Saturday 27 March 2021

అజరామర సూక్తి - 189 अजरामर सूक्ति - 189 Eternal Quote -189

 అజరామర సూక్తి - 189  

अजरामर सूक्ति - 189  

Eternal Quote -189

 https://cherukuramamohan.blogspot.com/2021/03/189-189-eternal-quote-189.html

प्रथम वयसि पीतं तोयमल्पम स्मरन्तः

शिरसि विहितभरा नारिकेला नराणाम

सलिलामाम्रुतकल्पं दद्युराजॆवितान्तम

नहि कृत मुपकारम साधवो विस्मरन्ति

 

ప్రథమ వయసి పీతం తోయమల్పమ్ స్మరంతం

శిరసి విహితభారా నారికేళ నరాణామ్

సలిల మమృత కల్పం దద్యురాజీవితాంతం

నహికృత ముపకారం సాధవో విస్మరన్తి

 మొక్కగా నున్న కొబ్బరి చెట్టుమానవుడు పోసే నీరుత్రావుతుంది తాను పెరిగే వరకు. ఆపైనో అమృతజలనిధులను (కొబ్బరి కాయలను) నెత్తిన పెట్టుకొని తన జీవితాంతము ఆ సుధా స్రవంతిని తొణకని బెణకని పాత్రలను పోలిన నారికేళమునందుంచి మనకు వలసినపుడు నిరంతరాయముగా  త్రాగే విధముగా వుంటుంది. సద్గుణ సంపన్నులు తమకితరులు చేసిన మేలు జీవితాంతమూ గుర్తుంచుకొంటారు గానీ చేసిన కీడును మాత్రము బహిర్గతము కానివ్వరు. ఇందుకు ఉదాహరణము కాలకూట విషమును గొంతులోఅమృతకిరణములు విరజిమ్మే ఈశ్వరుడు పై మాటకు నిలువుటద్దము.

గుణ దోష బుధో గృహ్ణన్ ,ఇందు క్ష్వేళా వివేశ్వరః l

శిరసా శ్లాఘ్యతే పూర్వం ,పరం కంఠేన యచ్ఛతి ll

ఇక్కడ కొబ్బరి చెట్టుకు శివునికి ఒక సారూప్యము చెబుతాను. ఇది ‘చెప్పుకో చూద్దాం’ అన్న ప్రశ్న రూపములో ఉంటుంది

వృక్షాగ్ర వాసీ నచ పక్షి రాజః

త్రినేత్ర దారీ నచ శూలపాణిః l

త్వగ్వస్త్ర యుక్తో నచ సిద్ధ యోగిః

జలంచ బిభ్రన్ నఘటో నమేఘః ll

చెట్టు కొమ్మన ఉంటుంది కానీ పక్షిరాజు కాదు. కళ్ళు మూడుంటాయిగానీ ఈశ్వరుడు కాదు, శరీరము వస్త్రాచ్ఛాదితమే గానీ  సిద్ధ యోగి కాదు. పరమేశ్వరుడుగాక సిద్ధయోగి వేరెవరు? నీరు కలిగియున్నది కానీ ఇటు మ్కడవ కాదు అటు మేఘము కాదు. ఎంత గొప్పగా ఉన్నదో టెంకాయను తెలిపే ఈ వాస్తవము.

ఆ విధముగా. ఆ టెంకాయ చెట్టు ఆ పరమేశ్వరుడు  మనకు ఆదర్శమైతే ఎంత బాగుంటుంది . ఈ దేశము ఎంత బాగుపడుతుంది.

 जोभी पानी डालके नारियल के पौदेको पालते हैं वह पेड़ बनकर अपना जीवन भर हमें पानी मिठास के साथ देतीही रहती है|

अगर उस वृक्ष को हम आदर्श मानेंगे तो कितना अच्छा होगा देश की उन्नती भी कितनी होगी |

सदाचारी लोग जीवन भर जिन कामों से लोगों के जरिए उना उत्थान हुवा  उन लोगों को सर पे रखकर दुनिया को दिखलाते हैं l लेकिन कुछलोगों के द्वारा किए गए नुकसान को उजागर बिना करे अन्दर ही अन्दर रखलेते हैं  इसका एक उदाहरण यह है कि भगवन शंकरजी  कालकूट विष गले में रख्लेते हैं  और अमृत किरणें वाला शशांक सर पर  चमकता रहता है l

गुण दोष बुधो गृहाणइंदु क्ष्वेळा विवरेश्वरः l

शिरसा स्लाघ्यते पुर्वमपरम कंठेना यच्छति ll

यहाँ नारियल शिव का एक रूप कैसा बनता है देखीए । यह एक श्लोक है जो ‘प्रश्न’ के रूप में हमें पूछागया है 

वृक्षाग्रह वासी नाच पाक्षी राजः

त्रिनेत्र धारी नच शूलपाणिः।

त्वग्वस्त्र युक्तो नच सिद्ध योगिः

जलंच बिभ्रन नघटो नमेघः ।।

पेड़ के डाल पर रहनेसे पक्षी नहीं है l तीन आँखें होनेसे सदाशिव नहीं है l शरीर चर्माम्बर से निपटा है लेकिन 

शंकर महादेव नहीं है l अंदर पानी तो है लेकिन न घडा है न घटा है l

इस तरह अगर नारियल और शंकर को हमारे आदर्श रखलेंगे तो  समाज कितना हसीं होसकता है l

 

Prathama vayasi peetham toyamalpam smaranthaH

shirasi vihithabharaa naarikelaa naraaNaam

salila mamRutha kalpam dadyuraa jeevithaantham

nahikRutha mupakaaram saadhvO vismaranthi

 

The sibling of a coconut tree grasps water given by the human. When once it becomes adult it gives nectar like water by keeping loads of coconuts on its head unto the end. That is the attitude of the people having unflinching gratitude. Just look at this how the people of reverence do. Take the case of Sadashiva. He keep moon on the top of his head to show the world how bright he is but the minacious venom within the throat. Meaning, we have to show to the world all the great that we received by the people but any blemish should always to be within the throat. How great an example it is!

Coincidentally let us see the similarity between a coconut and Sadashiva. This is in question form telling that ‘Coconut’ is the answer.

Vrikshagraha vasi nacha pakshi rajah

Trinetra dhari nacha shulapanih l

Twagvastra yuktho nacha Siddha Yogih

Jalanch Bibhran Naghato Nameghah ll

Lives on the branch of a tree but not a bird, has three eye but not Neelakantha, wears skin as the garment but not Mahesha, contains water but nether pot nor cloud. It is nothing other than ‘Coconut’

 How nice it will be if the coconut tree and Maheshwara are our

 IDOLS. How best the country can prosper.

స్వస్తి.

***************************************

2 comments: