Thursday 6 July 2017

పాఠక జన గణ మణులకు నాదొక చిన్న విన్నపము

పాఠక జన గణమణులకు నాదొక చిన్న విన్నపము
https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post.html
నాకున్న సముదాయములో నాదయిన మేధో పరిధిలో, ఒకవేళ మీరు వుంది అనుకొంటే, తెలుగులోనూ ఆంగ్లములోనూ పాటో, పద్యమో, వ్యాసమో, హాస్యోక్తులో, పెద్దల నీతి వాక్యములో నా కుడ్యము పై ప్రచురించుతూ వుంటాను. పద్య గీత హాస్యాదులను కొంత కష్టమున్నా వర్ణములతో వర్ణనాతీతము చేయ ప్రయత్నిస్తుంటాను. వ్యాసములను సామాన్యముగా లంకెను జతజేసి గోడకు చేరవేస్తాను. ఏది ఏమయినా ప్రోద్దుబోని కబుర్లు ఉండకుండా వుండే ప్రయత్నము మాత్రము మనఃపూర్వకముగా చేస్తాను.
ఏతావాతా నేను మీనుండి కోరేది ఒకటే! నా ప్రచురణలకు, నాకు ఏదో ప్రాచుర్యము రావలేనని ఈపని చేయుట లేదు. నాది, కేవలము నాకు తెలిసినది తెలియజేయవలేనను తపన. అందువల్ల నేను మిమ్ము కోరేది ఒకటే. మీరు వానిని విరివిగా చదవండి. అభిప్రాయ విభాగము (Comment Box) లో మీ అభిప్రాయమును తెలిపి, నచ్చినది అయితే పదుగురికి పంచండి.
మనకు తెలియని ముప్పు మన మధ్యనే వుంది. ఒక 800 సంవత్సరములకు పూర్వము, మనలో వర్ణాశ్రమ ధర్మములున్నా వానిని వక్రీకరించుకొనక సహజీవనము గడిపినాము. అందుకు మన దేశ ప్రగతియే సాక్ష్యము. ఒకప్రక్క తురుష్కులు వేరొక ప్రక్క అప్రాచ్యులు సామదానభేద దండోపాయాలతో మనలోని బలహీనతలను అందిపుచ్చుకొని తమ తమ మతములలో మన సహోదరుల నెందరినో చేర్చుకొన్నారు. ఆరోజు మనవారే కానీ ఈ రోజు మనపై శత్రుత్వమును పూని ఎన్నో దారుణమగు అభియోగములను మనపైన మన సనాతన ధర్మమూ పైన మోపుచున్నారు. అసలు DNA TEST ప్రకారము హిందువులలో వర్ణ విచక్షణగానీ ఆర్యద్రావిడ విభేదాలుగానీ లేవని, ఆసేతు సీతానగ పర్యంతము అంతా ఒకటేనని శాస్త్రీయముగా నిరూపింపబడినది. ఈ వరవడిని నిలువరించుటకు మనము తప్పక వారి మత గ్రంధములను చదివి తీరవలసినదే! ఒక పరమతస్థుడు సంస్కృతము రాకున్నా వేదములను దాశరథివారి భాష్యముతో చదివి, వేదములు ఏసుక్రీస్తును ప్రతిపాదించినవని ఏకంగా, తాను ప్రామాణికమని తలచే గ్రంధమునే వ్రాసినాడు. మనలో సాంప్రదాయ, సంస్కార పరిధులను దాటకుండా దానిని ఖండించగలిగేవారు ఎందరున్నారు. అదేవిధముగా వేరొక మతమువారు 'అల్లోపనిషత్తు' అన్న ఉపనిషత్తునే మన ధర్మమున జొనిపి మనల వెర్రిగొర్రెలుగా చేయ ప్రయత్నించుచున్నారు. ఇంత ఘోరమునకు వడిగట్టిన వారితో మరి మనము వాదించుటకు వారి లోతుపాతులు తెలుసుకొననవసరములేదా! కుమారిలభట్టు బౌద్ధులతో వాదించుటకు మారువేషమున వారి గురుకులమున చదువలేదా! కుమారిల భట్టును గూర్చి ఈ దిగువ లంకెలో చదువ వచ్చును.(https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post_8.html) ఎదుటి వారితో వాదించుటకు ముందు క్షుణ్ణముగా దానిని గూర్చి తెలుసుకొండి.
తపన లేకుంటే పతనమే! ఈ విషయమును మరువకుండుట మరీ ముఖ్యము.
అందువల్ల చదివి నచ్చితే నచ్చినదని మీ అభిప్రాయమును తెలుపండి లేక ఇంకా నాకు తెలియని, నేను తెలుపని విషయములుంటే తెలియజేసి పుణ్యము కట్టుకొండి.
మనధ్యేయము మన సనాతన ధర్మ పరిరక్షణే!
చెరుకు రామమోహన్ రావు
Likes: 101 Comments: 53 Syhares : 11

