Thursday 20 May 2021

అజరామర సూక్తి – 246 अजरामर सूक्ति – 246 Eternal Quote – 246

   అజరామర సూక్తి  246

अजरामर सूक्ति  246

Eternal Quote  246

https://cherukuramamohan.blogspot.com/2021/05/246-246-eternal-quote-246.html

अभ्यासाद्धार्यते विद्या कुलं शीलेन धार्यते ।

गुणेन ज्ञायते त्वार्यः कोपो नेत्रेण गम्यते ॥ - चाणक्य नीति

అభ్యాసాద్ధార్యతే విద్యా కులం శీలేన ధార్యతే |

 గుణేన జ్ఞాయతేత్వార్యః కోపో నేత్రేణ గమ్యతే || - చాణక్య నీతి

 నిరంతరాభ్యాసమువలనవిద్యప్రాప్తించును. కులముఉత్తమగుణకర్మ స్వభావముతో

స్థిరముగా నుండును. శ్రేష్టపురుషుడైతేగుణముద్వారాతెలియబడుచున్నాడుకోపము

కన్నుల ద్వారాతెలియబడుచున్నది.

 నిరంతరాభ్యాసమువలన విద్య ధారణచేయబడును. శీలము అనగా గుణకర్మ 

స్వభావముచే కులము స్థిరమైనదగును. మనుష్యుడు మంచిగుణముల ద్వారా 

ఆర్యుడగును. కోపము కింద్వారా తెలియబడును.

అభ్యాస మననేమి? (చరకుడు)

 భావాభ్యసన మఖ్యాసః శీలనం సతతక్రియా ||

 ఏదైన భావము నెల్లపుడు సేవించుటయే అభ్యాసము. దీనినే శీలనముసతతక్రియ 

యనియు నందురు.

 సౌనః పున్యేన కరణమభ్యాస ఇతి కథ్యతే |

 పురుషార్థం న ఏవేహ తేనాస్తిన వినాగతిః || (యో.నిర్యా.ఉ.67-43)

 మాటిమాటికి నే కార్యము చేయుదురో యది యభ్యాసము. దాని పేరే పురుషార్థము. 

అది లేనిది నడక సాగదు.

 ఆజ్ఞో-పి తజ్ఞతామేతి శనైః శైలో-పి చూర్ణ్యతే |

 బాణో-ప్యేతి మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృమ్రితమ్‌ ||

(యోగవా.నిర్యా.ఉత్త.67-26)

 అభ్యాసము యొక్క చమత్కారము చూడుడు. దీనివలన అజ్ఞాని జ్ఞానియగును. 

పర్వతము కూడ మెల్లమెల్లగా చూర్ణ్యమగును. బాణము కూడ అత్యంత సూక్ష్మమైన 

లక్ష్యమును భేదింపగలుగును.

 దుఃసాధ్యాః సిద్ధిమాయాన్తి రిపవో యాన్తి మిత్రతామ్‌ |

 విషాణ్యమృతతాం యాన్తి నన్తతాభ్యాస యోగతః ||

(యో.వా.ని.ఉ.67-33)

 నిరంతరాభ్యాసముతో దుఃసాధ్యములుకూడ సాధ్యములగును. శత్రువులు 

మిత్రులగుదురు. విషము అమృతముగా పరిణమించును.

 ఆర్యుడు గుణములచే గుర్తింపబడును. ఎవని నార్యుడందురు?-

 న వైరముద్దీపయతి ప్రశాంతం న దర్పమారోహతి నాస్తమేతి |

 న దుర్గతో-స్మీతి కరోత్యకార్యం తమార్యశీలం పరమాహు రార్యాః ||

(భార. ఉద్యో.33-117)

 వైరమను నగ్నిని ప్రకోపింపజేయక శాంతముగా నుంచువాడును అనగా తానూ 

స్వతహాగా శాంతి కాముకుడై యుండవలెను,  గర్వము (దురభిమానము) లేనివాడును

హీనత్వమును కనబఱపనివాడునునేను ఆపదలు నాదరికి రావని అతిశయించిన 

గర్వముతో, నీచకార్యములు చేయనివాడునుఆర్యుడనబడుటకు అర్హుడు.

