Monday 16 August 2021

అజరామర సూక్తి – 333 अजरामर सूक्ति – 333 Eternal Quote – 333

 

అజరామర సూక్తి  333

अजरामर सूक्ति  333

Eternal Quote – 333

विषस्य विषयाणाञ्च दूरमत्यन्तमन्तरम् ।

उपभुक्तं विषं हन्ति विषयाः स्मरणादपि ॥ - (बहिरंगयोग – पृ. 49 )

విషశ్చ విషయాణాఙ్చ దూరమత్యన్తమంతరం l

ఉపభుక్తం విషం హన్తి విషయః స్మరనాదపి ll  (బహిరంగ యోగము పుట 49)

‘విషయము’ లోతుగ జూచిన

విషమయమది తలచినంత వేగమె మదినిన్

పాషాణ మయమొ నర్చుచు

విషదింపగ జేసి తనువు వీడగజేయున్

विष విషము' మరియు  'విషయము' (' (Sensual Pleasure) అనే పదానికి మధ్య 

వ్యత్యాసము గణనీయమైనది. ‘విషము’  వినియోగపరచితే చంపుతుంది; ‘విషయము’ 

దాని గురించి అదే అదే పదే పదే ఆలోచించడం ద్వారా  కూడా  చంపుతుంది.

ఈ శ్లోకము పతంజలి యొక్క ‘అష్టాంగాయోగము’ లోని  ‘బహిరంగ యోగము’ 

నుండి తీసుకొనబడినది. యమ, నియమముల గూర్చి తెలియజేస్తూ, పతంజలి, ‘విష విషయ విభేదమును గూర్చి తెలియజేస్తున్నాడు.' ఒక వ్యక్తి, విషాన్ని  మింగటమో లేక 

తినటమో చేస్తే అది ప్రాణాంతకము. అయితే ఇంద్రియ నిగ్రహము పాటించక ఒక 

వస్తువు, అది స్త్రీ కావచ్చు మరేదయినా కావచ్చు, నిరంతరము ఆలోచించుట కూడా 

ఆవ్యక్తి వినాశనానికి దారితీస్తుంది.

'విషము' 'విషయము' అనే రెండు పదాలు ఉచ్చరించినప్పుడు దాదాపు ఒకేలా ఉంటాయి. ఉచ్చారణలో వ్యత్యాసం ఒకే అక్షరం మాత్రమే. కానీ వాని గుణగణాలకు చాలా వైవిధ్యం ఉంది.

 విషము అన్నది ప్రాణహాని కారకము అంబి అర్థము చేసుకొనవచ్చును.. కానీ ‘విషయము’ అన్నపుడు అది మదిలో చేడుతలంపులు కలుగజేస్తుంది. ఒకని చేతికి అతి అందమైన కంకణము ఉంది, దానిని కాజేయవలేనాను తలంపు, ఒకని భార్య అపురూప సౌందర్యవతి. ఆమెను స్వంతము చేసుకోనవలేనాను నీచమైన తలంపు. ఇటువంటి ‘విషయలోలత’ కల్గిన వ్యక్తిని ఆ దుర్లక్షణములు సంపూర్ణముగా బలహీనునిజేసి చితిని చేరుస్తుంది. ఒక వ్యక్తి ‘విషము’ను మింగుటచే మరణమునకు లొంగిపోవచ్చు. ఏదేమైనా, దానిని వాడనంతవరకూ, చెంతనున్చుకొన్నా, చూసినా,  చేత పట్టుకొన్నా, దాని గురించి ఇతరులకు చెప్పినా, వారినుండి విన్నా, ఎటువంటి హాని కలుగదు. అది రుచి చూడనంత కాలం, అంటే అంతర్గతంగా వినియోగించబడనంత వరకు, అది మనపై చర్య తీసుకోదు. కానీ ‘విషయము’ అన్నది ఆవిధముగా కాదు. పై మాటలకు విరుద్ధముగా, ఇది వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఒక అత్యంత అందమైన నగ ఉన్నదనుకోండి. దాని గురించి గుర్తుకు తెచ్చుకోవడం లేదా ఆలోచించడం. అగుపించితే దానిని తాకడం, చూడటం, పట్టుకోవడం, దాని గురించి వివరాలను వినడం వంటి ఎన్నోపనులు చేసి దానిపై అనవసరమైన మమకారమును పెంచుకొని అందుకోనవలేనని ఆశించుతాము.. ఈఆలోచన వ్యక్తిని తన పట్టులో ఉంచుకోగలదు. అతని 'వాసనలు' అంటే స్వాభావిక ధోరణులు అలాంటివి అయితే, అతని మొత్తం రోజు, వారం లేదా సంవత్సరాలు గడిచిపోతాయి, ఎందుకంటే అతను ఆ వస్తువు లేదా జవ్వనిని  పొందుట అన్న కోరికలో చిక్కుకొని, హృదయము అన్న పండులో పుట్టిన పుట్టిన పురుగు కొండచిలువయై అతనినే మ్రింగివేస్తుంది.  

