Wednesday, 28 July 2021

అజరామర సూక్తి – 314 अजरामर सूक्ति – 314 Eternal Quote – 314

 అజరామర సూక్తి  314

अजरामर सूक्ति  314

Eternal Quote  314

 https://cherukuramamohan.blogspot.com/2021/07/314-314-eternal-quote-314.html

उद्यमस्साहसं धैर्यं बुद्धिश्शक्तिः पराक्रमः ।

षडेते यत्र वर्तन्ते तत्र देवाः सहायकृत् ॥

ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమః l

షడతే యత్ర వర్తంతే తత్ర దేవః సహాయకృత్‌ ll

పూనికసాహసంధైర్యంబుద్ధి,శక్తిపరాక్రమం - ఈ ఆరు ఉన్నచోట దైవ సహాయము 

తప్పక ఉంటుంది.

పూనిక లేకుండాపరిశ్రమ లేకుండా ఏ పనీ జరుగదు. దైవం కూడా తోడ్పడదు.

పాఠాంతరము ఈ విధముగా ఉన్నది.

ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమః l

షడతే యత్ర వర్తంతే తత్ర దేవః సహాయకృత్‌ ll

తపనసాహసంధైర్యంజ్ఞానంబలంధైర్యం - ఈ లక్షణాలు కలిగియుండె వారికి 

దేవతలు సహాయపడతారు.

ఉత్సాహము లేనివారికి, సోమరితనం కలిగినవారికి  కూడా దేవతల  సహాయము 

దుర్లభము.

శ్రీ కృష్ణుడు జీవితంలోని ప్రతి రంగమునకు, ఉపయోగకరమైన సూత్రములను 

భగవద్గీతలో వివరించినాడు. నిష్కామ కర్మ యోగానికి సంబంధించిన ఒక 

మహత్తరమైన సూత్రమును మనకు అనుగ్రహించినాడు. నిస్వార్థత ఉంటేకార్యము 

విజయవంతమయినప్పుడు అహమన్నది ఉండదు, మరి ఒకవేళ విఫలమైనా నిరాశ

వ్యామోహం వెన్నంటవు. నిష్కామత అంటే చర్య చేసేటప్పుడు కర్త-భావము 

లేకపోవుటయే కదా!.

ఒక వ్యక్తికి పని చేయాలనే ఉత్సాహం ఉంటేతాను సమస్యలను సంతోషముతో 

స్వీకరించుతాడు. కారణము తనవద్ద అందుకు తగిన ధైర్యంగ బుద్ధికుశలత, 

అవసరమగు శరీర సౌష్ఠవము  ఉన్నాయి. అందుచేత అతనికి తప్పక దైవబలము 

అందుతుంది.

పైన చెప్పిన 6 గుణాలు 90% వాటా కలిగియుంటే అదృష్టము అనగా దైవసహాయము 

10% మాత్రమె పనిచేస్తుంది. సరైన దిశలో ప్రయత్నము లేనపుడుశ్రమ వ్యర్థమై 

పొతుంది. సాహసాముధైర్యముజ్ఞానముబలము కలిసి ఉన్నప్పుడు మాత్రమే  శ్రమ 

గుర్తించబడుతుంది. ఈ 6 గుణాలు ఒకచోట చేరినప్పుడుదేవుళ్ళు కూడా తమ పక్షాన 

ఉండి విజయంతో ఆశీర్వదించడం తప్ప వేరే మార్గం లేదు!

ప్రతి ఒక్కరి జీవితంలో అవకాశాలు వస్తాయి. పైన పేర్కొన్న లక్షణాలతో కూడిన వారు 

మాత్రమే అవకాశాలను స్వాధీనం చేసుకోగలరు. వారు నిరంతరమూ భగవదనుగ్రహ 

పరిపూరితులు.