 న స్వసుఖే వై కురుతే ప్రహర్షం చాన్యస్య దుఃఖే భవతి విషాదీ |

 దత్త్వా న పశ్చాత్‌ కురుతే-నుతాపం స కథ్యతే సత్పురుషార్యశీలః ||

(భార. ఉ. 33-113)

 తన సుఖముతోనే ప్రసన్నుడు కాకయుఇతరులు దుఃఖించుట జూచి 

దుఃఖపడువాడునుదానము చేసి తరువాత పశ్చాత్తాపము పొందనివాడును 

సజ్జనులలో ఆర్యుడనబడును.

:చాణక్యుని ఈ చిన్న శ్లోకములో ఎంత గ్రహించవలసిన విషయము ఉన్నదో చూడండి.

अभ्यासाद्धार्यते विद्या कुलं शीलेन धार्यते

गुणेन ज्ञायते त्वार्यः कोपो नेत्रेण गम्यते।।

 

भावार्थइस श्लोक में कहा गया है कि नित्य अभ्यास से विद्या की रक्षा होती है। सदाचार की पनाह से वंश 

का नाम उज्जवल प्रकाशमान होता हैगुणों के धारण करने से श्रेष्ठ होने का परिचय मिल जाता है तथा नेत्रों 

से क्रोध का ज्ञान हो जाता है

अभ्यास की कमी में ज्ञान प्राप्त की गई विद्या भी कण्ठस्थ नहीं होती। अभ्यास के बगैर अशिक्षित मनुष्य में 

आत्मविश्वास की झलक भी नहीं मिलतीइसलिए तो एक जगह पर कहा गया है कि बिना अभ्यास के 

अभाव में विद्या विषदंश बन जाती है या विष रसपान बन जाती है

किसी भी वंश की प्रतिष्ठा धन-संपत्तियों से नहीं होतीअपितु आचरण की श्रेष्ठता से जानी जाती है। यदि 

चनपति मनुष्य का चरित्र पथभ्रष्ट है तो उसे समाज में कभी मान-सम्मान हासिल नहीं होता, ‘आर्य’ 

उपनाम रख लेने से कोई मनुष्य सर्वश्रेष्ठ नहीं बन जाता

मनुष्य की श्रेष्ठता की नाप-तौल का आधार उसके गुण होते हैं । जिस मनुष्य में उदारवादी गुणों की जितनी 

भी अधिकता होगीवह व्यक्ति उतना श्रेष्ठ गुणी कहलाएगा। मनुष्य यत्न करने पर भी अपने मनोभावों को 

ढक नहीं सकता। व्यक्ति की देह के अंगों में जन्मे विकार उसके मन के भावों को उजागर कर देते हैं। इस 

मूल आधार पर आचार्य चाणक्य ने कहा है कि किसी अप्रिय एवं अवाञ्छनीय मनुष्य का आमना सामना 

हो जाने पर हृदय का रोष-आक्रोश उसके नेत्रों की विकृति से ज्ञात हो जाता है। इस प्रकार विद्या की रक्षार्थ 

हेतु अभ्यास वंश के गौरव की रक्षा के लिए शील की सुरक्षा अपेक्षित है। गुणों से मनुष्य की वास्तविक 

स्थिति का और नेत्रों या आंखों से मनुष्य के मनोभावों या हृदयभावों का परिचय मिल जाता है

abhyāsāddhāryate vidyā kula śīlena dhāryate 

guena jñāyate tvārya kopo netrea gamyate 

cāṇakya nīti 

Knowledge is borne by practice; a lineage is carried in its integrity; the 

honorable are held through efficacy; anger is expressed through the eyes.

 1. Learning something is not sufficient; it needs to be put into use through 

practice. Like they say, 'practice makes perfect'. The efficiency of knowledge 

is clearly evident when applied. One who has great practice will execute the 

task with more ease than the one who only learnt it. Therefore, one's 

knowledge is graded according to their practice of it.

 2. A family's morals and values are expressed through a person's integrity 

and conduct. His respectability and value shine through his morality more 

than his material possessions.

 3. Whether one is born in a higher or lower caste (as per social norms), does 

not define his nobility. His greatness comes from his character and how he 

conducts himself when dealing with others.

 4. This is an interesting one. One's anger and displeasure need not be 

expressed in words or deeds. No matter what one says or does, his true 

temperament is reflected in his eyes. Like they say, 'eyes are the windows to 

one's soul'.  They give away one's true feelings, irrespective of their speech 

or actions. Hence, the best way to communicate with another person is 

looking into his eyes. The eye contact is capable of communicating a lot 

more than mere words. It not only reveals one's true feelings but also 

compels them to be honest. Now, that's a bonus!

Beware, take care.

స్వస్తి.

No comments:

Post a Comment