Sunday 2 May 2021

అజరామర సూక్తి – 226 अजरामर सूक्ती - 226 Eternal Quote – 226

  అజరామర సూక్తి  226

अजरामर सूक्ती -  226

Eternal Quote – 226

https://cherukuramamohan.blogspot.com/2021/05/226-226-eternal-quote-226.html

श्रीमानजननिन्द्यश्च शूरश्चाप्यविकत्थनः ।

समदृष्टिः प्रभुश्चैव दुर्लभाः पुरुषास्त्रयः ॥ - योगवासिष्ठवैराग्य

శ్రీమానజన నింద్యశ్చ శూరశ్చాప్యవికత్థనః l

సమదృష్టిః ప్రభుశ్చైవ దుర్లభాః పురుషాస్త్రయః ll   

ప్రజలు దోషిగా తలవని ధనవంతుడుఅవసరమున్నా లేకున్నా తన గొప్పలు చెప్పని ధైర్యవంతుడుపక్షపాత వైఖరి లేని నాయకుడు  మనకు దొరకుట దుర్లభము.

ఒక ధనవంతుడుతన సంపదను న్యాయ మార్గాల ద్వారా లేదా అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించినాలోకులు మాత్రము అతనిని గూర్చిన చేడుగే చెప్పుకొంటారు. అది కాకుండా తన సంపద సద్వినియోగము చేయకపోయినచో, ఇటు తగినంత మంచి చేయనందుకు అటు అతిగా అదృష్టవంతుడైనందుకు నిందించబడుతాడు! తన సంవృద్ధిని సద్వినియోగతను సమానముగా చూచుకొనువాడు చాలా అరుదైన వ్యక్తి. ఆ పేరు తెచ్చుకోగాలిగినవాడే  ప్రశంసార్హుడౌతాడు.

 ఒక ధైర్యవంతుడగు వ్యక్తి తన పరాక్రమానికి అవసరమున్నా లేకున్నా గర్వమును ప్రకటిస్తూ,  తనకు లభించే ప్రతి అవకాశాన్ని తన శౌర్యాన్ని గూర్చిన అనవసర ప్రసంగాలతో విసుగు పుట్టించే వ్యక్తి వినయము పరబ్రహ్మ పదార్థము. వీరత్వంతో కలిసిన వినయము అత్యంత అరుదైన వస్తువు. మనము  ఎంత తరచుగా ఎంత మందిలో  శ్రీరాముని లేదా హనుమంతుని చూడగలము?

 ఒక రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడుఅయితే ఒక నిజమైన రాజనీతిజ్ఞుడు తరువాతి తరం గురించి ఆలోచిస్తాడు!ఒకరి చేతిలో శక్తి ఉన్నప్పుడుఅహంకారము తలపైన తాండవము చేస్తూ ఉంటుంది! అధికారాన్ని దుర్వినియోగం చేయడంబంధువుల పట్ల పక్షపాతమునిస్సహాయుల పట్ల నిర్దయ అతని ప్రధాన లక్షణాలుగా మారతాయి. చేతుల్లో, చేతల్లో  శక్తి ఉన్నంతవరకు వీరి మెడకాయ పై తలకాయ నిలచుట అరుదు. తన పాలితులందరినీ సమానంగా చూడగలిగేవాడు నిజమైన నాయకుడు! ఇది అరుదుగా ఉండే ధర్మం. దీన్ని కలిగి ఉన్నవాడు నిజమైన రాజనీతిజ్ఞుడు.

అవకాశాలు మరియు అధికారాలను  భగవంతుడు అనుగ్రహించినప్పుడు సరైన లక్షణాలను అలవారచుకోనుత మన విధి బాధ్యత కర్తవ్యము.

 श्रीमानजननिन्द्यश्च शूरश्चाप्यविकत्थनः ।

समदृष्टिः प्रभुश्चैव दुर्लभाः पुरुषास्त्रयः ॥ - योगवासिष्ठवैराग्य

एक धनी व्यक्तिजो दोषी नहीं हैएक बहादुर आदमीजो निर्दयी नहीं हैएक नेता जो पूर्वाग्रही नहीं है - ये लोग मिलना दुर्लभ हैं!

एक धनी व्यक्तिचाहे वह अपने धन को केवल धार्मिक  साधनों द्वारा या अन्यायपूर्ण साधनों द्वारा प्राप्त किया होलोग उसे झिड़क देते हैं। वह आदमी का धन चाहे न्यायपूर्वक  अन्यायपूर्वक अर्जित हो  लोग उन की  संपन्नता को   पर्याप्त रूप से अच्छा नहीं किया ही बोलते हैंया उसे अत्यधिक भाग्यशाली होने के लिए दोषी ठहराया जाता हैबहुत मुशकिल से ही एक ऐसा व्यक्ति को जो अपनी बहुतायत और अपने भाग्य के प्रति बराबर दृष्टिकोण के साथ  व्यवहार करसकता है l  

 यदि कोई साहसी हैतो संभावना है कि वह अपनी वीरता पर गर्व करता है और अपनी वीरता को हर अवसर पर अपना घमंड का प्रदर्शन करता है l  नायकत्व के साथ संयोजन में विनम्रता एक दुर्लभ वस्तु है। हम हमारे बीच में कितने लोगों में.  राम या हनुमान को पासकते हैं?

 कहा जाता है, 'एक राजनेता अगले चुनाव के बारे में सोचता हैजबकि एक राजनेता अगली पीढी के बारे में सोचता है!जब किसी के हाथ में सत्ता होती हैतो उसे अहंकार सिर पर चढ़ जाता हैशक्ति का दुरुपयोगपरिजनों और परिजनों के प्रति पूर्वाग्रहनीच और असहाय के प्रति पूर्वाग्रह - ये उसके मुख्य गुण बन जाते हैं। अपने हाथों में शक्ति और किसी के कंधे पर सिर रखकर किसी को देखना बहुत दुर्लभ है। एक सच्चा नेता वह है जो अपने सभी विषयों को समान्य रूप से देख सकता हैयह अपने आप में दुर्लभता का गुण है। जो इस गुण को पास रख्सकता है वही एक सच्चा राजनेता है

अवसरों और विशेषाधिकारों के साथ धन्य होने केलिए  सही लक्षणों को अपनाएँ

śrīmānajananindyaśca śūraścāpyavikatthana 

samadṛṣṭi prabhuścaiva durlabhāḥ puruṣāstraya 

yogavāsiṣṭha, vairāgya

 A wealthy man who is not culpable, a valiant man who is not blusterous, a leader who is not prejudiced - are rare to find!

 A wealthy man, whether he gained his wealth by just means or unjust means, gets rebuked.  He gets blamed for having earned unjustly or for not doing enough good with his affluence, or for being overly lucky!  Rare is a man who is applauded for his abundance and his attitude towards his fortune.

 If one is courageous, chances are that he is proud of his valiance and recounting his valor every chance he gets!  Humility in conjunction with heroism is a rare commodity.  How often do we come across a Rāma or a Hanumān?

 It is said, 'a politician thinks of the next election, whereas a statesman thinks of the next generation!'  When one has power is in his hands, arrogance goes to the head!  Misuse of the power, prejudice towards kith and kin and bias towards the lowly and helpless - these become his main attributes.  It is very rare to see someone with power in his hands and a level head on his shoulders.  A true leader is he who can view all his subjects equally!  This is a virtue of rarity in itself.  He who possesses this is a true statesman.

 Inculcate the right traits when blessed with opportunities and privileges.

 స్వస్తి.

No comments:

Post a Comment