Thursday, 5 January 2017

స్పందన

స్పందన
Christian missionaries in India practice plagiarism, defaming Hinduism and try to create confusion in innocent minds by deriving concepts and culture from Hinduism.

Like
Comment
25 Comments
Comments
Nittur Guruprasad IT HAPPENS IN MANY RURAL AREAS, PARTICULARLY IN SEA SHORE AND HILL AREAS- WHERE LESS KNOWLEDGE - I MEAN TO SAY PEOPLE ARE INNOCENT. MALPRACTICE - CHEATING
Cheruku Ramamohanrao What actually required is to spread this through this facebook medium. Try to expose these jackals. Try to abstain from observing their festivals. I saw in the facebook also, some followers of our dharma arguing that exchanging good wishes on their new year's day is not wrong. Have you ever seen two Muslims or two Christians greeting each other on Sankranti or Ugadi Day. 
If today we compromise with certain things tomorrow our children will extend it to some more extent. This goes on and our dharma vanishes. In Kerala above 5000 innocent people were converted to Islam by two organisations meant for the purpose. With regard to Christians less said the better.
“उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।” is what Kathopanishd says and which was being repeated by Swami Vivekananda, meaning 'Arise, awake, and stop not till the goal is reached.'
GO ON CONTRIBUTING YOUR COMMENTS
LikeReply4Yesterday at 12:12pmEdited
Seetha Gundu i support your stand sir... we need to be aware of these jackals
UnlikeReply123 hrs
Cheruku Ramamohanrao AMMAA SHARE THESE THINGS TO THE YOUTH.
LikeReply22 hrs
Cheruku Ramamohanrao

Write a reply...
Suresh Annambhatla Most of the youth is following western culture like new year eve,mother's day,fathers day,valaintains day,no shave month, etc which is not our culture, I fully support this post and spread this message.
Cheruku Ramamohanrao TRHANK YOU.That is the spirit
Cheruku Ramamohanrao

Write a reply...
Nittur Guruprasad Your present post cant be forwarded. Option left copy and paste.
Cheruku Ramamohanrao ok. even that is good
Cheruku Ramamohanrao