53 Comments

Most relevant

  • Kannaji Rao Jr.
    తప్పకుండా గురూజీ
    2
    • Like
    • Reply
    • 5y
  • Sadanandeeswaraiah Vallamkondu
    మంచి సూచన చేసారు. ధన్యవాదాలు.
    • Like
    • Reply
    • 5y
  • Meduri Venkata Suryanarayana
    మంచి సూచన. తప్పకుండా తెలియ జేస్తామండి. ధన్యవాదాలు
    • Like
    • Reply
    • 5y
  • Venkateswara Prasad
    మంచి సూచన చేశారు
    నమస్తే సార్
    • Like
    • Reply
    • 5y
  • Sarada Rupakula
    మీ రచనలు అన్నీ చదువుతాను నేను. నా స్నేహితులకు కూడ మీ గురించి చెప్పి మీ స్నేహితులుగా చేసాను. మీ పోస్టు ని వారే నేరుగా చదవడానికి వీలుగా.
    • Like
    • Reply
    • 5y
    • Cheruku Ramamohanrao
      చాలా సంతోషం అమ్మా
      కామెంట్ వుంటే అది మరికొందరని చదివింపజేస్తుంది. అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకొందాం.
      • Like
      • Reply
      • 5y
      • Edited
  • Cheruku Ramamohanrao
    ISLAM (A small prelude) చదివితే మీకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.
    • Like
    • Reply
    • 5y
  • Sudha Jandhyala
    తప్పకుండా మనవంతు కృషి చేద్దాం
    • Like
    • Reply
    • 5y
  • Bharati VS
    తప్పకుండా తెలియజేస్తాము
    • Like
    • Reply
    • 5y
  • DrChintalapati MuraliKrishna
    ధర్మ మర్మాలు తెలిసిన ప్రాజ్ఞులు మీరు. మీ విశ్లేషణలు ఉత్తేజకరంగా ఉంటాయి. మీవంటి పెద్దలు ఈరోజుల్లో అరుదు. మాలాంటి అల్పజ్ఞానులం మీ వచోమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. కనుక నిరంతరాయంగా మీ ప్రవచనా లను కొనసాగించండి గురువర్యా!!
    4
    • Like
    • Reply
    • 5y
    • Cheruku Ramamohanrao
      మురళీ కృష్ణ గారు మీ సుహార్ద్రత బహుథా ప్రశంసనీయము. సంస్కారము అనిర్వచనీయము. నాకంత యోగ్యత లేకున్నా మీ అభిమానమునకు కృతజ్ఞతలు.
      • Like
      • Reply
      • 5y
  • Talisetti Venkata Subba Rao
    Good feelingd
  • Brahmasri Chilukuri Venkatappaiah
    పెద్దలకు నమస్కారం ! ప్రస్తుతం మేము చేస్తున్న యజ్ఞం అదే !
    2
    • Like
    • Reply
    • 5y
    • Edited
  • కవిశ్రీ సత్తిబాబు
    గురువరేణ్యా మీవచనములు మాకు అమృతగుళికలు..మీకివే నా హృదయపూర్వక నమస్సుమాంజలులు
    2
    • Like
    • Reply
    • 5y
  • media2.giphy.com
    MEDIA2.GIPHY.COM
    media2.giphy.com
    media2.giphy.com
    • Like
    • Reply
    • 4y
  • Muralikrishna Devarabhotla
    Guruvugariki. Namaskaramulu
    • Like
    • Reply
    • 4y
  • Subramanyam Juturu
    Meeru prachurinche postulanu tappaka chaduvutanu guruvu gaaru! Vinodamu mariu vignanamunu kalagalipi pamputunnaru. Hindu matamu voka pedda gajamu lantidi. Enni shunakamulu ventabadina daanni emi cheyalevu. Charitra grandhalalo aryulanu, dravidulanu konta vakrikarincharu. Southern people dravidulani, North Indians aaryulani voka siddhantamu vundi.
    • Like
    • Reply
    • 4y
  • Savithri Bachimanchi
    తప్పక మీ ప్రవచనాలను పోస్టు
    చేయండి
    3
    • Like
    • Reply
    • 4y
  • Nandyal Vithal
    Maa Prayatnam Memu chestam Andi
    2
    • Like
    • Reply
    • 4y
  • Srinivasa Subrahmanyasai Bhagavatula
    మీరు చెప్పిన విషయము ఆచరించ దగినది.
    చివరి వాక్యము " మన ధ్యేయము మన సనాతన ధర్మ పరిరక్షణే !"
    అక్షర సత్యము చెరుకూరి వారూ !!!!
    4
    • Like
    • Reply
    • 4y
  • Akella Perisivakumar
    తపన లేకున్న పతనం తప్పదన్నప్పుడు
    మన సనాతన ధర్మాన్ని మన మే పరిరక్షించుకోవడానికి నడుం బిగిద్దాం.
    • Like
    • Reply
    • 4y
  • Ram Josyula
    Intaku memu cheyavalasindi emito selavivvandi cherukuri varu.....
    • Like
    • Reply
    • 4y
    • Cheruku Ramamohanrao
      మా యింటి పేరు 'చెరుకు' మాత్రమె. 'ఊరు' లేదు. చదివి మీ అభిప్రాయాలను తెలిపితే అది ఇంకా కొంతమంది చదువుటకు దోహదపడుతుంది. విషయ పరిజ్ఞానము ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఎదుటి వానికి మాట్లాడే అవకాశమివ్వక నోరు మూయించగలరు. ఈ విషయమును పైన విశధముగా వ్రాసినాను.
