దేవుడు ఎక్కడున్నాడు
ఒకసారి మీర్జా ఘాలిబ్ మసీదులో కూర్చొని తాగుతున్నాడట. ఎవరో ఆయనని మందలించారట: ఏమిటయ్యా, దేముడి చోటనా నీ తాగుడు అని. దానికి ఘాలిబ్ సమాధానం:
జాహిద్, శరాబ్ పీనేదే మస్జీద్ మే బైఠ్ కర్
యా, వో జగా బతాదే జహాన్ పర్ ఖుదాహ్ నహీ
(బాబూ, మసీదులో కూర్చోని నన్ను సారాయితాగనివ్వు. లేకపోతే ఎక్కడ దేముడు ఉండడో ఆ చోటు చూపించు.)
యా, వో జగా బతాదే జహాన్ పర్ ఖుదాహ్ నహీ
(బాబూ, మసీదులో కూర్చోని నన్ను సారాయితాగనివ్వు. లేకపోతే ఎక్కడ దేముడు ఉండడో ఆ చోటు చూపించు.)
దానికి ఇఖ్బాల్ తరువాత ఎప్పుడో ఇచ్చిన జవాబు:
మస్జిద్ ఖుదా కా ఘర్ హై, పీనే కీ జగాహ్ నహీ
కాఫిర్ కే దిల్ మేజా, వహా ఖుదాహ్ నహీ
(మసీదు దేముడి ఆలయం, తాగే చోటు కాదు
నాస్తికుడి బుర్రలోకి పో, అక్కడ దేముడు వుండడు)
కాఫిర్ కే దిల్ మేజా, వహా ఖుదాహ్ నహీ
(మసీదు దేముడి ఆలయం, తాగే చోటు కాదు
నాస్తికుడి బుర్రలోకి పో, అక్కడ దేముడు వుండడు)
చివరకి ఫరాజ్ కొట్టిన దెబ్బ:
కాఫిర్ కే దిల్ సే ఆయాహూన్ మై, ఏ దేఖ్ కర్ ఫరాజ్
ఖుదాహ్ మౌజూద్ హై వహాన్, పర్ ఉసే పతా నహీ
(ఫరాజ్, నాస్తికుడి బుర్రలోకి వెళ్ళే చూసి వచ్చాను
దేముడు అక్కడా వున్నాడు, కాని (మత్తులో) వాడికి అది తెలియదు.)
ఖుదాహ్ మౌజూద్ హై వహాన్, పర్ ఉసే పతా నహీ
(ఫరాజ్, నాస్తికుడి బుర్రలోకి వెళ్ళే చూసి వచ్చాను
దేముడు అక్కడా వున్నాడు, కాని (మత్తులో) వాడికి అది తెలియదు.)
No comments:
Post a Comment