Write a reply...
Appaji Peri ॐ! మనం యిట్లాంటివాటిని చూస్తూ ఊరుకోకూడదు.... యువతయే దీనికి పరిష్కారం చూపాలి.... మననేతలకి వోట్లు తప్ప ఇంకేవీఁ కూడా అక్కరలేదు....?!! "చరిత్ర నొకసారి తిరగేసి చూస్తే... వాళ్ళు మనదేశానికి వచ్చినకారణమే... అదని తెలిసికోవాలి ... వాళ్ళు మనకిచ్చిన 'మతవైషమ్యబుద్...See More
Cheruku Ramamohanrao Why can't we boycott their traditions that are rubbed on us. for example . Let us stop greeting each other during their NEW year.
Ramprasad Iduri Greet చేయడం మానగలమేమోగానీ calendar ని అనుసరించడం మానలేంగదా. అదిమనజీవితాలతో పెనవేసుకుపోయింది. Dates months and years మనం scrupulous గా follow అవ్వాల్సిందే తప్పదు. మనం మనపండుగల్ని శ్రద్దగా ఆచరిస్తూ మన పిల్లలతో ఆచరింపజేస్తూ క్రమేపీ వాళ్ళ దృక్పధంలో మార్పు తీసుకురావాలి. పాశ్చాత్యపద్దతుల్లో పుట్టినరోజులు జరుపపకునే విధానం నుండీ మొదలవాలీమార్పు.
Cheruku Ramamohanrao మీ మాట వాస్తవము అనుకొందాము. మీరుచెప్పిన Calendar ను మన పూర్వులకు పూర్వులు అనుసరిచుతూ వుండినారని చెప్పగలమా! ఆ Calendar ను అనుసరించుట మనకు పాశ్చాత్యుల పాలన అంటే ఏ 1750 (ఇంచుమించు) నుండియే కదా ఆరంభమైనది. లెక్కకు అందని కాలము నాటి విధానమును మూడు శతాబ్దాల కాలములో, కనుమరుగు చేసుకోనుటయే కాక మనపూర్వులు మనకిచ్చిన జ్ఞాన సంపదను మరచిపోయినాము. యుగాకాలమానము పోరాకారము కొన్ని లక్షల కాలమునాటి సంస్కృతిని మరచి మరి పరాయి పంచన చేరినాము కదా, మనది అన్నది పోగొట్టుకొన్నాము అన్న బాధ మనసులో ఇప్పుడు కలుగుచున్నది కదా, మరి అంతలోనే చేయలేమన్న నిర్వేదము ఎందుకు. 'కృషితో నాస్తి దుర్భిక్షం' అనికదా అన్నారు పెద్దలు . వారు లక్షల సంవత్సరముల సంస్కృతిని ౩౦౦ సంవత్సరములలో నాశనము చేస్తే మనము దానిని ఒక 1000 సంవత్సరములకైనా పునరుద్ధరించుకోలేమా!, స్వ్వాతంత్ర్యమునకి పోరాడి అసువులుబాసినవారెందరో ఉండగా వారి తదనంతరమే మనకు అది ప్రాప్తించినది. వారు, మనము చూడబోయేది లేదుకదా అని అనుకోనివుంటే స్వాతంత్రము నేటికి కూడా వచ్చియుండేది కాదేమో. మనము చేట్టునాటితే మనమనుమలో మునిమనుమలో ఆ ఫలాలను తింటారు. మన కొడుకుల కాలము ఆ మొక్కకు నీరు పోస్తూనే సాగిపోవచ్చును. ఆనో భద్రాః క్రతవోయంతు విశ్వతః. దశాదిశలనుడి సదాలోచనా తరంగములు మనచుట్టూ ప్రసరించుగాక!
Ramprasad Iduri ,మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మనం మారాలనేగదా నేను రాసిందికూడా. వుద్యోగం విద్యా యిత్యాది విషయాలలో మనం ఇంగ్లీషు తేదీలనే వాడాలి తప్పదు. మనం విదియ తదియ అని రాయలేంగదా. ప్రభుత్వమే గుర్తించి ముందుకొచ్చి శాసనం చేసిందనుకుందాం. ప్రజలు ఆచరించాలిగా. ప్రభుత్వం అమలుచేయాలిగా. ఎన్ని శాసనాలు అమలుకాకుండా నామమాత్రంగా వున్నాయో. తెలుగు అధికారభాషన్నారు అర్జీలతోసహా అన్ని పాలనా వ్యవహారాలూ ఆంధ్రంలోనే జరగాలన్నారు కానీ జరుగుతున్నది యేమిటో వేరే చెప్పేదేముంది. కనీసం చట్టసభలలో కూడా అమలుకావడంలేదు. మీరన్నట్లు సంపూర్ణమార్పు రావాలంటే శతాబ్దాలకాలం పడుతుంది. ఇంకో విషయం, బెంగాలీలు తిధులనే ప్రస్తావిస్తారు వాళ్ళల్లోవాళ్ళు మాట్లాడుకునే సందర్భంలో. పిల్లలనుండే యీ మార్పు