Tuesday 4 May 2021

అజరామర సూక్తి – 228 अजरामर सूक्ती - 228 Eternal Quote – 228

 అజరామర సూక్తి  228

अजरामर सूक्ती -  228

Eternal Quote – 228

https://cherukuramamohan.blogspot.com/2021/05/22-8-2-2-8-eternal-quote-2-2-8-l-ll.html

चराणामन्नमचराः दंष्ट्रिणामप्यदंष्ट्रिणः ।

अहस्ताश्च सहस्तानां शूराणां चैव भीरवः ॥ - मनुस्मृति

చరాణామన్నమచరాః దంష్ట్రిణామప్యదంష్ఠ్రిణః l

అహస్తాశ్చ సహస్తానాం శూరాణాం చైవ భీరవః ll - మనుస్మృతి

కదలిక లేక చలనము కలిగిన  జింక, కుందేలు మొదలగు జంతువులకు ఆహారము గడ్డి ఆకులు రాలిన ఫలములు మొదలగు కదలిక లేని వస్తువులు. ఒక,,,, కోరలు లేక పదునైన దంతాలు కలిగిన  సింహము పులి మొదలైనవానికి ఆ విధముగా  పదునైన దంతాలు లేని జింకకుందేలు మొదలైనవి ఆహారము. చేతులు కలిగిన  మానవులకు  ఉన్నవారికి వారి వలె చెథూ లేని పండ్లుకూరగాయలు ఆహారము,  మరి ధైర్యవంతునికి పిరికివాడే ఆహారము.

జింకల వంటి చరించే జీవములు స్థిరమైన గడ్డిని తింటాయి. పదునైన దంతాలు కలిగిన సింహము పులి వంటి మాంసాహార జంతువులు పదునైన దంతాలు లేని జింకలను తింటాయి. మానవులకు చేతులు ఉన్నాయి మరి వారి ఆహారము చేతులు లేని పండ్లు మరియు కూరగాయలు. అదేవిధంగాధైర్యవంతులకు పిరికిపందలే  ఆహారము.

 గమనించగా, ఇది ప్రకృతి నియమము. మనము మొదటి మూడు విషయాలను ప్రకృతి నియమాలుగా అంగీకరించినట్లేనాల్గవది కూడా అంగీకరించవలసి వస్తుంది.. ఒక పులి మరొక పులిపై దాడి చేయదు. ఒక జింక మరొక జింకను ఎప్పటికీ తినదు.  ఈ రోజు మనుషులు  మాంసము తింటున్నప్పటికీవారు తమ చేతుల్లో, చేతల్లో ఎక్కువ శక్తిని ఉన్నంనందువల్ల, కత్తులు, కటార్లు, ఈటెలు, బాకులు, తుపాకుల రూపములో, కాయగూరలేకాక ఇతర జంతువులను కూడా తినగలుగుతున్నారు. అందుకు ఒకే ఒక కారణమేమంటే వారు జంతువులపై తమ భయాన్ని జయించినారు.

అందువల్లబలవంతులచే వేధింపులకు గురిచేయబడినా మీరు పరితపించి ప్రయోజనము లేదు. మీ పట్ల మీరే సానుభూతి చూపుకొనుట అత్యంత హృదయ విదారకము. మీరు ఎదుటివాని బెదిరింపులచే కాదు, మీ  పిరికితనమే  మీ శత్రువు. మీ కోసం మరెవరూ చేయరు. మీరు మీ కోసం

వారో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూచుటయే నిస్సహాయత. అదే మనిషికి బద్ధ శత్రువు. మీకు కష్ట కాలము వస్తే తోడు భగవంతుడే! ఆ దేవుని నమ్మిన వాడు ఎవరికీ భయపడక తన పని తాను చేసుకొంటూ పోతాడు. దైవం మానుష రూపేణ అన్నారు పెద్దలు. అనుకోని రీతిలో ఏ స్నేహితుడో, సానుభూతి పరుడో, ఏ అగుంతుకుడో కూడా సహాయము చేయవచ్చు. ఎదురు చూడకుండా నీపని నీవు చేసుకొంటూ పోతే అందవలసిన సహాయమును భగవంతుడు ఎటుదిరిగీ అందిస్తాడు.

కావున మనము పిరికివారిగా  ఉండిపోక  ధైర్యముగా  మీ మీ లక్ష్యములను పూర్తి చేయుటకు ముందుకు సాగండి.

