Monday 13 March 2017

ఆర్యుల దండయాత్ర

ఆర్యుల దండయాత్ర
ఆర్య అన్న పదము సంస్కృత జన్యము. దానిలో సందేహమే లేదు.
పాశ్చాత్యులు ఈ ' ఆర్యన్ ఇన్వేషన్ థియరీ' అన్న ఒక వితండ వాదమును మనలను మభ్యపెట్టుటకు తెచ్చినారు. ఇంచుమించుగా క్రీ.పూ.1500-1000
మధ్యకాలములో మన దేశముపై దండయాత్ర చేసి ద్రావిడులు అన్న తెగను దక్షిణ భారతమునకు తరిమి వేసినారు అని. అసలు ద్రావిడులు అన్న తెగయే లేదు. ద్రవము చేత చుట్టబడిన ప్రాంతములో ఉండుటచే ద్రావిడులైనారు. అసలు చరిత్రలో ద్రావిడ సామ్రాజ్యము అన్నది మనము చూడము. అసలు ఈ వాదమును పాశ్చాత్యులు ఎందుకు తెచ్చినారంటే మీరు క్రీస్తు పూర్వమే మా చేత జయింపబడినారు ఇప్పుడు జరిగినది కొత్త కాదు అని చెప్పుటకు. అసలు మన సంస్కృతి, సాహిత్యము, భాష ఇప్పటిది అని ఇదమిద్ధముగా చరిత్రకారులు చెప్పలేని స్థితిలో వున్నారు. క్రీస్తు పూర్వము 5000 ఈ హరప్పా నాగరికత అని తేల్చిన కుహనా చరిత్రకారులు, నేడు ఈ నాగరికతను క్రీస్తు కు పూర్వము 10 లేక 11 వేల సంవత్సరముల కాలమునాటిదని ఒప్పుకొనుచున్నారు. ఇక అక్కడి శిధిలాలలో యజ్ఞవాటికలు, ఆభరణములు, తీర్చిదిద్దిన వీధులు, భవనములు, స్త్నాన శాలలు అనేకములు కానవచ్చుచున్నవి. యజ్ఞ వాటికలు వున్నవి అని వేదములు ఎప్పుడో తెలిపియుండ లేదా! ఎందుకనగా యజ్ఞ ప్రాధాన్యత ఒక్క వేదములో తప్ప వేరెందును చెప్పినది లేదు. జురాష్ట్రులు అగ్నిని ఆరాధించుతారు కదా అని అనవచ్చు. జురాష్ట్ర అన్నది సౌరాష్ట్రకు వికృతి శబ్దమని కంచి పరమాచార్యులు నడిచే దేవునిగా పేరుబడ్డ చంద్రశేఖర యతీంద్రులు తమ అనుగ్రహ భాషణమునందు ఒకపరి ఉటంకించి యుండినారు.
ఇక ఆర్య శబ్దమును గూర్చి ఒక మాట. ఆర్య అన్నది ప్రకృతి , దానికి  వికృతి మనము వాడే 'అయ్య' అన్న పదము. ఇది ప్రాకృత జన్యము. తెలుగు ప్రాకృతమునకు అతి దగ్గరి భాష.
ప్రాకృత భాషలో వెలసిన గాథా సప్తశతి సుమారు రెండు వేల సంవత్సరాల కిందటి నాటిది. ఆనాటి తెలుగు దేశపు ప్రజల ఆచార వ్యవహారాలు చాలా వరకు గాథల్లో ప్రతిబింబించినవి.ఈ గాథల సంకలన కర్త శాతవాహన చక్రవర్తి హాలుడు. శాతవాహనులు తెలుగువారు.

కావున ఆర్యుల దండయాత్ర ఒక కట్టు కథ అని నాకు చేతనయిన రీతిలో క్లుప్తముగా తెలిపినాను.

Please read David Frawley in his own words.

One of the main ideas used to interpret—and generally devalue—the ancient history of India is the theory of the Aryan invasion. According to this account, India was invaded and conquered by nomadic light-skinned Indo-European tribes from Central Asia around 1500-1000 BC, who overthrew an earlier and more advanced dark-skinned Dravidian civilization from which they took most of what later became Hindu culture. This so-called pre-Aryan civilization is said to be evidenced by the large urban ruins of what has been called the ‘Indus valley culture’ (as most of its initial sites were on the Indus river). The war between the powers of light and darkness, a prevalent idea in ancient Aryan Vedic scriptures, was thus interpreted to refer to this war between light and dark- skinned peoples. The Aryan invasion theory thus turned the ‘Vedas’, the original scriptures of ancient India and the Indo-Aryans, into little more than primitive poems of uncivilized plunderers.

 I think the simple explanation I have given will suffice the fact that Aryans did not come from any where. This is a divide and rule game played by Europeans. Bala GangaadharaTilak said vedas are 3000 years old. Though it was stated by a scholar and a honest statesman I don't trust it. There are so many proofs stating the fact that the VEDAS are apourusheya. Even Nehru also told synonymous to 'Aryans came from out side and the Vedamantras are folklore songs sung by cow boys.' 
you can read David Frawley . Aryan invasion theory was proposed by the British archaeologist Wheeler around the early part of the twentieth century. According to this theory, all the Vedas were not composed in India. They were composed by members of tribes, the so called Aryans, who invaded India from the Northwest, destroyed the old civilisation in the Indus Valley, supposedly Dravidian, and drove out these original inhabitants to the south of India and other parts.
All the modern archaeologists like Shaffer declare that there is no archaeological evidence for such an invasion; the invasion is a myth propagated by historians.

There are so many references in Rigveda abut river Saraswati which was dried by B.C.1750, gives so many references. Can we judge the date of river Saraswati's birth.

As we find so many mala fides in the nature of the Europeans in their Governance we can not trust them. In olden days there were not as many tools as they are available now-a-days to draw the facts and inferences.

No comments:

Post a Comment