Sunday, 25 July 2021

అజరామర సూక్తి – 312 अजरामर सूक्ति - 312 Eternal Quote – 312

 అజరామర సూక్తి  312

अजरामर सूक्ति - 3112 

Eternal Quote  312

https://cherukuramamohan.blogspot.com/2021/07/312-3112-eternal-quote-312.html

तावद् भयेषु भेतव्यं यावद्भयमनागतम् ।

आगतं तु भयं दृष्ट्वा प्रहर्तव्यमशङ्कया ॥ - चाणक्य नीति

తావద్భయేషు భేతవ్యం యావద్భయమనాగతం l

ఆగతంతు భయం దృష్ట్వా ప్రహర్తవ్యమశంకయా ll

భయము విషయములోఎప్పటివఱకు భయమురాదోఅప్పటివఱకు భయపడవలెను. 

వచ్చింది అంటేవెంటనే ఆ భయమునుచూచిజంకులేకుండ దూరముచేయునుపాయ 

మాలోచింపవలెను.

భయము దూరముగా నున్నంతవఱకు భయమును గూర్చి భయపడవలెను. కాని 

భయమునకు కారణములైన ఆపదకష్టము మొదలైనవి వచ్చి తలపై పడుటకు 

సిద్ధపడునపుడు భయపడుటకు బదులుగా ఆ భయకారణములను తొలగించుకొను 

నుపాయ మాలోచింపవలెను. భయము సంభవించినపుడు భయభీతుడు కారాదని 

వేదము చెప్పుచున్నది చూడుడు-
 యథా ద్యౌశ్చ పృథివీ చ న భిభీతో న రిష్యతః
 

 ఏవా మే ప్రాణ మా భిభేః |

 యథా సూర్యశ్చ చన్ద్రశ్చ న బిభీతో న రిష్యతః

ఏవా మే ప్రాణ మాబిధేః || (అథర్వ. 2-15-1, 3)

ద్యుపృథివీ లోకములు భయపడకయుహింసింపబడకయు నుండునోఅట్లే ఓ నా 

ప్రాణమా! నీవును భయపడకుము. సూర్యచంద్రులెట్లు భయపడకయు

హింసింపబడకయు నుందురో అట్లే నా ప్రాణమా! నీవును భయపడకుము.

రాహువు  మ్రింగెడినని కర

సాహశ్రి యు పారిపోక సతమును నిలుచున్

సాహసమున రాహున్ గని

ఆహవమున యోధుమాడ్కి అచలుండగుచున్

కార్యము కావలెనన్నను

ధైర్యముతో ఎదురు నిల్చి తా పోరుటకై

శౌర్యము కల్గిన చెల్లును

ఆర్యుల  ఘన సూక్తి వినుము అక్షత రామా !


కావున కార్య శూరుడు ధైర్యము వీడడు. 

तावद् भयेषु भेतव्यं यावद्भयमनागतम् ।

आगतं तु भयं दृष्ट्वा प्रहर्तव्यमशङ्कया ॥ - चाणक्य नीति

डर से डरना चाहिएजब तक डर का इंतजार है। भय की शुरुआत देखकरबिना किसी 


संदेह के उसे हरा देना चाहिए

कोई भी अपने डर के लिए खुला निमंत्रण नहीं देना चाहता। खतरनाक परिस्थितियों से 

दूर ही रहना बेहतर होता है। किसी भी तरह का उत्पात होबड़ा हो या छोटाहर किसी 

का अपना डर ​​होता है। हालाँकियह डर तभी तक मान्य है जब तक कि आशंकित 

स्थिति की शुरुआत  हो जाएउन भयानक परिस्थितियों से बचने के लिए अपनी मस्तक 

के पुस्तक में सभी तरकीबों को अवश्य आजमाना चाहिएलेकिन कभी-कभीसभी 

प्रयासों के बावजूद घबराहट को दूर करना संभव नहीं होता है। जब ऐसा होता हैतो उसे 

निश्चित रूप से अपने डर को एक तरफ रखना चाहिए और अपनी पूरी ताकत से उसका 

मुकाबला करना चाहिए। कोई बहाना नहींकोई कसर नहींडर के बावजूद खुद को 

भयावह स्थिति से बाहर निकालना उसका मुख्य कर्तव्य बन जाता है!

इसके अलावाहर बार जब कोई अपने डर का सामना करता हैतो उसे ताकतसाहस 

और करने में आत्मविश्वास मिलता है। यह अंततः भय को पूरी तरह से खत्म करने में 

सहायता करता है!

tāvad bhayeu bhetavya yāvadbhayamanāgatam 

āgata tu bhaya dṛṣṭvā prahartavyamaśakayā  - cāṇakya nīti

One should fear fears, only as long as the fears are awaited. Upon seeing the onset of 

fear, (he) should beat it without a doubt.

No one wants to give an open invitation for their own fears. Dreaded circumstances 

are better kept at bay. Be it any kind of phobia, big or small, everyone has their own 

fears. However, this fear is valid only until the onset of the feared situation! One should 

certainly try all the tricks in his book to avoid those dreaded circumstances, but 

sometimes, it is not possible to ward off the trepidations despite all effort. When that 

happens, he should most certainly keep his fear aside and fight it off with all his might. 

No excuses, no stone unturned! It becomes his prime duty to get himself out of the 

fearful situation, despite the fear!

Moreover, each time one faces his fear, he gains strength, courage, and confidence 

in the doing. This eventually aids in vanquishing the fear altogether!

స్వస్తి.

No comments:

Post a Comment