      మీ స్పందన తెలిస్తే నాలో కొంత ఉత్సాహమునునిమ్పి క్రొత్త విషయములు తెలుపుటకు అవకాశము ఇచ్చినవారవుతారు.
      ఈ ధర్మమునకు ఊపిరి యువతయే!
      • Like
      • Reply
      • 4y
      • Edited
    • Ram Josyula
      Tappakunda .....
      2
      • Like
      • Reply
      • 4y
    • Ramalingaswamyp Panamgipalli
      Aaa Tamasha kaakapote cherukuki vooremitandi, annee voolle !annivoollu annirastralalo vuntundi!'meeintiperuto.vooruledani anukonakkaraledu,.annivoollu meeve !
      • Like
      • Reply
      • 4y
  • Satyanarayana Choppakatla
    ఈమధ్యమీసువచనాలులేక ముఖపుస్తకం చిన్నబోయింది రోజుకోసారి చెరకు రసంవడ్డించండి!
    4
    • Like
    • Reply
    • 4y
    View 1 more reply
  • Nageswar Lanka
    Dharmaparirakshana
    ki meeru chesthunna prayathnam sarvada
    Slaghaneeyam
    • Like
    • Reply
    • 4y
  • Parameswara Nitturu
    కుమారిలభట్టు వృత్తాంతాన్ని వివరింపగలరని మనవి చేస్తున్నాను గురువుగారూ.
    2
    • Like
    • Reply
    • 4y
    • Cheruku Ramamohanrao
      అలాగే. కొంచెము వెసలుబాటు దొరుకుతూనే వ్రాస్తాను
      • Like
      • Reply
      • 4y
  • Satya Rama Prasad Kalluri
    మీకు మా సహకారం తప్పకుండా ఉంటుందండీ!
    • Like
    • Reply
    • 4y
  • Krishna Murthy
    chaala baagundi. yuvatha ituvantivi chadivi tappaka artham chesukoni vaariki telisina vaariki kooda telipite entho upayogakaramgaa vuntundi..._/|\_
    • Like
    • Reply
    • 4y
  • Abburi Nagabose
    మన ద్థెయం సనాతన ధర్మం న్ని పరిరక్షించడమె 'అన్న మీ ధ్యేయం కు నా నమః సుమాంజలు
    • Like
    • Reply
    • 4y
    • Edited
  • బిజుమళ్ళ ఆనంద రావు
    మీ ప)యత్నం ఆరంభించండి. అందరూ క)మంగా తోడౌతారు.
    • Like
    • Reply
    • 4y
  • Thirupathi Pendam
    tq so much sir
    • Like
    • Reply
    • 4y
  • Nittur Guruprasad
    I MISSED MOST OF YOUR GOOD LINES DUE TO MY SCHEDULE. I FEEL YOUR WORDINGS ARE GOODS AND EXPLANATORY ONES. NEEDED TO MANY. THANKS FOR SHARING SUCH A NICE INFORMATION..
    • Like
    • Reply
    • 4y
  • Subbaji Vadlamani
    Rao garu........meeku teluso ledo.......ramayana upanisathulu urdulo vrayabaddayi........manam tapatrayam padakkarledu...PARITRANAYA ..........MEEDA NAMMAKAM UNCHANDI.........Manalo chalamandiki teliyani charitra vishayalu......telusukunte .....ee taoatrayam undadu
    • Like
    • Reply
    • 4y
    • Cheruku Ramamohanrao
      మీరు నకు' తెలుసో లేదో' అన్నారు. నాకు తెలియదు. అసలేదన్నా ఇదమిద్ధముగా నాకు తెలుసునని ఎన్నడూ చెప్పుకోనూ లేదు.
      మీరు దయతో మీ విజ్ఞానమును పంచేది. మీ సలహాకు ధన్యవాదములు.
      మీరు చెప్పినట్లే 'పరిత్రాణాయ.....' మీద నమ్మకముంచుతాను.
      • Like
      • Reply
      • 4y
      • Edited
    • Subbaji Vadlamani
      I am sorry if I have hurt u by my starting words......teluso ledo..............
      • Like
      • Reply
      • 4y
    • Cheruku Ramamohanrao
      Nothing to regret. I am ignorant.
      • Like
      • Reply
      • 4y
  • D Subrahmanyam
    అయ్యా. మీ పోష్టులు చదివి తెలుసుకొని నేర్చుకోవటమే తప్పా కామెంట్ చేసేంత పాండిత్యం నాకు లేదు. మీరు చెప్పినట్లు మనకృషి మనం చెయ్యాల్సిందే. Thank you for the inspirational post
    • Like
    • Reply
    • 4y
    • Edited
    • Cheruku Ramamohanrao
      విజ్ఞానం పంచుదాం విజ్ఞానం పెంచుదాం. ధన్యవాదాలు
      • Like
      • Reply
      • 4y
  • Vetkataramanarao Nidugondi
    చాలా బాగుంది
    • Like
    • Reply
    • 4y
  • Varanasi Gangadhara Rao
    ఈ మాద్యమమంలో మీరు ప్రచురించే ప్రతి వాక్యము అక్షర సత్యం , గాన మీరు ధన్యులు; ఇంతకంటే ఏమిచేప్పలేను, మంచిని పెంచుతున్నప్పుడు కొన్ని ప్రస్తావనలు రావచ్చు....ప్రక్కన ఉంచి కొనసాగించండి.....నమస్తే
    • Like
    • Reply
    • 4y


