Wednesday 19 May 2021

అజరామర సూక్తి – 244 अजरामर सूक्ति – 244 Eternal Quote – 244

 

అజరామర సూక్తి  244

अजरामर सूक्ति  244

Eternal Quote  244

https://cherukuramamohan.blogspot.com/2021/05/244-244-eternal-quote-244.html

सर्वस्तरतु दुर्गाणि सर्वे भद्राणि पश्यतु।

सर्वः कामानवाप्नोतु सर्वः सर्वत्र नन्दतु ॥ - विक्रमोर्वशीयम – महाकवि कालीदास

సర్వస్తరతు దుర్గాణి సర్వే భద్రాణి పశ్యతు l

సర్వః కామానవాప్నోతు సర్వః సర్వత్ర నందతు ll-విక్రమోర్వశీయము(మహాకవి కాళీదాసు)

బాధల బారి పడకుందురు గాక

సర్వులకు క్షేమము కలుగు గాక

సకలకామితాళి సాంతమీడేరుగాక

ఎల్లెడలా సంతోషమే వెల్లివిరియుగాక

ఇదే భావన ఈ ఉపనిషత్ శ్లోకములో కూడా వినిపిస్తుంది . ఇది మీలో చాలామందికి 

తెలిసినదే .

సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు నిరామయః 

సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ మాప్నుయాత్

సర్వులూ  సుఖముగా ఉండవలెను .తరతమ భెదములులేవు .

సర్వులూ నిరామయులై ఉండవలెను . చీకు చింతలు వారి దరి చేర కూడదు .

సర్వులూ సర్వత్రా శుభమునే గాంచవలెను

సర్వులూ ఏమాత్రపు బాధలూ చవిచూడగూడదు

सर्वस्तरतु दुर्गाणि सर्वे भद्राणि पश्यतु।

सर्वः कामानवाप्नोतु सर्वः सर्वत्र नन्दतु ॥ - विक्रमोर्वशीयम – महाकवि कालीदास

 

सब लोग कठिनाइयों को पार करें,

कल्याण ही कल्याण देखें,

सभी की मनोकामना पूर्ण हो,

सभी हर परिस्थिती में आनंदित हों

इसी अर्थ देनेवाली उपनिशाद्वाक्य को एक बार देखी l

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया,

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुख भागभवेत

ऊँ शान्तिः शान्तिः शान्तिः

 

सभी सुखी होवें,

सभी रोगमुक्त रहें,

सभी मंगलमय घटनाओं के साक्षी बनें

किसी को भी दुःख का भागी  बनना पड"

Sarvastaratu durgaani sarve bhadraani pashyatu l

Sarvah kaamaanavaapnotu sarvah sarvatra nandatu ll 

VIKRAMORVASIYAM (MAHAAKAVI KALIDAS)

May all cross their difficulties. 

May all see good and auspicious things.

May all get their wishes fulfilled. 

May everyone everywhere be happy.

Almost the same meaning is expressed in the following verse also.

Sarvepi sukhinah santu

Sarve santu niramayah l

Sarve bhadrani pashyantu

Ma kaschit dukhamapnuyat ll

Let all be happy

Let all be blessed with well being

Let all see or witness only good things

Let none meet miseries

స్వస్తి.

No comments:

Post a Comment