Monday 5 April 2021

అజరామర సూక్తి – 199 अजरामर सूक्ति – 199 Eternal Quote – 199

 అజరామర సూక్తి  – 199  

अजरामर सूक्ति – 199  

Eternal Quote – 199

https://cherukuramamohan.blogspot.com/2021/04/199-199-eternal-quote-199.html

अज्ञेभ्यो ग्रन्थिनः श्रेष्ठाः ग्रन्थिभ्यो धारिणो वराः ।

धारिभ्यो ज्ञानिनः श्रेष्ठाः ज्ञानिभ्यो व्यवसायिनः ॥ मनुस्मृति

అజ్ఞేభ్యో గ్రంధినః శ్రేష్టః గ్రంధిభ్యో ధారిణో వరాః l

ధారిభ్యో జ్ఞానినః శ్రేష్ఠా జ్ఞానిభ్యో వ్యవసాయినః ll

అజ్ఞానులలో అంటే అసలు చదువు పయిననే ఏమాత్రము శ్రద్ధలేని మూఢజనులకన్నా 

శ్రద్ధతో విషయమును చదివిన వ్యక్తి శ్రేష్ఠుడు. ఆ విధముగా బాగా చదివిన వారిలో

విషయమును అరసిన వ్యక్తి ఎంతో మేలు.  ఆవిధముగా విషయగ్రహణ చేసినవారికంటే 

 అందలి సారమును సమీకరించి తనలో జ్ఞాన నిధిగా ఉంచుకొన్న వ్యక్తి శ్రేష్ఠుడు. అట్టి 

వ్యక్తికన్నా తాను తెలుసుకొన్నది ఆచరించి చూపేవాడు ఆచార్యుడు. అట్టి వ్యక్తిని మనము 

అనుకరించ అనుసరించ వలసియున్నది. అతనే అందరికన్నా శ్రేష్ఠుడు. అదేకదా 

గీతాకారుడు కూడా చెప్పినది.

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ।

లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ।। 3 - 20 ।।

యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః ।

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। 3 -  21 ।।

మహాత్ముల ఆదర్శవంతమగు  జీవితములను చూసి మొత్తము మనుష్యజాతే ప్రభావిత

మవుతుంది. అట్టి నాయకులు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనకు 

మార్గ దర్శకులవుతారు. అసలు సమాజములో నాయకులమంటూ రొమ్మువిరుచుకు 

తిరిగేవారు  తమ నడవడిక ద్వారాసామాజికులకు సామజమై అంటే ఏనుగు వలె 

ఉన్నతమై మాటలుచేతలుప్రవర్తనలచే  ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక భాద్యత 

ఉన్నది. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారోసహజంగానే 

మిగతా సమాజం కూడా నీతిప్రవర్తననిస్వార్ధం మరియు ఆధ్యాత్మిక బలం లో 

పుంజుకుంటారు. కానీఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందోమిగతా 

సమాజం కూడావారికి అనుసరించే ప్రమాణం లేకస్వార్ధ పూరితంగాఅనైతికత తో

ఆధ్యాత్మిక అనాసక్తతతో దిగజారి పోతుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిల్పటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి. వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయి చేరుకునివేద విహిత కర్మలు చేయనవసరం లేకున్నాఅవి చేయటం వలనవారు ఇతరులకు వేద విహిత కర్మలు చేయటం లో ఒక 

ఆదర్శం/ఉదాహరణ చూపినట్టు ఉంటుంది. కర్మ యోగాముతో మోక్షమును సాధించిన జనక మహారాజు, అట్టి నాయకులకు ఆదర్శ ప్రాయుడు.

ఈ శ్లోకమును ఒకపరి గమనించండి:

ఆలంకార శాస్త్రో వేదో బహావస్తారకాయివ l

రసవర్శా క్షమస్త్వేకో యథా ravi స్తథా కవిః॥

అంబరములోనక్షత్రముల వలెఅలంకారవ్యాకరణఛందస్శాస్త్రములు చదివిన 

మహా పండితులెందరు ఉన్ననూ  వృక్షములకు రసోత్పాదన చేయగలవాడు ravi 

మాత్రమె! అదేవిధముగా సమాజమునకు రాసోత్పత్తి చేయగలవాడు కవి మాత్రమే!  

