Saturday 17 June 2017

సింహవాహినీ

సింహవాహినీ


సింహ వాహినీ - స్నిగ్ధ హాసినీ--- శ్రీకరీ శివానీ - శ్రిత హ్లాదినీ భవాని-2
మమ ఖేద విదారిణి జనని --- మమ మోద ప్రసారిణి జనని - 2

అరివిమర్ధినీ - అమృత వర్షిణీ --- కామ కోటి నయనీ- కరుణా కటాక్ష వదనీ   -2             ll మమll

పాలికావనీ - పరమ పావనీ --- పూర్ణ చంద్ర వదనీ - పూర్ణ హృదయ సదనీ  - 2            ll మమll

విశ్వ శుభకరీ - విష్ణు సోదరీ --- ఘోర పాప నికరీ - గుహ్య విద్య సుకరీ     -2              llమమll

భక్త మోక్షకరి - భాగ్య దుగ్ధ ఝరి --- సుందరీ శివకరీ - సురగణాధీశ్వరీ      -2              llమమll

రామమోహనుత - రాగ రంజితా --- అరిగణాళి భయద - అభయదా కామదా -2             llమమll


చెరుకు రామ మోహన్ రావు
సింహ వాహినీ - స్నిగ్ధ హాసినీ--- శ్రీకరీ శివానీ - శ్రిత హ్లాదినీ భవాని-2

మమ ఖేద విదారిణి జనని --- మమ మోద ప్రసారిణి జనని - 2
సింహ వాహినీ - స్నిగ్ధ హాసినీ--- శ్రీకరీ శివానీ - శ్రిత హ్లాదినీ భవాని-2

మమ ఖేద విదారిణి జనని --- మమ మోద ప్రసారిణి జనని - 2

No comments:

Post a Comment