24 Comments
Comments

Kannaji Rao Jr. తప్పకుండా గురూజీ

Reply
2
22 hrs
Sadanandeeswaraiah Vallamkondu మంచి సూచన చేసారు. ధన్యవాదాలు.

Reply
1
22 hrs
Meduri Venkata Suryanarayana మంచి సూచన. తప్పకుండా తెలియ జేస్తామండి. ధన్యవాదాలు

Reply
2
22 hrs

Reply14 hrs
Venkateswara Prasad మంచి సూచన చేశారు 
నమస్తే సార్

Reply
1
21 hrs
Sarada Rupakula మీ రచనలు అన్నీ చదువుతాను నేను. నా స్నేహితులకు కూడ మీ గురించి చెప్పి మీ స్నేహితులుగా చేసాను. మీ పోస్టు ని వారే నేరుగా చదవడానికి వీలుగా.

Reply
1
21 hrs
Cheruku Ramamohanrao చాలా సంతోషం అమ్మా
కామెంట్ వుంటే అది మరికొందరని చదివింపజేస్తుంది. అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకొందాం.

Reply14 hrsEdited
Cheruku Ramamohanrao ISLAM (A small prelude) చదివితే మీకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.

Reply21 hrs
Sudha Jandhyala తప్పకుండా మనవంతు కృషి చేద్దాం

Reply
1
15 hrs
Bharati VS తప్పకుండా తెలియజేస్తాము

Reply
1
15 hrs
DrChintalapati MuraliKrishna ధర్మ మర్మాలు తెలిసిన ప్రాజ్ఞులు మీరు. మీ విశ్లేషణలు ఉత్తేజకరంగా ఉంటాయి. మీవంటి పెద్దలు ఈరోజుల్లో అరుదు. మాలాంటి అల్పజ్ఞానులం మీ వచోమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. కనుక నిరంతరాయంగా మీ ప్రవచనా లను కొనసాగించండి గురువర్యా!!