అందుకే కదా 'నానృషిః కురుతే కావ్యంఅన్నారు. సమాజ శ్రేయస్సుకు దోహదము 

చేసేదే కావ్యముఆవిధముగా చేసేవాడే కవి.

మన సందిగ్ధతలను అధిగమింప జేయగల అట్టి వ్యక్తుల కోసం వెదుకవలసిన బాధ్యత 

మనది. 

 

अज्ञेभ्यो ग्रन्थिनः श्रेष्ठाः ग्रन्थिभ्यो धारिणो वराः ।

धारिभ्यो ज्ञानिनः श्रेष्ठाः ज्ञानिभ्यो व्यवसायिनः ॥ मनुस्मृति

अज्ञानी या अशिक्षित व्यक्तियों की तुलना में पढे लिखे (साक्षर ) व्यक्ति श्रेष्ठ होते हैं साक्षर व्यक्तियों में भी वे व्यक्ति उत्तम होते हैं जिनके पास शिक्षित होने की कोई  उपाधि होती है और ऐसे उपाधि धारकों में भी किसी उच्चस्तरीय विषय के ज्ञाता श्रेष्ठ   होते हैं |  ऐसे विशिष्ट ज्ञानियों में भी वे व्यक्ति श्रेष्ठतम  होते हैं  जिनमें अपने अर्जित ज्ञान का व्यवसायिक सदुपयोग करने की क्षमता होती है  |

जो केवल विषय को पढ़ता है वह तो कई गुण अनपढ़ से बेहतर है l लेकिन जो आदमी उस विषय 

का धारण करता है वह उस के बारे में दूसरोंको बतासकता है l लेकिन जो आदमी उस विषय का 

सारसंग्रह अप्नासक्ता है वह तो गुरुतुल्य है, लेकिन जो उस सार को संपूर्ण आचरण में रख सकता 

है अह थो आचार्य कहलाता है और वह आदमी सर्वश्रष्ठ है l इस सन्दर्भ में निम्न दीगई श्लोक को 

थोड़ा परखें l

 अलङ्कारशास्त्रविदो बहवस्तारका इव ।

रसवर्षाक्षमस्त्वेको यथा रविस्तथा कविः ॥

अम्बर में सितारों जैसे कई अलंकार, व्याकरण, चंदस पढ़े लोग हमें इस दुनिया में दीखते हैं 

लेकिन जैसे वृक्षों को रस प्राप्ती केवल रवि से ही होता है  उसी तरह काव्यरासा प्राप्ती कवी से ही 

होसकता है l

वसे लोगों का हमें तलाश है जो हमारे सरे दुविधाओं को दूर कर सके l 

 

ajñebhyo granthina śreṣṭhāḥ granthibhyo dhārio varāḥ 

dhāribhyo jñānina śreṣṭhāḥ jñānibhyo vyavasāyina  manusmti

 Among the ignorant, a well-read person is better; among the well-read, those who have a grasp of the content are a blessing.  In the midst of the people of good grasp, those that have assimilated the knowledge are considered better; among those that have assimilated the knowledge, those that put it to practice are deemed the best!

There are many ignorant people in the world.  In their midst, someone who is well-read and knowledgeable is respected. But then, is it enough to just be well-read?  In a crowd of well-read people, someone who has a good memory of the content is looked up to. Obviously, if one has to choose between one who has memorized, against one who has understood the subject, the vote would go to the person who has understood the subject. So, is the one who has understood, the best?  Oh, no!  If someone who has understood were to stand against someone who has put it to practice, who would be revered?  Invariably, it would be the one who has put it to practice and made it his own.

 Practice what you preach and preach what you practice is the essence of the shloka.

స్వస్తి.

No comments:

Post a Comment