Wednesday 18 August 2021

అజరామర సూక్తి – 336 अजरामर सूक्ति – 336 Eternal Quote – 336

 అజరామర సూక్తి  336

अजरामर सूक्ति  336

Eternal Quote – 336

 अणुमात्रं मनस्तस्मात् आशा नाम लतोद्गता ।

तस्या नालमुपघ्नाय भुवनानि चतुर्दश ॥- आश्चर्यचूडामणिव्याख्या

అణుమాత్రం మనస్తస్మాత్ ఆశానామ లతోద్గతా l

తస్యా నాలముపఘ్నాయ భువనాని చతుర్దశా ll

మనస్సు కేవలం ఒక అణువు సైజు (మరియు) దానిలో 'కోరిక' అనే ఒక లత 

మొలకెత్తుతుంది. దాని వైండింగ్‌లు వ్యాప్తి చెందడానికి, పద్నాలుగు ప్రపంచాలు (చిన్నగా 

పడిపోతాయి).

మనసణురూపబీజమగు అందుదయించును కోర్కె తీవెయై

కననది చుట్టుకొంచు  కలకాలము సాగుచు రెండు ఏడులౌ

కనుగొనరాని లోకముల కాశము ఓలె నిరూఢమౌచు నీ

అనుమతి లేక నీ రుచులకన్నివిధమ్ముల నెగ్గు జేయుచున్

సాధారణ పరిజ్ఞానం ప్రకారం, ఒకలీటరు పాత్ర ఒక లీటరు నీటిని మాత్రమే నిలువ 

వుంచుకొనగలదు. అదేవిధముగా 10లీటర్ల పాత్ర 10 లీటర్ల వరకు నిలువ 

వుంచుకొనగలదు. అదే నీటిని 1\2 లీటరు పాత్రలో నిలువజేయ ప్రయత్నము చేస్తే  కొలత 

దాటినా వెంటనే మిగత నీరు భూమిపాలవుతాయి. కానీ మనిషిలో కోరిక అను పాత్ర 

అటువంటిది కాదు అది అక్షయపాత్ర. అందులో ఎన్నికోరికలను నింపినా ఇంకా ఒక 

కోరికకు తావు ఉండనే ఉంటుంది.

మనస్సు కేవలం ఒక అణువు పరిమాణంలో ఉంటుంది అని ఊహించుకొందాము. 

నిజానికది శరీరము యొక్క భాగము కాని భావన. ఇది ఊహాత్మకమైనది మరియు 

భౌతికముగా కూడా  స్థలన్ని కూడా తీసుకోదు. కానీ ‘మనసు అన్న విత్తనము’ మనలో 

నాటుకొన్నప్పుడు, 'కోరిక' అనే లత మొలకెత్తుతుంది. దాని ఎదుగుదల దినాలలోగాక 

క్షణాలలో జరిగిపోతుంది. అది చుట్టూ ఉన్న వ్యక్తుల నిజమైన విలువను అస్పష్టం 

చేస్తుంది. ఆడీఓ ఎంత భయంకరమైన వేగముతో పెరుగుతుందంటే, దాని 

పెరుగుదలకు 7,7  14 లోకములు కూడా చాలవు. కావున విధ్వంసక నిష్పత్తిలో వ్యాప్తి చెందే ఆకోరికల కలుపును ఆపడానికి ఉత్తమ మార్గం - దానిని మొగ్గలోనే తుంచివేయడం.

కోరికల తుంచు  దేవుని కోరే కల పెంచు.

 

अणुमात्रं मनस्तस्मात् आशा नाम लतोद्गता

तस्या नालमुपघ्नाय भुवनानि चतुर्दश ॥- आश्चर्यचूडामणिव्याख्या

मन केवल एक परमाणु के आकार का है और उसमें 'इच्छा' नामक लता अंकुरित होती हैइसकी आवर्तन के प्रसार के लिए, चौदह लोक कम पद जाते हैं

सामान्य ज्ञान के अनुसार, एक लीटर के पात्र में एक लीटर पानी ही भरता है l  5 लीटर के पात्र में पांच लीटर पानी ही पकड़ता है l  1\2 लीटर बर्तन में 10 लीटर पानी नहीं भर सकते हैं न ?

 मन बमुश्किल एक परमाणु के आकार का होता हैयह काल्पनिक है क्यों कि यह अपने शरीर में कोइ  भौतिक स्थान नहीं लेता हैलेकिन जब मन किसी चीज से आकर्षित हो जाता है, तो उस के जरिए 'इच्छा' नाम की लता अंकुरित हो जाती हैबहुत तेजी से, यह अपने रास्ते में आने वाली हर चीज को  समाहित कर लेता है, आसपास के लोगों के वास्तविक मूल्य को अस्पष्ट कर देता हैइसके अलावा, यह इतनी राक्षसी गति से बढ़ता रहता है कि विकास के लिए कुछ भी जगह नहीं देती है! कवि कहता है कि चाह के दायरे में 14 लोक भी छोटे हो जाते हैं !! इच्छा के खरपतवार को विनाशकारी अनुपात में फैलने से रोकने का सबसे अच्छा तरीका है - इसे कली में डुबो देना

जैसे ही इच्छा दरवाजे पर दस्तक देती है, तो मन को तुरंत  संकेत देदो: 'हे मन , सावधान'

 

 aumātra manastasmāt āśā nāma latodgatā

tasyā nālamupaghnāya bhuvanāni caturdaśa - āścaryacūḍāmaivyākhyā

 

The mind is merely the size of an atom (and) in it a creeper named 'desire' 

sprouts. For its windings to spread, the fourteen worlds (fall short).

As per common knowledge, a Liter jug holds a Liter of water; a 10 liter vessel 

can contain upto 10 liters and not beyond that. We cannot imagine a 1\2ltr jug to 

contain 10 liters of water. Beyond 1\2 liter. The water will flow on the floor. 

 Human mind is not like that. It is like Akshaya Patra. Howmuch ever desires you 

fill in it still it will have space for another desire.

The mind is barely the size of an atom. It is imaginary and doesn't even take 

physical space. But when 'seeds of wants' are sown, a creeper named 'desire' 

sprouts. Very quickly, it encompasses everything that comes its way, obscuring 

the true value of the people around. Also, it keeps growing at such a monstrous 

pace that as much room for growth is given, it's potential to grow increases as 

exponentially! The poet says that even the 14 worlds become small under the 

radius of desire!! It encompasses anything and everything, without even 

considering its authenticity or validity.

The best way to stop the weed of desire from spreading to destructive 

proportions is - to nip it in the bud.

As soon as desire knocks on the door, hold up a sign: No ENTRY’.

స్వస్తి.

 

 

No comments:

Post a Comment