ఉంటాము. అసలు కబీర్ దాసు గారి గురువు స్వామీ రామానంద్ గారు. ఉపదేశించినది తారక మంత్రము.

ఈ సందర్భములోనే సంత్ కబీరు దాసు పై ద్విపద (दोहाను చెప్పినారు. దీని ప్రాథమిక భావన ఏమిటంటేఒక వ్యక్తి ఏ కులము ఏమతము అన్నది ముఖ్యము కాదు. ఆయన గుణము , జ్ఞానము  ముఖ్యము. పదును లేని కత్తిని కల్గిన ఒరను బంగారుతో చేయించి  ఎన్ని రత్నాలు తాపినా ప్రయోజనము ఉండదు కదా!

సంత్ కబీర్ 15 లేదా 16 వ శతాబ్దానికి చెందినవాడు. భారవి 6 వ శతాబ్దానికి చెందినవాడు. భారవి కాలంలో మన దేశంపై ముస్లిం దండయాత్రలు జరగలేదు. అయినాకుడా మహానీయుడగు భారవి ఎంతో ముందుచూపుతో ఈ అజరార సూక్తిని మనకు అందజేసినాడంటే ఆయన ప్రజ్ఞను మనము కొలుచుట సాధ్యమగునా! 10 శతాబ్దాల ముందు రాసిన ఆ మేధావి యొక్క దూరదృష్టిని తెలుసుకోండి.

సూతుడు బ్రాహ్మణుడు కాదు. అతని పురాణ ప్రవచనముల కోసం శ్రోతలలో ఎక్కువమంది బ్రాహ్మణులు! మాతంగ మహర్షి బ్రాహ్మణుడు కాదు, కానీ చాలా మంది బ్రాహ్మణులు ఆయన శిష్యులు. శబరి ఆయన శిష్యురాలు! వేద వ్యాసులవారు బ్రాహ్మణుడు కాదు కాని వేద పురాణాల ఇతిహాసాలను మానవాళికి అందించినాడు!

అందువల్ల వ్యక్తులను వారి స్వరూపము లేదా వర్ణము ద్వారా ఎప్పుడూ అంచనావేయకండి, వారి జ్ఞానాన్ని తూచండి.

ननु वक्तृविशेष नि:स्पृहा गुणगृह्या वचने विपश्चितः l

बुद्धिमान कभी भी बात की कदर करते हैं लेकिन आदमी का नहीं जो बोला है |

इस विषय का विश्लेषण कबीरजी का इस दोहे के द्वारा बहुत विश्लेषण आप पासकते हैं l

जाति  पूछो साधु कीपूछ लीजिये ज्ञान।     

मोल करो तलवार कापड रहन दो म्यान ll 

धार्मिक आडंबरों के साथ ही कबीर साहेब के समय की एक विडंबना रही हिन्दू धर्म जातिगत संघर्ष का भी शिकार था। लोग एक जाति विशेष के संत / गुरु और तपस्वी को जन्मजात मान्यता देते थे जिसका कबीर साहेब ने तीखा विरोध किया और जातिगत और जन्म आधार पर किसी को श्रेष्ठ मानने से स्पष्ट इंकार कर दिया।                     

किसी भी जाति में ज्ञानी हो सकता हैऊँची जाति से सबंध रखने वाला कोई भी व्यक्ति भ्रष्ट हो सकता है। कबीर साहेब जब लोगों को समझाते थे तो कुछ लोग यह प्रचार करते थे की यह (कबीरइस आधार पर ज्ञान बाँट सकता है ?

 यह तो खुद ही निर्गुणी है और इसका कोई गुरु भी नहीं है। इसी के चलते कबीर साहेब को भी रामानंद को अपना गुरु बनाना पड़ा