మొదలవ్వాలి. అందుకే అన్నాను పుట్టినరోజులు సైతం తిధులప్రకారమే జరపాలి. అందుకు ముందు మమ్మీ డాడీలు వొప్పుకోవాలి మరి. గాంధీపుట్టినరోజున మద్యపానం నిషేదదించినట్టు జనవరి వొకటిన బార్లు మూసేయకూడదా. ఇది ప్రభుత్వానికి అసాధ్యమైనపనా. మరెందుకు చెయ్యరూ. చూస్తున్నాంగా పెద్దనోట్లరద్దు విషయం యెంత గాలిదుమారం రేపుతోందో. రాజకీయం గుడ్డలు చించుకుని గంతులేస్తోందో. ప్రసార సాధనాల శల్యసారధ్యం చూస్తున్నాంగా. మార్పు రావాలన్నదే నా వుద్దేశ్యంగూడా. ఐతే నేను నా అభిప్రాయాన్ని సరిగా వ్యక్తీకరించలేకపోయాను.
UnlikeReply118 hrs
Mahathi Shankar వ్యాపారి పంచదార 5kg కొంటే, 100gr కాఫీపొడి ఫ్రీ అంటాడు. మనకు అవసరం లేకపోయినా అంటగడతాడు. అమ్మ స్వయంగా తయారు చేసిన ఎన్నో ఔషధీయ విలువలున్న బాదం,పిస్తా, మిరియాలు , ఏలకులు వేసిన సుగంధపాలపొడి మనకు వున్నప్పటికీ మనమేమో 'ట్రై చేస్తే పోదా.... ' తో కాఫీ మొదలు పెడ్తాం. అది అలవాటై కూర్చుంటుంది. అమ్మ పొడి పక్కకు పోతుంది. కాలక్రమేణా కాఫీ లేకపోతే గడవని స్థితి, అమ్మపొడి చేయటం ఎవరికీ రాని పరిస్థితి. ........... కొర్రిలేట్ చేస్తే కాఫీపొడి పాశ్చాత్య పద్ధతులు, సుగంధపాలపొడి భారతీయ పద్ధతులు.
పరివర్తనాన్ని మనం మొదట ఇంట్లో మొదలు పెడదాం. పిల్లలలో పాశ్చాత్య పోకడలను నియంత్రిద్దాం. క్రైస్తవ/పాశ్చాత్య ప్రభావిత పాఠశాలలకు వారిని పంపద్దు. హైందవ / భారతీయ ప్రాబల్యం వున్న స్కూళ్ళనే ఎంచుకుందాం. క్రమం తప్పకుండా తల్లి పూనుకుని ప్రతీరోజూ ఏదో ఒక శ్లోకం వారితో చదివిద్దాం. వారి ముందే, కుటుంబంలో ఎవరోఒకరు దీపారాధన చేద్దాం. రిలాక్సేషన్ కోసం టీవీ చూపకుండా ఇతిహాసాల్లో ఏదో కధ చెప్పటమో, చదివించటమో చేద్దాం. ఇవన్నీ కుటుంబపరంగా చేయగల విధానాలు.
పుట్టిన రోజులని తిధుల ప్రకారమే జరుపుకుందాం. అదీ, ఇదీ రెండూ కాదు గాక కాదు. కేవలం తిధులే. ఎవరైనా డేట్ గుర్తుపెట్టుకొని శుభాకాంక్షలు చెప్పినా, మేము తిధులప్రకారమే జరుపుకుంటామని వారికి తెలియచెప్పి, సున్నితంగా తిరస్కరిద్దాం. కేకులు, బెలూన్లు, రంగుకాగితాలు, దీపాలార్పటం, స్టీరియో డెక్ .... కాకుండా, ఇంటి ముందు ప్రత్యేక ముగ్గు, నుదుటిన తిలకం, సాంప్రదాయ దుస్తులు, ఇంట్లో చేసుకున్న మధురపదార్ధాలను స్నేహితులతో పంచుకోవటం, ముత్తైదువల మంగళ హారతులతో పుట్టినరోజు జరుపుకుందాం. (ఇలా మాత్రమే, రెండూ కాదు.).
కుటుంబ విలువలున్న సినిమాలనే ప్రోత్సహిద్దాం.
ఆంగ్ల సంవత్సరాదికి ప్రాముఖ్యం ఇవ్వద్దు. తిధులు, తెలుగు నెలలు, ఋతువులు, ఆయనాలు , అధికమాసం, కార్తీకదీప ప్రాధాన్యత , ధనుర్మాస విశిష్టత , పంచాంగం, గ్రహణాలు - తీసుకోవలసిన జాగ్రత్తలు....... వీటిలోని శాస్త్రీయ కోణాలను పదిమంది ముందూ ప్రస్తావిద్దాం. పాశ్చాత్య విధానంలో ఇవి లేవని చెప్దాం. 
భారతీయతను శాస్త్రీయ పరంగా మరియు ఒక ట్రెండ్ గా ప్రాచుర్యంలోకి తేవాలి, మోడీ కుర్తాపైజామా లాగా😊. అదే సమయంలో పాశ్చాత్య ధోరణిలోని డొల్లతనాన్ని ఎండగట్టాలి. 
వాడక తప్పని చోట్ల మాత్రమే పాశ్చాత్యాన్ని వాడుతూ. దాన్ని కుంచింపచేద్దాం. అసలు వాడకానికి ప్రాధాన్యతని యివ్వద్దు. మిగిలిన అన్ని సందర్భాల్లో మన పద్ధతిని మనస్ఫూర్తిగా, ఉత్సాహంగా, జాతీయ, ధార్మిక స్ఫూర్తితో పాటిద్దాం.

భారతమాతకు జయము.
LikeReply17 hrs
Ramprasad Iduri మార్పు క్రమేపీరావాలి, వస్తుంది మనలో నిజాయతీ వున్నప్పుడు.
LikeReply5 hrs
Cheruku Ramamohanrao రాంప్రసాద్ గారు నమస్తే. అమ్మా మహతి శంకర్ సాదర శుభాశీస్సులు. చక్కని మీ స్పందనకు మిక్కిలి సంతసించుచున్నాను. భర్తృహరి సుభాషితము ' ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్య మాన్యులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై ప్రారబ్దార్థముు నుజ్జగించారుసుమీ ప్రాజ్ఞానిధుల్ గావునన్' అన్నారు. ఇందు పాల్గొన్నవారంతా వ్యక్తికి వ్యక్తి తోడై శక్తిగా మారి 1.వీలయినంతవరకు పాశ్చాత్య నాగరికతను దూరముంచుదాం
2. వారి పండుగలు అవి ఏవయినా కానీ మనలో మనము శుభాకాంక్షలు తెలుపుకోకుండా ఉందాం
3. మనపిల్లలకు, ఒకవేళ మిషనరీ స్కూళ్ళలో చుదువుతున్నాసరే శాంతాక్లాస్ వేషాలు వేయించకుండా ఉందాం.
4. మన పండుగలకు పునర్వైభావము సంతరించుదాం.
5. ముఖ్యముగా ఆడపిల్లల కట్టుబొట్టు తీరులను చిన్నవయసులోనే చక్కదిద్దుదాం.
6. 15,16 సంవత్సరములు వచ్చిన మగపిల్లలకు, ఇంటివద్ద వున్నపుడు తిరిగీ అడ్డపంచలు కట్టిద్దాం. పగలు ఆవిధముగా ఉండుట వల్ల సూర్యరశ్మి, చక్కటి గాలి శరీరావయవములకు సోకి వారి ఆరోగ్యాన్ని కాపాడుదాం.
7. ముఖ్యముగా ఆడపిల్లలకు పరికిణీలు కట్టించుటచే వారికి గర్భ సంబంధమగు వ్యాధులు రాకుండా కాపాదినవారిమౌతాము. వారి రుతుక్రమమును క్రమబద్ధము చేసిన వారమౌతాము.
8.మీరు చెప్పినట్లు పురాణేతిహాస కథలను చెప్పి వారిని ఒక శివాజీ వంటి దేశభక్తులుగా, సంస్కారవంతులుగా చేద్దాము.
9. అమరము ఆంధ్రనామ సంగ్రహము ఒక బాధ్యతగా పిల్లలకు నేర్పిద్దాం
10. విదురనీతి.గజేంద్ర మోక్షము, ప్రహ్లాద చరిత్రము, వామనావతారఘట్టము, ముఖ్యముగా ఆడపిల్లలకు రుక్మిణీ కళ్యాణము, సుమతి శతకము, వేమన శతకము, మొదలగునవి తప్పక నేర్పించుదాం.
11. 5 సంవత్సరములవరకు తల్లి లేక తండ్రి యొక్క తలిదండ్రుల పెమ్పకములో ఇవన్నీ నేర్పించుదాం. 
12. అదేవయసులో ఒ,న,మః తో విద్యాభ్యాసము చేయించి పెద్ద బాల శిక్ష లోని ముఖ్యాంశములను నేర్పిద్దాం.
13. kg చదువులకు SCHOOL పేరు చూసి పంపుతూ వున్నారే, టీచర్ల సత్తా ఎంతవరకు గమనించుతున్నారు. 3 వ తరగతి వరకూ వచ్చె టీచర్లలో 'ఆకార పుష్టి, నైవేద్య నష్టి' మాత్రమే వుంటుంది. 'ఇంటిలో పోద్దుపోవుట లేదు' అన్న కారణముతో తీచర్లగా చేరే వారినుండి మీ సంతానము ఎదో లబ్ది పొందుతారన్న భ్రమ మానండి.
14. తెలుగుకు పెద్ద పీట వేయని ప్రభ్త్వాల భరతం పట్టండి. కనీసం వారి వచ్చే ఎన్నికల ప్రణాలికలోనైనా ఈ విషయమును చేర్పించుటకు, మీరు కంకణం కట్టుకోండి.
15. మమ్మీ డాడి అని పిల్లలచే పిలిపించుకోము అని భగవంతునిముండు ఒక ప్రతిన బూనండి.
16.మనలో మనము కలుసుకొన్నపుడు తెలుగులో మాత్రమె మాట్లాడే ప్రతిజ్ఞ చేద్దాం.
17.నన్నయ తిక్కన ఎర్రన, శ్రీనాథుడు, పోతన,తెనాలిరాముడు, రుద్రమదేవి, యుగంధరుడు, మొదలగు మొదలగు వారి గొప్పదనము, బాలురకు నవ్వుకోనుతకు ఉపయోగపడే వారి కథలు చాటువులు పిల్లకు చెబుదాం.
18. సాంప్రదాయ బద్ధమయిన మన తిథివార నక్షత్ర, మాస వత్సరములు పిల్లలకు, ముందు మనము చదువుతూ నేర్పించుదాం.
19. వాల్మీకి, వ్యాస, అగస్త్య, నారద, వశిష్ట, విశ్వామిత్రాదుల ప్రతిభను గూర్చి తెలుపుదాం.
20.ఆంధ్ర రామాయణ, భారత, భాగవతాదులను, మనకిష్టమగు ఘట్టములతో చదువ మొదలిడుదాం.
1,2,3,...... తేదీలను గూర్చి నేను వ్రాసిన కాలగణన అన్న వ్యాసమును చదవండి. లంకె నా కుడ్యము (WALL) పై పొందగలరు. మనమెంత అమాయకులమో మనపూర్వులెంత తెలియైనవారో అప్పుడు మీకు తెలియ వస్తుంది.
మీతో బాటు ఎందఱో సహృదయులు స్పందిచి వ్రాసిన మంచి మాటలే నాతో ఇంత వ్రాయించింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదములు.

No comments:

Post a Comment