ఇటీవలి రోజుల్లో, రద్దీగా ఉండే ప్రదేశంలో కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నప్పటికీ, మధ్య విక్రయ శాలల ముందు బీరులకై బారులు తీరుతాడు.  కావున విషయ లౌల్యము అన్నది కనిపించని జీవియినప్పటికీ అది ప్రాణాంతకము.

 అందుకే 'విషయము'అన్నది విషముకన్నా భయానకమైనది, అని పతంజలి మహర్షి తన గ్రంథము ద్వారా మనకు తెలియబరచుచున్నాడు.

 ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, సజీవంగా ఉన్నా, నిర్జీవముగా ఉన్నా, వస్తువుల పై మమకారము పెంచుకొనుట ద్వారా  మనిషి ఆధ్యాత్మిక సాధన చేపట్టలేడు, దానికి యమ, నియమములో మిక్కిలి అవసరము. అనగా బాహిరమగు శరీర అవయములు ఆకర్షించుట ఆంతరికములగు జ్ఞానేంద్రియములు ఆకర్షించుట అన్న వ్యసనములకు దూరమైనపుడే మనిషి దైవసాధలో పురోగతి సాధించగలుగుతాడు.

विषस्य विषयाणाञ्च दूरमत्यन्तमन्तरम् ।

उपभुक्तं विषं हन्ति विषयाः स्मरणादपि ॥  - (बहिरंगयोग – पृ. 49 )

शब्द 'विष' (जहर) और 'विषय ' (Sensual Pleasure) के बीच का अंतर पर्याप्त है'विष’ खाने से आदमी मारता है; 'विषय' सिर्फ याद करने या सोचने से ही मरता है

यह श्लोक 'बहिरंग योग ' कृति से हैयह महर्षि पतंजलि के 'अष्टांग योग' नामक एक प्रसिद्ध ग्रंथ से लियागया हैअष्टांग योग से संबंधित 'यम, नियम ' आदि की व्याख्या करते हुए, 'ग्रंथकार' कहता है कि विष व जहर और 'विषय' (इंद्रियों की वस्तुएं), हालांकि ध्वनि तो समान हैं, लेकिन बहुत अलग हैं उनके अर्थजहर का सेवन करने से आदमी जब का जब मरजाता है l जबकि इंद्रियों के विषय के बारे में लगातार सोचने से ही बस व्यक्ति का विनाश हो सकता है

'विष' शब्द का अर्थ जहर है जबकि 'विषय' शब्द का अर्थ है इंद्रियों की वस्तुदोनों शब्द 'विष' और 'विषय' उच्चारित होने पर लगभग एक जैसे लगते हैंउच्चारण में अंतर आखिर केवल एक शब्दांश का हैलेकिन उनकी विशेषताओं में एक बहुत बड़ा अंतर हैविष थो पीनेसेही जान लेनेका प्रयास करता है, लेकिन विषय बिना पिए धीरे धीरे जान लेलेती है l

अब विष का अर्थ पाठक को  समझ में या होताअब थोड़ा विषय इ बारेमे सोचेंगे l  विषय को एक उदाहरण के जरिए बतानेका कोशिश करता हूँ l उदाहरण के लिए, आंखों के लिए सुंदर या वांछनीय दृश्य, मनमोहक ध्वनियाँ / कानों के लिए संगीत, जीभ के लिए स्वादिष्ट स्वाद, नाक के लिए सुखद गंध और त्वचा के लिए प्यारा स्पर्शइ प्पूरे मनको लुभाने वाले चीज है l सेवन की कोइ जरूरत नहीं l

अब जबकि विष और विषय, जो समान ध्वनि वाले शब्द हैं, के अर्थ स्पष्ट हो गए हैं, तो 'सुभाषिता' के अर्थ की सराहना करना आसान हो जाएगा

