Tuesday 27 April 2021

అజరామర సూక్తి – 221 अजरामर सूक्ती - 221 Eternal Quote – 221

 అజరామర సూక్తి  221

अजरामर सूक्ती -  221

Eternal Quote – 221

https://cherukuramamohan.blogspot.com/2021/04/221-221-eternal-quote-221.html

एतावानेव पुरुषः कृतं यस्मिन्न नश्यति ।

 यावच्च कुर्यादन्योऽस्य कुर्याद्बहुगुणं ततः ॥ - महाभारतआदिपर्व

 ఏతావానేవ పురుషః కృతం యస్మిన్న నశ్యతి l

యావచ్చ కుర్యాదన్యోస్య కుర్యద్బహుగుణం తతః ll

ఇది నిజానికి ఒక గొప్ప నీతి శ్లోకము. ఈ శ్లోకమునకు డబ్బుతో విలువ కట్టలేము. మనము మానవులము అన్న మాట వేరేగా చెప్పనవసరము లేదు. సహాయము పొందుట మానవునికి సామాన్య గుణము. మరి ఆ సహాయము పొందిన తరువాత ఆవ్యక్తికి ప్రత్యుపకారము చేయ వెనుకాడ కూడదు. నీకు కల్గిన ఆపద కన్నా అది పెద్దది కానీ చిన్నదికానీ, విషయము తెలిస్తే మాత్రము, సహాయము చేయకుండా ఉండిపోవద్దు. అది మన సంస్కృతిలో ఒక భాగము.

భారతము ఆది పర్వములో, విదురుని సూచనచే, లక్క ఇంటి ప్రమాదము నుండి బయటపడి ఎకచాత్రపురములోని బ్రాహ్మణ గృహమున తలదాచుకొన్నపుడు, బకాసురుడను రాక్షసునికి, వడంబడిక ప్రకారము, ఆ దంపతులు తమ కుమారుని ఆహారం,ఉగా పంపవలసి వచ్చినపుడు, కుంతీదేవి తన కుమారుడు భీమసేనుని పంపుతానని ఆశ్వాసనమునిచ్చి పంపుతుంది. భీముడు బకాసురుని చంపుతతో కథ సుఖాంతమౌతుంది.

ఇందు మనము గమనించవలసినడి ఏమిటంటే కుంతీదేవి ఆమె కుమారులతో ఆ బ్రాహ్మణ కుటుంబమును ఆశ్రయించినందులకు కృతజ్ఞతగా ఎంతటి త్యాగమునకు పాల్పదినదో గమనించండి.

అదేవిధముగా రామాయణములో హనుమంతుడు సీతాదేవిని లంకలో చూసివచ్చి రామునికి చెప్పిన తరువాత ఆయన హనుమంతుని ఆలింగనము చేసుకొని చిరకాలమూ నీ మిత్రునిగా ఉంటానని అంటాడు. మైత్రి అంటే ఆస్యగ్రంధి మైత్రి కాదు. మైత్రి అంటే

ఉత్సవే వ్యసనేచైవ దుర్భిక్షే రాష్ట్ర విప్లవే l

రాజద్వారే శ్మశానే చ యత్తిష్ఠతి స బాంధవః ll

అవకాశవాదులు,చపల చిత్తులూ కాకుండా మన సుఖదుఃఖాలలోవ్యసనాలలోకరువు కాటకాలలోదేశములో ఏదయినా విప్లవము సంక్రమించిన సందర్భములో,,  రాజసన్మానం అందుకుంటున్న వేళలో ,  దేహయాత్ర ముగిసి స్మశానము చేరు సమయములోఎవరు వెన్నంటి ఉంటారో - వారే నిజమైన బంధువులనిమిత్రులని ఆత్మీయులని  నిగ్గు తేలుస్తోంది ఈ శ్లోకం.

