Saturday 24 April 2021

అజరామర సూక్తి – 219 अजरामर सूक्ती - 219 Eternal Quote – 219

 

అజరామర సూక్తి  219

अजरामर सूक्ती -  219

Eternal Quote – 219

https://cherukuramamohan.blogspot.com/2021/04/219-219-eternal-quote-219.html

स्वशरीरशरीरिणावपि श्रुत संयोग विपर्ययौ यदा l

विरह्ः किमिवानुतापयेत् वद बाह्यैर्विषयैर्विपश्चितां ll रघुवंशम् (महाकवि कालिदास)

స్వశరీర శరీరిణా వపి శృత సంయోగ విపర్యయౌ యదా l

విరహః కిమివానుతాపయోత్ వద బాహయై ర్విషయైఃవిపశ్చితామ్ ll రఘువంశం {మహాకవి కాళిదాస)

జీవికి  శరీరికి సంయోగ వియోగాలున్నవని  తెలిసినప్పుడు సంయోగానికి సంతోషమెందుకు వియోగానికి విచారమెందుకు .

శరీరము మరియు శరీరము లోని జీవము యొక్క సంయోగ వియోగము యోగికి  సాధారణ జ్ఞానం అయినప్పుడు, బాహ్య విషయములతో  విడిపడుట ఒక జ్ఞానికి  ఎలా దుఃఖాన్ని కలిగించగలుగుతుంది? బాహ్య శక్తులు లేదా పరిస్థితులు క్షణికమైనవి, అవి కాలక్రమేణా మారక తప్పదు. యోగి మనస్సు నిత్యపరిపక్వతను కలిగి ఉంటుంది కాబట్టి ఇవి అంతర్గత శాంతిని ప్రభావితం చేయలేవు. ఆత్మ శరీరాన్ని బట్టగా భావించి మార్చుతుంది. కాబట్టి ప్రాపంచిక సంబంధాలు లేదా మరే ఇతర అంశాలతో జతకట్టడానికి మనము సిద్ధపడ కూడదు. అత్మ  పరమాత్మలో లీనమై తీరవలసినదే! యోగి జీవ, ఆత్మ, పరమాత్మలను బేధ భావముతో చూడడు. పరమాత్మ గీతలో ఈ  మాటనే ఈక్రింది శ్లోకములో ఈ విధముగా తెలియజెయుచూన్నాడు.

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 2-22 ।।ఏవిధముగా మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా జీవాత్మ, మరణ సమయములో పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.

పైన తెలిపినది కూడా ఈ వాస్తవమునే!

स्वशरीरशरीरिणावपि श्रुत संयोग विपर्ययौ यदा l

विरह्ः किमिवानुतापयेत् वद बाह्यैर्विषयैर्विपश्चितां ll

जब शरीर का संघ और पृथक्करण हम जानते हैं तो व हमें ज्ञान है, तो बाहरी वस्तुओं से अलगाव (विरह) एक बुद्धिमान व्यक्ति को कैसे दुःख दे सकता है? ... बाहरी ताकतें या परिस्थितियां सिर्फ क्षणिक हैं वे समय बीतने के साथ बदलने के लिए उत्तरदायी हैंयोगी को मन की परिपक्वता होती है इसलिए ये आंतरिक शांति को प्रभावित नहीं करते हैंआत्मा को, शरीर को कपडे की तरह बदलना पड़ता है इसलिए सांसारिक वस्तु, संबंधों या किसी अन्य कारक के साथ जुडने के लिए कोई दूसरा विचार नहीं हैभगवन ने भी गीता में ‘वासाम्सी जीर्णानि...’ श्लोक में यही कहते हैं l

Swashareerashareerinaavapi shruta samyoga viparyayau yadaa l

Virahah kimivaanutaapayedvada baahyairvishayaih vipashchitaam ll Raghuvamsam (Mahakavi Kalidasa)

When the union and separation of the body (shareera) and the indweller of the body (shareeree, Jiva) is common knowledge, how could the separation (viraha) from external entities cause grief to a wise person? The external forces or the circumstances are just momentary they are liable to change with the passage of time. The YOGI must have the maturity of mind so these does not affect the inner peace. Ataman has to change the body like cloths. So there is not a second thought to get attached with the worldly thing, relations or any other factor. Bhagvan Srikrishna also says the same thing in the sloka ‘Vasami jeernaani.’ Of Bhagavadgita. The Atma will be immersed in paramaatma. Yogi sees Atma Jiva, Paramaatma in harmony.

 స్వస్తి.

No comments:

Post a Comment