అజరామర సూక్తి – 317
अजरामर सूक्ति – 317
Eternal Quote – 317
https://cherukuramamohan.blogspot.com/2021/07/317-317-eternal-quote-317.html
अहन्यहनि भूतानि गच्छन्तीह यमालयम् ।
शेषाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ - महाभारत, वनपर्व
అహన్య హని భూతాని గచ్ఛంతీహ యమాలయమ్ l
శేషాః స్తావరమిచ్ఛంతి కిమాశ్చర్యమతః పరం ll
ప్రతి రోజు, జీవులు యమ (మరణం) నివాసానికి వెళతారు. మిగిలిన వారు అమరత్వం కోసం
కోరుకుంటారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముంటుంది ?!
పై శ్లొకముఆధారముగా, అటల్ బిహారీ వాజ్‌పేయి గారు వ్రాసిన కవితకు నా స్వేచ్ఛా నువాదమును
మీ ముందు ఉంచుచున్నాను.
నిన్న ఉన్నది నేడు లేదు
నేడు ఉండిన రేపు లేదు
ఇదియె దేవుని కాలచక్రం
మ్రింగివేయును అగుచు నక్రం (నక్రం = మొసలి)
నిన్న ఉంటిమి నేడు ఉందుము
రేపు మనగతి తెలియకుందుము
శాశ్వతమ్మనుమాట ఒక భ్రమ
తెలియగాలవిది నిజముగా ప్రమ (ప్రమ = వాస్తవము)
సాగుచుండును సాంతమియ్యది
స్వీకరించుము నిజములే ఇది
మానవులు మర్త్యులు. కావున వారు మరణించక తప్పదు. నేడు కాకుంటే రేపు, ఏదో ఒక రూపంలో
లేదా మరొక రూపంలో మరణాన్ని చూదవలసిందే! జీవితం యొక్క వాస్తవికత అనగా జనన
మరణాదులు పుట్టిన క్షణం నుండే స్పష్టమైనప్పటికీ, జీవులు ఏదో ఒకవిధంగా ఆ సమస్య నుండి
తప్పించుకొని కలకాలము బ్రతుకవలెననుకొంటారు. అంతకన్నా మూర్ఖత్వము ఏముంటుంది!
మనం నిజంగా ఆలోచిస్తే, అన్ని భయాలకు మూల కారణం, మరణ భయం. 'తెలియని భయం'
చాలా తీవ్రంగా ఉంటుంది. అది సమస్త జ్ఞానాన్ని అధిగమించి నిరంతరమూ చావును గూర్చియే
ఆలోచింపజేస్తుంది. అజ్ఞానమే ఆనంద మనుకోనేవారికి భయమూ లేదు బాధా లేదు. జీవితము
అంతమైన తరువాత ఏమి జరుగుతుందో తెలిస్తే, భయం అంతగా పట్టుకోకపోవచ్చు. సైన్స్
ఎక్కువగా వివరించలేని లేదా నిరూపించలేని ఒక జటిల సమస్య ఇది. అదే తెలిస్తే ‘కరోనా’ మనల
కలవరపెట్టదు. ఇటు scintists అటు బాబాలు, ముల్లాలు, pasters ఎవరూ ఏమీ చెప్పలేక చేయలేక
‘కరోనా’ ను కళ్ళారా చూస్తూ మంచి కాలము రావలేనని మాత్రమే కోరుకొంటూ వున్నారు. శాస్త్రం
రుజువును మాత్రమే నమ్ముతుంది. కానీ తత్వశాస్త్రము మొదట పూర్తిగా విశ్వసిస్తుంది మరియు
తరువాత దాని ప్రామాణికతను గ్రహిస్తుంది! వేదాంత విజ్ఞానానికి విధానమే కీలకము. మన
పూర్వులగు ఋషులు అన్నివిషయములపైనా, అత్యంత ఆగాహన కలిగిన అత్యున్నత శ్రేణి
శాస్త్రవేత్తలు. కాబట్టి, వారి మాట మనకు శిరౌధార్యము.
"జన్మ ఇచ్చునది జీవితం మరణము దానికి అంతం "
अहन्यहनि भूतानि गच्छन्तीह यमालयम् ।
शेषाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ - महाभारत, वनपर्व (यक्ष प्रश्न)
प्रतिदिन अनेक जीवात्माएं यमलोक जाती हैं, अर्थात उनकी मृत्यु होती है | तब भी शेष अमर होने
की इच्छा रखते हैं इससे बडा आश्चर्य और क्या हो सकता है !