దీనిని కృతజ్ఞత అంటారు. అయినదానికీ, కానిదానికి,’Thank You’ లు చెప్పే సామోప్రదాయము మన సంస్కృతిలో లేదు. కృతజ్ఞత అంటే ‘కృతం జానామి ఇతి భావః’ నీవు చేసిన సహాయము ఆజన్మాంతము గుర్తుపెట్టుకొని, నీకు సహాయము చేయుటకు ఏమాత్రము అవకాశము వచ్చినా నేను ముందు ఉంటాను అని అర్థము. మనము ఎంతో సులభముగా ‘కృతజ్ఞత’ అన్నమాట వాడుతాము అర్థము తెలియకుండా! ‘Thank You’ అన్నది దుమ్ముదులుపుకొనుట వంటిది. అటువంటివి అందుకే మన సాంప్రదాయములో ఉండవు. 

एतावानेव पुरुषः कृतं यस्मिन्न नश्यति ।

 यावच्च कुर्यादन्योऽस्य कुर्याद्बहुगुणं ततः ॥ - महाभारतआदिपर्व

 किसीने,किसीसे  कोइ उपकार पाता है, वह उस उपकार को जीवन भर नहीं भूलता l वही असली 

महान है। दूसरों से उपकार प्राप्त करने परउससे कई गुना उस आदमी को मदद करेयही उद्देश्य 

इंसान को रहना चाहिए। दूसरों से उदारता प्राप्त करने परउसे भूलना और आगे बढना अनैतिक है। 

  तो यह व्यापार हैएक बराबर या कम एहसान वापस करने के लिए। यह 'एक खरीद नहीं हैएक 

समान या कम मूल्य की बिक्री प्राप्त करें l  उस एहसान को दिल में रखलेतेहुए  उस से कई गुना 

ज्यादा मदद करना  वापस करना एक शानदार विशेषता होता हैऐसे उदाहरणों की बहुरूपता से 

शास्त्र ग्रसित हैं। 

महाभारत आदि पर्व में जब पांडव विदुर के सूचना सेलाक्षया गृह से  बचकर निकलते हैं तो वे छद्म 

वेश में एकचक्रपुरा में एक ब्राह्मण के घर में शरण ली थी। बकासुर नाम के एक राक्षस  के साथ नगर 

के लोगों का एक समझौता था कि हर दिन,  एक व्यक्ति प्रत्येक परिवार से भोजन के रूप में उसके 

पास जाएगा। जब ब्राह्मण के परिवार की बारी थीतो कुन्ती ने उस ब्राह्मण के लड़के के बदले में अपने 

पुत्र भीम को भेजने की पेशकश की। भीम उस राक्षस को मारदेता है lउस ब्राह्मण ने  जरूरत के समय 

में उन्हें आश्रय दिया थाबदले मेंउनके  परिवार के एक सदस्य के स्थान पर अपने बेटे को भेजने की 

पेशकश कीयह बडप्पन हैउसी तरह हम भी उस तरह का कृतज्ञता मन में रख्लेते हुएअवसर 

पसने पर अगर हम उनके कष्ट को दूर करसकते हैं वही मानवता होता है l   

रामायण मेंहनुमान द्वारा सीता के बारे में समाचार प्राप्त करने के बाद लंका जाने के बादभगवान राम 

हनुमान को गले लगाते हैं और उनसे हमेशा के लिए अपनी मित्रता का वचन देते हैं l  वह एक सरल 

'Thank Youबोलके  किया अपार एहसान कम नहीं करता हैवह बडप्पन है। वास्तव मेंदिलचस्प 

रूप से पर्याप्त हैसंस्कृत में 'Thank Youशब्द नहीं हैकेवल कृतज्ञता अभिव्यक्ति करते हैं जिस का 

अर्थ होता है की  उस कर्ज को चुकाने के लिए कुछ भी कर सकता हूँजा भी मेरा अवसर आया तो l 

इतना गंभीर भाव है कृतज्ञता में l जो सहाय लिया है वह बोलता है त्रिकरण शुद्धि से कि मैं आपका 