 चराणामन्नमचराः दंष्ट्रिणामप्यदंष्ट्रिणः ।

अहस्ताश्च सहस्तानां शूराणां चैव भीरवः ॥ - मनुस्मृति

 हिरन आदि जन्तु जो चल सकते हैं उनके लिए भोजन घास आदिहोते हैं l  एक शिकारी के लिए, माने तेज दांतों वाले  जैसे शेरबाघआदि तेज दांतहीन हिरण आदि जंतुओं का शिकार करते है l  हाथ से कम चलाने वाला मानव फलसब्जियां जेसे चीजोंको खाता है जिन्हें हाथ नहीं है l  उसी प्रकार मनुष्य जो  और बहादुर होते हैं वे कायरों से अपना काम सम्पन्न करलेते हैं

 हिरण बहुत चलनेवाला प्राणी हैंलेकिन वे अपने अपने स्थानों में स्थिर रहनेवाले घास जैसे चीजें खाते हैं। मांसाहारी जिनके तेज दांत होते हैं वे हिरणसाडू  जैसे जन्तु जिन्हें दंष्ट्र नहीं होते उन्हें  खाते हैं l उनके  दांत तेज नहीं होते न , उसी कारण से वे सिंह शार्दूल  का आहार बनजाते हैं l  मनुष्य के हाथ होते हैं और उसका भोजन फल और सब्जी होता हैजिसके हाथ नहीं होते। इसी प्रकारबहादुर में साहस होता है वे डरपोकों पर निशान लगाते हैं l

 क्यायह प्रकृति का नियम है l  जिस तरह हम प्रकृति के नियमों के रूप में पहले तीन परिदृश्यों को स्वीकार करते हैंठीक उसी तरह चौथा भी स्वीकार करना हैअगर कोई खुद साहसी नहीं बन पाता  उसे 

जरूर कोई धैर्यवान  कब्जा कर लेगा l  तो उस डरपोक के पास केवल एक ही विकल्प है - खुद को 

साहस जुटानाऔर कोई रास्ता नहीं। एक बाघ दूसरे बाघ पर कभी हमला नहीं करेगा। एक हिरण दूसरे 

हिरण को कभी नहीं खाएगा। आदमी अपने बुद्धि बल को बाहु बल से जुटाने से शाख ही नहीं मांस भी 

खाता है l  क्यूँ की बुद्धिबल और बाहू बल से वह तलवार भी चला सकता है और बन्दूक का भी इस्तेमाल 

कर सकता है l उन्होंने अधिक शक्ति प्राप्त की है। उसीलिए वे अन्य जानवरों को भी खाने में सक्षम हैं

कारण यही है  कि उन्होंने जानवर पर अपना डर ​​जीत लिया है

अतयदि कोइ निर्बल, बलवान द्वारा प्रताडित या तंग किया जाता हैतो अपने आप से सहानुभूति  रखें। आप वास्तव में उनका शिकार नहीं हैंबल्कि अपनी ही कायरता का शिकार हैंखुद के लिए खडे हो जाओ और सीना ताने शत्रु का सामना करो l तब कोई आप से पंगा नहीं लेगा l  जिस क्षणआप अपने लिए खड़े होंगेआपको कठिन समय देने वाले लोग पीछे हट जाएंगे। उनके पास और कोई चारा नहीं है। यह प्रकृति का नियम है!

एक कायर मत बनो और बहादुर के लिए भोजन बनना समाप्त करें और साहसी बनें!

 carāṇāmannamacarāḥ daṃṣṭriṇāmapyadaṃṣṭria 

ahastāśca sahastānāṃ śūrāṇāṃ caiva bhīrava ॥ - manusmti

 

Food for the mobile (deer, etc) are the immobile (grass, etc); for a predator (with sharp teeth, like lion, tiger, etc) are those without sharp teeth (deer, etc); hand-less (fruit, vegetables) for those with hands (humans); and for the brave, it is the coward.

 Deer are very mobile, but they eat immobile grass. Carnivores who have sharp teeth eat the deer that do not have sharp teeth. Humans have hands and their food is fruit and vegetable, which do not have hands. Similarly, the brave have courage and they feed on those that do not have courage!

 Isn't this a natural progression, a law of nature? Just as we accept the first three scenarios as laws of nature, so is the fourth! If one doesn't want to offer himself as food for the braver ones, he has only one choice - to embrace courage himself! There is no other way. A tiger will never attack another tiger. A deer will never eat another deer. People are supposed to eat vegetarian. (That is a different topic altogether.) Even if they are eating meat today, it is because they have attained more power in their hands (in the form of ammunition). They are able to eat other animals too, only because they have conquered their fear over the animal.

 Hence, if being harassed or bullied by the stronger, do not sympathize with yourself. You are not a victim of the bullier, but a victim of your own cowardice! Stand up and speak up for yourself. No one else will do it for you. The minute you stand up for yourself, those giving you a hard time will back off. They have no other choice. It's a law of nature!

Do not be a coward and end up becoming food for the brave.  Be courageous!

స్వస్తి.

No comments:

Post a Comment