హిందూ శబ్దము పుట్టుక
వాచస్పత్యం అనే సంస్కృత నిఘంటువులో మాత్రం హిందు అనే పదము ఉన్నది. సింధు అనే
సంస్కృతపద జన్యమైన పారశీక పదం అని ఉన్నది. తరువాత ఒక మంచి వ్యుత్పత్తికూడా ఇచ్చారు - "
హీనంచ దూషయత్యైవ హిందు ఇతి ఉచ్యతే" హీనమైన
సంస్కృతపద జన్యమైన పారశీక పదం అని ఉన్నది. తరువాత ఒక మంచి వ్యుత్పత్తికూడా ఇచ్చారు - "
హీనంచ దూషయత్యైవ హిందు ఇతి ఉచ్యతే" హీనమైన
వానిని అంగీకరింపనిది, దూషించునది హిందు(త్వము)"
हिन्दु¦ “पश्चिमाम्नायमन्त्रास्तु प्रोक्ताः पारखभाषया । हीनञ्च दूषयत्येव हिन्दुरित्युच्यते
प्रिये! । फिरिङ्गभाषया मन्त्रास्तेषां संसाधनात् कलौ ।
My feeling is that Haindava is an inappropriate pseudo-Sanskrit word. May be we should avoid it.
Bharatiya is a better word.
No comments:
Post a Comment