'विषा' के सेवन से व्यक्ति की मृत्यु हो सकती हैहालांकि, इसका सेवन किए बिना इसे देखने, या अपने हाथों में पकड़ने, या इसके बारे में दूसरों को बोलनेमे या दूसरों से सुनने में कोई बुराई नहीं हैजब तक इसका स्वाद नहीं लिया जाता है, अर्थात आंतरिक रूप से सेवन किया जाता है, तब तक यह उस पर असर नहीं डालता हैलेकिन 'विषय' के साथ ऐसा नहीं हैइसके विपरीत गुण ए है, यह व्यक्ति को बहुत याद या उसके बारे में सोचने पर प्रभावित करता हैउदाहरण के लिए, यदि कोई गहनों के बारे में सोचता है, तो उसे छूना, देखना, पकड़ना, उसके बारे में विवरण सुनना और जाहिर है, उसे सूंघना या चखना भी नहीं हैविचार ही व्यक्ति को अपनी गिरफ्त में ले सकता हैयदि उसकी 'वासना' अर्थात् अन्तर्निहित प्रवृत्तियाँ ऐसी हों, तो उसका पूरा दिन, सप्ताह या वर्ष बीत सकता है, और अंत  में जान लेलेता है l क्योंकि वह उस वस्तु को प्राप्त करने में ही लगा रहता हैवास्तु कि प्राप्ती नहीं हुई तो उस वेदना ही उसका प्राण-घातुक होसकता है l कुछ लोग एक विशेष खाने के जोडतक पहुंचने के लिए मीलों दूर तक जाते हैं क्योंकि कुछ विशेष खाद्य पदार्थों के स्वाद के कारण जो भोजन संयुक्त परोसते हैंवह व्यक्ति अपनी भूख को संतुष्ट करने के लिए नहीं बल्कि अपनी लालसा को पूरा करने के लिए उस दूरी की यात्रा करता हैहमने देखा है कि भीड़-भाड वाली जगह पर कोरोना वायरस से प्रभावित होने के खतरे के बावजूद, शराब की दुकानों के बाहर लोगों की एक बोतल या दो पसंदीला पेय लेने के लिए भीडहोती है'विषय' के आगे झुककर कोई कितना हताश हो सकता है? ऐसे व्यक्ति का मन अपनी इच्छा की वस्तु को प्राप्त करने के विचार में पूरी तरह व्यस्त रहेगाऐसी है इन्द्रिय वस्तु की शक्तियहां तक ​​​​कि उस व्यक्ति के सामने शारीरिक रूप से उपस्थित हुए बिना, वह उसे एक दुष्चक्र के माध्यम से मुश्किल से किसी भी मोघा (Outlet) के माध्यम से ले जा सकता हैइसलिए, 'ग्रंथकार' कहता है, विष से भी अधिक खतरनाक हैं विषय

आध्यात्मिक रूप से कहें तो, जो चीज चेतन है, उसे किसी भी निर्जीव के लिए लालायित या शिकार नहीं होना चाहिए, अर्थात हमारे ज्नानेंद्रिय और बाह्येंद्रिय के लालच में हम नहीं आना चाहिएहम सभी निश्चित रूप से जानते हैं कि सांसारिक वस्तुओं को प्राप्त करने की इच्छा का कोई अंत नहीं हैक्या 'विषय' व ‘वासना’सच्चे आनंद से ध्यान भटकाने का एकमात्र रूप नहीं है? कम से कम इस पर हम नियंत्रण रखें, अगर इसे पूरी तरह से दूर नहीं किया जाए

viasya viayāāñca dūramatyantamantaram

upabhukta via hanti viayā smaraādapi - (Bahiranga yoga – 49)

The disparity between 'via' (poison) and 'viaya' (object of sense) is enormous. via (Poison) kills on consumption; viaya kills just by reminiscing.

In Sanskrit, the words for 'poison' and 'objects of sense', sound almost similar. Poison is called via, while sense objects are called viaya. The disparity in pronunciation is after all only one syllable, but their attributes have a ginormous divergence! They couldn't differ from each other more!

Via kills upon consumption. One can safely hold it, see it, hear about it or sometimes smell it. It kills only when tasted. Viaya, on the contrary, kills at the very recollection or thought of it!!  For example, if one thinks of a piece of jewelry, he does not have to touch it, see it, hold it, hear the details about it and obviously, smell or taste it either. The very thought can entrap the person in its grasp! If his vāsanas (inherent tendencies) are such, then his entire day, week or years can go by, because he is caught up in acquiring that article. Such is the power of a sense object. Even without being physically present in front of the person, it can take him through a vicious trap with barely any outlet. Hence, the poet says, viayas are far more hazardous than even poison!!

Let not the materials possess you in your quest to possess the materials. Viaya is the only form of distraction from true bliss! Find your way to your bliss.

స్వస్తి.

No comments:

Post a Comment