बहुत ऋणी हूंराम का प्रयोग कियागया मैत्री शब्द का अर्थ इस प्रकार है : 

उत्सवे व्यसने चैव दुर्भिक्षे राष्ट्रविप्लवे l 

राजव्दारे श्मशाने  यस्तिष्ठति  बान्धवः ll 

बन्धु कौन है सुभाषित में इसकी परिभाषा दी गयी है ," उत्सव के समय ,बुरे समय में ,दुर्भिक्ष अर्थात 

अकाल पड़ने के समय में ,राष्ट्र में उपद्रव होने के समय में ,राजदरबार में ,श्मशान में जो साथ रहता 

है,वही मित्र हैवही  बन्धु हैवही भाई है l 

जरूरतमंद लोगों की सहायता करने और आगे बढने के लिए किसी भी समय अपना सर्वश्रेष्ठ प्रदर्शन 

करेंक्या ये विशेषताएँ जीवन को बहुत सरल और संतोषजनक नहीं बनाती हैंक्या वे हमारे दिलों को 

शुद्ध और हल्का नहीं रखते हैं

एहसान को  महान कभी नहीं भूलते l वे  नहीं सोचते कि उन्हें क्या मिलता है और  ही याद है कि वे 

क्या देते हैंवास्तविक अर्थ में यही उन लोगों का बडप्पन है l 

etāvāneva purua kta yasminna naśyati 

yāvacca kuryādanyo'sya kuryādbahugua tata  mahābhārata, ādiparva

 

He to whom a favor done does not dissipate right there, is the real (noble) man.  Upon receiving benevolence from others, return it manifold.

Upon receiving generosity from others, it is not ethical to forget it and move on.  Neither is it business, to return an equal or lesser favor.  For, it is not a 'buy one, get one of equal or lesser value' sale :).  Remembering and returning the favor in plentiful is a magnanimous attribute!

 

The scriptures are strewn with multitudes of such examples.  In Mahābhārata, once when the Pāṇḍavas were in disguise (after the lākāgha (wax palace) incident), took shelter in a Brahmin’s house in Ekacakrapura. The people of the town had a pact with a rākasa (demon) named Bakāsura that one person would go to him from each family as food.  When it was the turn of the Brahmin’s family, Kuntī (the mother of the Pāṇḍavas), offered to send her own son Bhīma, in return of their favor.  They had given shelter to them in time of need, in turn, she offered to send her own son in place of a member of their family!  That is nobility!

 

In Rāmāyaa too, after Hanumān's visit to lankaa upon receiving news about Sītā, Lord Rāma embraces Hanumān and pledges his friendship to him forever!!  He does not diminish the immense favor He did with a simple 'Thank you' as we say for each and every thing to each and every one. In fact, interestingly enough, there is no usage of 'thank you' in Sanskrit!  There is only कृतज्ञता भाव (ktajñatā bhāva) - कृतं जानामि इति भावः (kta jānāmi iti bhāva) - I acknowledge your favor, I am aware of your benevolence.  There is nothing that can be done to repay that debt, I am greatly indebted to you! Is the meaning of कृतज्ञता. Pledging friendship means:

Utsave vyasane chaiva durbhikshe raaShTraviplave l
raajadvaare shmashaane yatiShThati cha sa vaandhavaH 
ll

He who stands with, in good times, bad times, draught, riot, war, king’s court and after death; is a real friend. So this is the kind of friendship Bhagvan sriram extended to Hanuman.

An extension of this value is, not keeping track of the favors done nor does expecting favor in return. Do your best at any given time to aid those in need and move on.

 Don't these attributes make life much simpler and satisfactory?  Don't they keep our hearts purer and lighter?  No baggage, no regrets, no guilt...

 The take-home point here is that the noble never forget what they receive nor remember what they give!  Acquire nobility in its true sense.

స్వస్తి.

No comments:

Post a Comment