Thursday 1 May 2014

ఆశీర్వాద మంత్రం

ఆశీర్వాద మంత్రం 


ఓషద యస్సం సం వదంతే వదంతే సోమేన సోమేన సహ


సహరాజ్ఞారాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి బ్రాహ్మణః


బ్రాహ్మణస్తం తగమ్ రాజన్ రాజన్ పారయామసి పారయా


మసీతి పారయామసి బహుగ్వై బహ్వశ్వా యై బహ్వాజావికాయై 


బహువ్రీహాయవాయై బహు మాష తిలాయై బహు హిరణ్యాయై బహు


హస్తికాయై బహు దాస పూరుషాయై రయి మత్యై పుష్టి మత్యై


బహు రాయస్పోషాయై రాజాస్తు ఓషధయస్సగ్ం సమోషధయ 


ఒషధయస్సం సం వదంతే వదంతే సగ్ం సం వదంతే వదంతే


సోమేన వదంతే వదంతేసామేన సామేన సహ సహ సోమేన సోమేన 


సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై 


కరోతి కరోతి బ్రాహ్మణః బ్రాహ్మణ స్తం తం బ్రాహ్మణో 


బ్రాహ్మణస్తం తగమ్ రాజన్ రాజన్ తం తగ్ం రాజన్ 


రాజన్ పారయామసి పారయామసి రాజన్ రాజన్ పారయామసి 


పారయామసీతి పారయామసి 


శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే 


ప్రతిధిష్ఠతి 

ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . పుత్రపౌత్రాభివృద్ధిరస్తు.  
దీర్ఘ సుమంగళీ భవ. 


*******************************************************


నవో నవో భవతి జయమానో హ్నం కేతు రుషసామేత్యగ్రే 



భాగం దేవేభ్యో విదథా త్యాయ రస్తున్ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః


శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం 


శతసంవత్సరం దీర్ఘమాయుః.


శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే 


ప్రతిధిష్ఠతి 


ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు. దీర్ఘ సుమంగళీభవ

మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నిరంతర భగవత్ కరుణా కటాక్ష సిద్ధిరస్తు.

*******************************************************


ఆశీర్వాదం



నవో భవతి జయమానో హ్నం కేతు రుషసామేత్యగ్రే 

భాగం దేవేభ్యో విదథా త్యాయ రస్తున్ప్రచంద్రమా స్తిరతి దీర్ఘమాయుః


నవో నవో భవతి| నవోనవ ఇతి నవః నవః | భవతి జాయమానః |



జాయమానో 2 హ్నాఆమ్ | అహ్నామ్ కేతుః | కేతురుషసా ఆం| ఉషాసామేతి 


ఎత్యగ్రే ఏ | భాగం దేవేభ్యః| దేవేభ్యోవి |


విదథాతి| దధాత్యాయన్ | ఆయన్ప్ర |ఆయన్నిత్యా ఆయన్ | ప్రచంద్రమా ఆహ్ 


చంద్రమాస్తిరతి | తిరతి దీర్ఘం | 


దీర్ఘమాయుః | ఆయురిత్యాయుః | నవో నవో భవతి జాయమానో ఇతిపురో 2 ను 

వాక్యా భావత్యాయురేవాస్మిన్ 


తయా దధాతి యమా ఆదిత్యా అగుమ్ సు మా ఆప్యాయ యంతీతి యాజ్యై వైన 


మేతయా  ఆ 2 2 ప్యాయయతి |


శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే 


ప్రతిధిష్ఠతి 

కళ్యాణమస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు 



దీర్ఘ సుమంగళీ భవ.


శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం 


దీర్ఘమాయుః.


ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు


ళ్యాణమస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు 


దీర్ఘ సుమంగళీ భవ.



*************************
ఈ శ్లోకం మహాకవి కాళీదాసు విరచిత 'రఘువంశం' లోనిది . ఇది ఇందుమతిని సంభోదిస్తూ సునంద అనే చెలికత్తె స్వయంవర సమయం లో చెబుతుంది.
ఇదీ ఆ శ్లోకము
కులేన కాంత్యా వయసా నవేన
గుణైశ్చ తై స్తై ర్వినయం ప్రధానైః
త్వమాత్మనస్తుల్య మముం వృణీష్వ
రత్నం సమాగచ్ఛతి కాంచనేన
భావము : కులము రూపము నవయౌవ్వనము వినయము మొదలగు,
నీతో సమానమైన శ్రేష్ట గుణములు కలిగిన ఈ రాజును వరించుము.

బంగారులో రత్నమును పొదిగినట్లుండును. 

3 comments:

  1. చాలా బాగా వ్రాశారు ... నమస్కారం!

    ReplyDelete
  2. సరస రసం కన్నా చెరుకు రసం ఇంకా చాలా బాగుంది!

    ReplyDelete