Reply
4
15 hrs

Reply
1
14 hrs
Brahmasri Chilukuri Venkatappaiah Acharyulu · 112 mutual friends
పెద్దలకు నమస్కారం ! ప్రస్తుతం మేము చేస్తున్న యజ్ఞం అదే !

Reply
2
13 hrsEdited
కవిశ్రీ సత్తిబాబు గురువరేణ్యా మీవచనములు మాకు అమృతగుళికలు..మీకివే నా హృదయపూర్వక నమస్సుమాంజలులు


Reply
1
11 hrs
Muralikrishna Devarabhotla Guruvugariki. Namaskaramulu

Reply
1
10 hrs
Subramanyam Juturu Meeru prachurinche postulanu tappaka chaduvutanu guruvu gaaru! Vinodamu mariu vignanamunu kalagalipi pamputunnaru. Hindu matamu voka pedda gajamu lantidi. Enni shunakamulu ventabadina daanni emi cheyalevu. Charitra grandhalalo aryulanu, dravidulanu konta vakrikarincharu. Southern people dravidulani, North Indians aaryulani voka siddhantamu vundi.

Reply
1
10 hrs
Savithri Bachimanchi తప్పక మీ ప్రవచనాలను పోస్టు
చేయండి

Reply
3
9 hrs
Nandyal Vithal Maa Prayatnam Memu chestam Andi

Reply
2
9 hrs
Srinivasa Subrahmanyasai Bhagavatula మీరు చెప్పిన విషయము ఆచరించ దగినది.
చివరి వాక్యము " మన ధ్యేయము మన సనాతన ధర్మ పరిరక్షణే !"
అక్షర సత్యము చెరుకూరి వారూ !!!!

Reply
4
9 hrs
Akella Perisivakumar తపన లేకున్న పతనం తప్పదన్నప్పుడు
మన సనాతన ధర్మాన్ని మన మే పరిరక్షించుకోవడానికి నడుం బిగిద్దాం.

Reply
1
7 hrs
Ram Josyula · Friends with Akella Perisivakumar
Intaku memu cheyavalasindi emito selavivvandi cherukuri varu.....

Reply6 hrs
Cheruku Ramamohanrao మా యింటి పేరు 'చెరుకు' మాత్రమె. 'ఊరు' లేదు. చదివి మీ అభిప్రాయాలను తెలిపితే అది ఇంకా కొంతమంది చదువుటకు దోహదపడుతుంది. విషయ పరిజ్ఞానము ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఎదుటి వానికి మాట్లాడే అవకాశమివ్వక నోరు మూయించగలరు. ఈ విషయమును పైన విశధముగా వ్రాసినాను.
మీ స్పందన తెలిస్తే నాలో కొంత ఉత్సాహమునునిమ్పి క్రొత్త విషయములు తెలుపుటకు అవకాశము ఇచ్చినవారవుతారు.
ఈ ధర్మమునకు ఊపిరి యువతాయే!

Reply5 hrs
Ram Josyula · Friends with Akella Perisivakumar
Tappakunda .....

Reply
1
5 hrs
Ramalingaswamyp Panamgipalli Aaa Tamasha kaakapote cherukuki vooremitandi, annee voolle !annivoollu annirastralalo vuntundi!'meeintiperuto.vooruledani anukonakkaraledu,.annivoollu meeve !

Like
Reply
1
4 hrs
Satyanarayana Choppakatla ఈమధ్యమీసువచనాలులేక ముఖపుస్తకం చిన్నబోయింది రోజుకోసారి చెరకు రసంవడ్డించండి!

Reply
4
5 hrs
Cheruku Ramamohanrao అంతా మీ అభిమానము. మీ ఆశీర్వాదము

Reply
1
5 hrs
Satyanarayana Choppakatla శుభంభూయాత్!

Reply
2
5 hrs

Reply
1
5 hrs
Nageswar Lanka Dharmaparirakshana 
ki meeru chesthunna prayathnam sarvada 
Slaghaneeyam

Like
Reply
1
1 hr
Parameswara Nitturu కుమారిలభట్టు వృత్తాంతాన్ని వివరింపగలరని మనవి చేస్తున్నాను గురువుగారూ.

Reply
2
33 mins
Cheruku Ramamohanrao అలాగే. కొంచెము వెసలుబాటు దొరుకుతూనే వ్రాస్తాను

No comments:

Post a Comment