उद्यमस्साहसं धैर्यं बुद्धिश्शक्तिः पराक्रमः ।

षडेते यत्र वर्तन्ते तत्र देवाः सहायकृत् ॥

उद्यमिता ,  साहस धैर्य बुद्धि,  शक्ति और पराक्रम ये  छः गुण  जिस  व्यक्ति में  होते  हैंईश्वर  

भी  उसका सहायक होता है  | ऊपर दिए श्लोक का पाठांतर इस प्रकार है l

उत्साह साहसं धैर्यं बुद्दि शक्ति पराक्रम:।

षडेते यत्र वर्तंते तत्र देवो सहायकृत्।।

याने जिस इंसान के अंदर उत्साह,साहस,धीरज, बुद्धि,शक्ति और पराक्रम ये ६ गुण होते हैं स्वयं 

देवता उसकी सहायता करते हैं।

भगवान श्रीकृष्ण ने जीवन के हर क्षेत्र में उपयोगी सिद्धांतों की व्याख्या की है। युद्ध के मैदान से 

गीता ने एक महत्वपूर्ण सिद्धान्त दिया निष्काम कर्मयोग का। निष्कामता यदि है तो सफल होने पर 

अहंकार नहीं आएगा और असफल होने पर अवसादविषाद नहीं होगा। निष्कामता का अर्थ है 

कर्म करते समय कर्ताभाव का अभाव होना।

परिश्रमसाहसपराक्रमबुद्धिबलसाहस - ये  (गुणजहां कहीं भी क्रियाशील होते हैंवहां देवता सहायक होते हैं

भगवान भी गैर जोशीले और आलसी की मदद नहीं करते!

अगर किसी व्यक्ति में काम करने का जज्बा होचुनौतियों का सामना करने के लिए पर्याप्त बहादुर हैउसकी बुद्धिशक्ति और साहस का उपयोग करें - तभी देवता मदद करेंगे

जैसा कि वे कहते हैं, 'सफलता90% पसीना और 10% भाग्य है। भाग्य का 10% तभी काम आएगा जब कोई पसीने के लिए तैयार होगाजब सही दिशा में नहीं होगातो पसीना व्यर्थ प्रयासों को जन्म देगा। किसी की मेहनत तब मायने रखती है जब उसके साथ साहसिकताबहादुरीज्ञानशक्ति और साहस हो। जब ये 6 गुण एक साथ  जाते हैंतो देवताओं के पास भी उनके साथ रहने और उन्हें सफलता का आशीर्वाद देने के अलावा कोई विकल्प नहीं होता है!

हर किसी के जीवन में मौके आते हैं और चले जाते हैं। ऊपर बताए गए सभी 6 गुणों में से केवल एक ही अवसरों का लाभ उठाने और उनमें से सर्वश्रेष्ठ बनाने में सक्षम होगा

 

udyamassāhasa dhairya buddhiśśakti parākrama 

aete yatra vartante tatra devāḥ sahāyak

Industriousness, adventurousness, bravery, wisdom, strength, courage - 

wherever these 6 (qualities) are operative, Gods are helpful.

Even Gods do not help the non-zealous and lazy!

Bhagvan Shrikrishna has explained useful principles in every sphere of life. 

From the battlefield, his Gita gave an important principle of Nishkaam 

Karmayoga. If there is selflessness, then there will be no ego when successful, 

and there will be no depression when lost. Nishkamata means the absence of 

doer-feel while performing action.

If a person has the zeal to work; is brave enough to take challenges; use his 

wisdom, strength and courage - only then shall the Gods help.

Like they say, 'success' is 90% perspiration and 10% luck. The 10% of luck will 

be useful only when one is ready to perspire!  When not in the right direction, 

perspiration will lead to futile efforts.  One's industriousness counts when it is 

accompanied by adventurousness, bravery, wisdom, strength and courage.  

When these 6 attributes come together, even Gods have no choice but to be on 

their side and bless them with success!

Chances come and go in everyone's life. Only the one with all of the qualities 

mentioned above will be able to seize opportunities and make the best of them.

స్వస్తి.

No comments:

Post a Comment