Friday, 28 May 2021

అజరామర సూక్తి – 254 अजरामर सूक्ति – 254 Eternal Quote –254

 

అజరామర సూక్తి  254

अजरामर सूक्ति  254

Eternal Quote 254

https://cherukuramamohan.blogspot.com/2021/05/254-254-eternal-quote-254.html

अपनेय मुदेतु मिच्छता तिमिरं रोषमयं धिया पुरः l

अविभिद्य विशाक्रुतं तमः प्रभया नांशुमता प्युदीयते ll

అపనేయ ముదేతు మిచ్ఛతా తిమిరం రోషమయం ధియా  పురః l

అవిభిద్య విశాకృతం తమః ప్రభయా నాంశుమతా ప్యుదీయతే ll

మహాకవి భారవి (కిరాతార్జునీయము)

అభ్యుదయములను పొందగోరువాడు తన లోని రోషమునుతమస్సును అంటే 

అలసత్వమును ముందుగా అధిగమించవలెను . ఇది నిజమే కదా! సూర్యుడుకూడా 

చీకటి ముగిసిన పిమ్మటే ఉదయించుతాడు .

పట్టుదల దాని ప్రతిఫలాన్ని ఎప్పుడూ విఫలం చేయదు. మనము ధృఢసంకల్పముతో 

ప్రయత్నిస్తేవిజయం ఖచ్చితముగా మనదే అవుతుంది. జీవితంలో చాలా శ్రద్ధతో 

పరిశీలించి పరీక్షించిన  తరువాత మన పనిని ఎన్నుకోవాలికాని ఒకసారి ఎన్నుకున్న 

తరువాతదానిని  సాధించకుండా మనము వదిలిపెట్టకూడదు. పట్టుదలతో 

గొప్పతనానికి ఎదిగిన పురుషుల ఉదాహరణలు చాలా ఉన్నాయి.

ధైర్య భగీరథుండు పరి ధారణ కెప్పుడు నాయకుండు ఆ

శౌర్య మహీ పతే మనకు సర్వ విధమ్ముల వర్ణకుండు ఆ

ఆర్య కృతాస్త్రు నెప్పుడును ఔదల దాల్చుచు కార్యభార మై

శ్వర్యము గా దలంచుచు సుసాధ్యము  జేయుము పట్టు వీడకన్

ఆ భగీరథుడు మనకు ఆదర్శప్రాయుడు. ఆయన అడుగుజాడలలో నడిస్తే సత్ఫలితమే 

మన చేతికందుతుంది. పట్టుదలకు గొప్ప స్థిరమైన శక్తి ఉంది. నిరాశ మనిషిని 

కృంగదీస్తుంది. బలహీనులు మరియు పిరికివారు మాత్రమే నిరాశకు లోనవుతారు. 

పట్టుదలతో ఉన్నవారు దానిని సరకుగొనక లక్ష్యాన్ని చేజిక్కిన్చుకొంటారు. పట్టుదలతో 

ఉన్న వ్యక్తి చివరికి విజయం సాధిస్తాడుఒకవేళ విధివశాత్తు అతను విఫలమైనాతనకు 

ఉత్తమమైన పనిని చేసినానన్నసంతృప్తి ఉంటుంది. పట్టుదలతో ఉన్న మనిషికి. 'నెమ్మదిగా 

మరియు స్థిమితముగా ఉంటే విజయము తప్పక లభిస్తుంది.'

 

अपनेय मुदेतु मिच्छता तिमिरं रोषमयं धिया पुरः l

अविभिद्य विशाक्रुतं तमः प्रभया नांशुमता प्युदीयते ll

 

समृद्धि की इच्छा रखने वाले व्यक्ति को अपने जुनूनक्रोधजलनअपनी आलसता और जड़ता पर 

नियंत्रण रखना चाहिए। रात ढलने के बाद ही सूरज उगता है

हमारा मानसिक दृढता अपने प्रतिफल से कभी नहीं चूकनी चाहिए। अगर हम इच्छाशक्ति के साथ 

प्रयास करें तो सफलता निश्चित रूप से हमारी ही होगी। जीवन में हमें अपने काम का चुनाव बहुत 

सोच-समझकर करना चाहिएलेकिन जब हमने उसे एक बार चुन लिया तो उसे पूरा करने से किसी 

भी हालत में रुकना नहीं l चलचित्र इन्तेहान केलिए मजरूह सुल्तानपुरी का इस गीत का एक चरण 

देखिए ।

रुक जाना नहीं तू कहीं हार के

काँटों पे चल के मिलेंगे साये बहार के

 राही राही

साथी  कारवां है

ये तेरा इम्तिहां है

यूँ ही चला चल दिल के सहारे

करती है मंजिल तुझको इशारे

देख कहीं कोई रोक नहीं ले तुझको पुकार के

 राही राही...    

ऐसे पुरुषों के कई उदाहरण हैं जो दृढता के साथ महानता तक पहुंचे हैं। सब से बड़ा उदाहरण है 

राजा  भागीरथ का l किसी भी अटकल उन्हें अपनी ध्येय से चूकने नहीं दिया l घ्रुढता  में स्थायी शक्ति 

होती है। मनुष्य के पास निराशा के क्षण आते हैंलेकिन कमजोर और डरपोक 'निराशा’ की परछाई 

मेंखड़े होकर आगे नहीं बढ़ते l  दृढनिश्चयीलोग इसके माध्यम से अपना रास्ता बनाते हैं और लक्ष्य 

तक पहुंचते हैं। एक आदमी जो ध्रुढ रहता है वह विपक्ष से चकित नहीं होता हैलेकिन आगे बढ़ता है 

और अंत में जीत जाता हैअगर किसी भी हालत में  भले ही वह असफल हो जाएउसे यह जानकर 

संतोष होगा कि उसने अपना सर्वश्रेष्ठ प्रदर्शन किया है। हमेशा तेज दौड़ने वालों की नहीं होतीबल्कि 

धीरज धरने वाले की ही जीत होती है। 'धीमी और स्थिर रहने से ही किसी भी स्पर्धा जीतसकते हैं'

 

Apaneya mudhethu micchataa timiram roshamayam dhiya purah l

Avibhidya visaakrutam tamahprabhaya naamshumathaa pyudeeyathe ll

MAHAKAVI BHAARAVI (KIRATHARJUNEEYAM)

Perseverance is ultimate to prosperity. A person aspiring prosperity should control his passion, anger, irritation, his indolence and inertia. After all Sun rises only the night vanishes.

Perseverance never fails of its reward. If we strive with a will, success will surely be ours. We should choose our work in life after great care, but when we have once chosen it, nothing should deter us from accomplishing it. There are numerous examples of men who have risen to greatness with perseverance. Demosthenes, the great Greek orator, overcame his defeat of stammering by putting pebbles in his mouth, and by practicing public speaking.

Perseverance has great sustaining power. Moments of despair and disappointment come to man, but the weak and the timid remain in the ‘slough of despond.’ The persevering ones force their way through it, and reach the goal. A man who perseveres is not baffled by the opposition, but goes on and wins in the end; even if he fails, he will have the satisfaction of knowing that he has done his best. The race is not always to the swift, but to the persevering man. ‘Slow and steady wins the race.’

స్వస్తి.

No comments:

Post a Comment