 वर्तमान में भी कुछ लोग भगवा धारण कर लेते हैं और पीढ़ी दर पीढ़ी प्रवचन देने को अपना 'जॉबबना लिया है जो कहाँ तक उचित है आप स्वंय ही इसका निर्णय करें। इसी क्रम में कबीर साहेब का यह दोहा है जिसका मूल भाव है की कोई व्यक्ति किस जाति/सम्प्रदाय और क्षेत्र का इससे कोई फर्क नहीं पड़ता। क्या वह ग्यानी है यह काम की बात है। जैसे मोल तलवार का किया जाता है की वे कितनी धारधार और कीमती है / टिकाऊ हैउसकी म्यान का कोई विशेष मूल्य नहीं होता हैवैसे ही गुरु के ज्ञान की कीमत होनी चाहिए ना की गुरु की जाति और सम्प्रदाय की। देखियेकबीर साहेब ने जातिवाद को झेला थाभले ही वो पारिवारिक हो / सामाजिक हो सभी को। भारतीय समाज में ये जातिवाद बहुत गहराई से घर किये हुए है। बहुत से लेखों से ज्ञात होता है की कबीर साहेब को समाज ने प्रथम द्रष्टि से नकार दिया था और उनकी झोपड़ी गाँव के बाहर बना दी थी। स्वामी कृष्णानंद जी महाराज के द्वारा रचित कबीर बीजक की व्याख्या में वर्णित है की कबीर साहेब की झौपडी वेश्याओं और कसाइयों के पास थी जो की समाज में कोई सम्मानजनक स्थान नहीं रखते थे। एक बार सुमंत नाम के पंडा नेजिसकी दोस्ती वेश्याओं से थीकबीर साहेब की झोपड़ी को ही आग के हवाले कर दिया क्योंकि वेश्याओं ने शिकायत की थी कबीर साहेब उनके धंधे के वक़्त भजन शुरू कर देते हैं। बहरहाल बात है की कबीर साहेब ने भी जातिवाद का दंश अवश्य ही झेला है। दूसरी और मुसलमानों के धर्म में व्याप्त आडम्बरों का विरोध करने पर कबीर साहेब उनके भी निशाने पर थे

कबीर का समय १५वीं या १६वीं शताब्दी का है। भारवी छठी शताब्दी के हैं। भारवी के काल में हमारे देश पर कोई मुस्लिम आक्रमण नहीं हुआ। फिर भी महान भारवी ने भविष्यवाणी की और हमें एक उत्कृष्ट सलाह दी। उस प्रतिभा की दूरदर्शिता का पता लगाएंजिसने 10 शताब्दी पहले लिखा था

महामुनि सूत  ब्राह्मण नहीं थे। उनके पुराण प्रवचनों के अधिकांश श्रोता ब्राह्मण थेमतंग महर्षि ब्राह्मण नहीं थेलेकिन कई ब्राह्मण उनके शिष्य थे। शबरी उनके शिष्य थीवेद व्यास ब्राह्मण नहीं थे लेकिन उन्होंने मानव जाति के लिए वेद पुराण इतिहास का योगदान दिया!

इसलिए कभी भी लोगों को उनके रूप या वर्ण से कम मत समझोउनके ज्ञान का वजन करो

 

Nanu vaktrivishesha nihsprihaa gunagrihyaa vachane vipashchitah l

The wise are indifferent to who uttered the words, they judge the words by their inherent quality.

In this context Kabirji’s this Doha gives a lot of explanation. Please go through.

Don't ask about the caste of the saint, ask about the knowledge.

Value the sword, let the sheath remain lying.

Meaning: Saint Kabir is saying in simple words that the gentleman should not pay attention to his caste and try to imbibe his knowledge, there is a difference between one's knowledge and his caste, as the importance of the sword It happens because the edge is only in it, the sheath is only a shell, the outer cover is only, which has nothing to do with the edge. Similarly, the value is only of knowledge, and the identity of a gentleman is also the same, caste is an external law, it doesn't matter if it is there or not.

(How accurate is this Doha of Kabir ji in today's context! No matter what the religion or caste is, only knowledge is important, unaware of this, how we are in digestions regarding mutual disputes. How much is the need of Saint Kabir's speech and thinking today! )

Kabir dates back to the 15th or 16th century. Bharavi belongs to the 6th century. During Bharavi's period there were no Muslim invasions on our country. Still the great Bharavi could foresee and gave us an excellent advice. Find out the foresight of that genius who wrote 10 centuries before.

Suta is not a Brahmin. Most of the listeners for his Purana discourses were Brahmins! Matanga Maharshi was not a Brahmin, but many Brahmins were his disciples. Sabari is his disciple! Veda Vyasa was not a Brahmin but he contributed Vedas Puranas Ithihasas to mankind! 

Hence never undermine people by their appearance or cast, weigh their knowledge.

స్వస్తి.

No comments:

Post a Comment