Thursday 16 July 2015

'వారి జనాభా' తగ్గాలంటే 'వారిజనాభా'నీవే దిక్కు!

'వారి జనాభా' తగ్గాలంటే 'వారిజనాభా'నీవే దిక్కు!

విస్సన్న చెప్పింది వేదం జేమ్సు చెప్పింది చరిత్ర అన్న నానుడి వాడుకలో వుంది. బహుశ ఒక వాస్తవికతనే ఆమాదిరి చెప్పినారేమో! మన వేదాలు, వేదాంగాలు, పురాణాలు ఇతిహాసాలు భారతీయులు వ్రాసిన చరిత్ర గ్రంధాలు  పక్కన పెట్టి,కాదు పక్కకు నెట్టి, తమదైన శైలిలో ఆంగ్లేయులు వ్రాయించి మనము త్రాగే తేట నీటిని ఎండమావిగా మార్చి వారి చేతులు మరియు మూతులు గడిన నీరు మనచేత తాపిస్తున్నారనేది ఒక తిరుగులేని వాస్తవము.
ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుదాము. ఇటు క్రైస్తవులు అటు ముస్ల్మానులు తమ తమ ప్రవక్తల మాటలే సత్యము, మన ఋషి మునులు ద్రష్టలు చాణక్యునివంటి ఎందరో విద్యావేత్తలు చెప్పిన మాటలు పథ్యము . వాళ్ళ గ్రంథములలోని మాటల ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని తమ మతానువర్తులే ప్రశ్నిచినా మతపెద్దలు తగిన జవాబు చెప్పగలరా ! జవాబే చెప్పగలిగేటుగా వుంటే వారు 55 శాతము జనాభా కలిగియుండేవారు కాదు. సిక్ఖులు బౌద్ధులను కలుపుకొని హిందువులు 22 శాతము వున్నారనుకొన్నా ఇందులో ప్రచ్చన్న క్రైస్తవులెందరన్నది గవిలో మాయ. ( గవిలో మాయ అంటే గవి లోపలికి వెళ్ళిన పిదప అక్కడ వుండె పాములు తేళ్ళేమి చేస్తాయో ,దయాలు భూతాలే వుంటాయో, ఆ దారి ఎక్కడ తేలుతుందో తెలుసుకొనుట అసాధ్యము.)వారి జనాభా ఇప్పుడు 380 కోట్ల పై మాటే. వారి సిద్ధాంతములు, నిబంధనలు, లేక పిడివాదములను ఎదిరిస్తే వారి మతానువర్తియైన సగటు మనిషి నరకము చవిచూడవలసి వస్తుంది. అందుకే యదార్థమునకు, వాస్తవమునకు , సత్యమునకు దగ్గరిగా వుండే మన సనాతన ధర్మము పై భ్రమలు కలుగజేసి తమ పబ్బము గడుపుకొంటూ వస్తున్నారు.
 'వారి జనాభా' తగ్గాలంటే 'వారిజనాభా'నీవే దిక్కు!

“For centuries Christianity and Islam have violently enforced their version of “the only truth” and demanded unquestionable respect. How can they allow their dogmas to be questioned? They managed to hold on to them for so long. They managed to get altogether over three billion people into their fold. How can they admit that dogmatic religions generally do not make human beings better, but on many occasions worse? They managed to successfully demean those traditions that are closer to the truth, especially India’s tradition. How can they let all this go waste?” – Maria Wirth
(Maria Wirth is a German psychologist and columnist who has lived in India for decades.)