इसी यक्ष प्रश्न को आधार लेके अटल बिहारी वाजपेयीजी ने कविता लिखी थी-
जो कल थे, वे आज नहीं हैं
जो आज हैं, वे कल नहीं होंगे
होने, न होने का क्रम,
इसी तरह चलता रहेगा,
हम हैं, हम रहेंगे,
यह भ्रम भी सदा पलता रहेगा।
अपने सामने मौत का मचा यह तांडव देखके भी हृदय में कोई कौंध नहीं उठती, वैराग्य नही
जगता। मसलन, सद्विचार के अनेक कारण मिलने पर भी सम्यक परिणमन नही होता। सोचें, हम
क्यो चाहते हैं कि ये महामारी दूर हो? ताकि हम फिर से अतृप्त वासनाओं, कामनाओं, अपने
अहम, काम-क्रोध व मोह को जी सकें। महत्वाकांक्षाओं के नाम पे अपने स्वार्थ व लालच को पूरा
कर सकें। क्या है ये जो इस महान विपदा में भी लोगों को 'रेमडेसिवीर' की कालाबाज़ारी करने,
100 की दाल 120में बेचने, जिंदगियों को ताक पे रखके नेताओं को चुनाव लड़ने के लिए प्रेरित
करता है। वास्तव में ये जो भी है न ये कोरोना से भी खतरनाक वायरस है। कोरोना देर सबेर चला
जायेगा पर ये स्वार्थ, लालच, अहंकार, वासनाओं और
अतृप्त इच्छाओं का वायरस आखिर कब जाएगा? क्या बनेगी इसके लिए भी कोई वैक्सीन? आचार्य
पूज्यपाद 'इष्टोपदेश' में लिखते हैं- विपत्तिमात्मनो मूढ़ः परेषामिव नेक्षते। दह्यमान- मृगाकीर्णवनांतर-
तरुस्थवत्।। (यानि जंगल मे लगी आग की ज्वाला से जल रहे मृगों से आच्छादित वन के मध्य खड़े
पेड़ पर बैठे मनुष्य की तरह मूर्ख प्राणी अन्य की विपत्ति/मृत्यु तो देखता है पर अपनी विपत्ति की
सुध नहीं लेता।)
ये विपत्ति भी एक ऐसा ही 'मेगा अलार्म' है जो हमें उस नींद से जगा रहा है जिसके आगोश में हम
खुद को इतना बड़ा समझ बैठे हैं कि 'कोई और' व 'कुछ और' नज़र ही नहीं आता। बस अब फिर
कहीं हम इसे झाकी लेकर न सो जाएं।
मैं आज ज़द पे अगर हूँ, तो ख़ुश-गुमान न हो।
।ahanyahani bhūtāni gacchantīha yamālayam ।
śeṣāḥ sthāvaramicchanti kimāścaryamataḥ param ॥ - Mahābhārata, Vana parva
All creatures go to death one by one. In spite of this, rest, who are not dead, yet wish
to live forever.
Nothing is more surprising than this, day in and day out, mortal beings see death
in one form or another. It could be the passing of a near and dear one or road kill
on the street. Although the reality of life rather, death is evident from the very
moment of birth, beings want to believe that somehow they will be spared that
trouble! What can be a more astonishing phenomenon than that! Isn't this denial
the biggest wonder of the world?
If we really think about it, the root cause for all fears is, the fear of death. Be it
claustrophobia, hydrophobia, or whatever other phobia or Karona, the main
underlying cause is the fear that one might die in those circumstances. The 'fear of
the unknown' is so intense that it overbears all other knowledge. One wants to
embrace the 'ignorance is bliss' philosophy and pretend that the unknown shall
never come to him just so he doesn't have to face that 'fear of the unknown'!
Someone once asked, "if death meant just leaving the stage long enough to change
costume and come back as a new character...would you slow down or speed up?"
If one knew more about what happens after life, the fear might not be so gripping.
This is one arena where science has not been able to explain or prove much.
Science believes only on seeing proof. But philosophy first believes completely and
then perceives its authenticity! This method of learning is the key to vedāntic
knowledge. Scriptures given by the rishis (sages) come to aid here. They were
scientists of the highest order who experienced life beyond life. So, guess there is
some bearing to what they have written!
“One day your life will flash before your eyes. Make sure it is worth watching.”
స్వస్తి.
No comments:
Post a Comment