రాస క్రీడకు రయమున రమ్మని
రాగాలాపన రవళించేను
రావె పోదాము మనసా
యమునా తటమునకు
మనసా యమునా తటమునకు ||రాస క్రీడకు||
ఎదలో దాగిన యదునందనుడు
యేదో గుసగుస వినిపించేను
ఏమిసేతునే ఏటుల సైతునే
ఏమిసేతు నేనెటులసైతునే
రావె పోదాము మనసా
యమునా తటమునకు ||రాస క్రీడకు||
మెరుగుల సరిగెల మేఘాంబరమున
ఏడనెడ నగుపడె నెలమానికము
కలువ దివ్వె గొని కలువ మొహనుని
రావె పోదాము మనసా
యమునా తటమునకు ||రాస క్రీడకు||
రాగాలాపన రవళించేను
రావె పోదాము మనసా
యమునా తటమునకు
మనసా యమునా తటమునకు ||రాస క్రీడకు||
ఎదలో దాగిన యదునందనుడు
యేదో గుసగుస వినిపించేను
ఏమిసేతునే ఏటుల సైతునే
ఏమిసేతు నేనెటులసైతునే
రావె పోదాము మనసా
యమునా తటమునకు ||రాస క్రీడకు||
మెరుగుల సరిగెల మేఘాంబరమున
ఏడనెడ నగుపడె నెలమానికము
కలువ దివ్వె గొని కలువ మొహనుని
రావె పోదాము మనసా
యమునా తటమునకు ||రాస క్రీడకు||
No comments:
Post a Comment