Rigveda 1-164
46 इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान |
एकं सद विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहुः ||
46 इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान |
एकं सद विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहुः ||
ఒక ఋగ్వేద సూక్తం 1-164
‘’ఇంద్రం మిత్రం వరుణం అగ్ని మాహు హు ఔతో దివ్యహ –సుపర్ణో గరుత్మాన్
ఏకం –సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం –యమాన్ మాత రిష్వాన మాహుహు ‘’
‘’ఇంద్రం మిత్రం వరుణం అగ్ని మాహు హు ఔతో దివ్యహ –సుపర్ణో గరుత్మాన్
ఏకం –సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం –యమాన్ మాత రిష్వాన మాహుహు ‘’
ఈ సత్యాన్ని ఇంద్ర ,మిత్ర ,వరుణ ,అగ్ని ,సుపర్ణ ,యమ ,మాత రిశ్వ అంటే వాయువు గా పిలుస్తారు. కాని సత్యం ఒకటే .వివిధ నామాలతో పిలువ బడుతోంది .ఈ ఏకీకృత శక్తి నే వేదం ‘’సత్ ‘’అన్నది. అందుకే వేదం ‘’ఏక మేవా ద్వితీయం బ్రహ్మ ‘’అంటే సృష్టి కర్త ఒక్కడే .రెండవదైన వేరొక శక్తి అంటూ ఏదీ లేదు అని అర్ధం . అందువల్లనే పై పద్యములో 'ఆకలంకుని' అంటే ఎటువంటి కళంకము లేని వాని అని సంబోధించినాడు పోతన. పరమాత్ముడు సకలాత్ముడు అంటే రూపమును ధరించి దర్శనమిస్తాడు అట్లే ఆయన ఆకలాత్ముడు అంటే రూప రహితుడు. కాబట్టి అంతా తనచేతిలోనే న్చుకొన్న వానికి కళంకము ఆపాదిమ్పబదుట ఎట్లు?
No comments:
Post a Comment