Saturday, 8 May 2021

అజరామర సూక్తి – 233 अजरामर सूक्ती - 233 Eternal Quote – 233

 అజరామర సూక్తి  233

अजरामर सूक्ती -  233

Eternal Quote – 233

https://cherukuramamohan.blogspot.com/2021/05/233-233-eternal-quote-233.html

अर्थो हि कन्या परकीय एव तामद्य सम्प्रेष्य परिगृहीतुः

जातो ममायं विशदः प्राकामं प्रत्यर्पितन्यास इवान्तरात्मा

అర్థో హి కన్యా పరకీయ ఏవ తా మధ్య సంప్రోష్య పరిగ్రుహీతుఃl

జాతో మమాయం విశదః ప్రకామం ప్రత్యర్పితాన్యాస ఇవాంతరాత్మll

ఈ శ్లోకను మహాకవి కాళిదాసు యొక్క అభిజ్ఞాన సకుంతలం యొక్క వ అధ్యాయం నుండి తీసుకోబడింది. ఇచ్చిన మహర్షి కణ్వుడు పై శ్లోక రూపములో ఆడబిడ్డను  గురించి ఈ విధముగా చెబుతూ వున్నాడు. " కుమార్తె మరొకరి ఆస్తి. ఈ రోజు ఆమెను తన ప్రభువు వద్దకు పంపిన తరువాతనా ఆత్మకు ఎంతో సంతృప్తి కలిగిందిపరాయి వస్తువును భద్రముగా స్వంతదారునికి చేర్చిన ఆనందమే ఆందము అంటాడు.

నిజానికి ఈ శ్లోకము నేటి కాలమునకు ఎంత అనుగుణమైనదో చెబితే మాటలతో తీరదు. ఎన్నో శతాబ్దముల క్రితము వ్రాసిన ;శాకుంతలము’ లోని ఈ మాట నేటికీ యదార్థమే! కానీ నేటి బాలికల జీవన విధానములో ఎంతో మార్పు వచ్చినది. నేను వ్రాసిన ఈ పద్యము నేటి వాస్తవమునకు ప్రతిబిమ్బమా కాదా గమనించండి.

యూయెస్సు యూకేల యువతులాదర్శమ్ము

నేటి హిందూ స్త్రీకి నిజము సుమ్ము

ఎగబ్రాకు ఫ్రాకుల దిగజారు మిడ్డీల

సన్నీ లయోనుకు సాటి సుమ్ము

భర్తను విడనాడు పటిమలో మనచాన

హాలివుడ్ హీరోయినమ్మ సుమ్ము

పసుపు కుంకుమ సున్ని పాతట్లొ బంధించి

పారలర్ జేరిన పడతి సుమ్ము

                    కట్టుబాటులు కొడిగట్టి గట్టునెక్క

                    సీమ సంస్కారముల బుద్ధి చిక్కుబడగ

                    కాని రీతిరివాజులు కౌగిలించి

                    అతివ గతిదప్పె అంధత్వమావహింప

 కాలము మారి విశృంఖలత విపరీత ధోరణి నేటి సంఘములో బలముగానే కాలూనింది. చూస్తూవుంటే తల్లిదండ్రులకు ఎంత మనస్తాపము కలుగుతూ వుంటుందో వారికే అర్థము కాగలుగుతుంది. అయినా 2000 సంవత్సరముల నాడు తన అభిజ్ఞాన శాకుంతలములో  మహనీయుదాగు కాళిదాసు చెప్పించిన మాటలు ఏ కాలమునకైనా శిరోధార్యములు.

 अर्थो हि कन्या परकीय एव तामद्य सम्प्रेष्य परिगृहीतुः

जातो ममायं विशदः प्राकामं प्रत्यर्पितन्यास इवान्तरात्मा

 

शाकुन्तलम्  अंक है। यह श्लोक महाकवि कालिदास के नाटक अभिज्ञान शाकुंतलम् से लिया गया है। जिसमें शकुंतला विदाई के समय का वर्णन है

आँखों मे आँसू प्रवाहित होने लगे तब  महर्षि कण्व  ऋषि ने कहा कन्या तो पराया धन होती ही है । आज मुझे उसका पाणिग्रहण करकेे विदा करते हुए  दुख होने पर भी  अन्तर्मन को पर्याप्त सुकून  मिला है । खालीपन का एहसास तो कुछ समय तक रहता ही है ।  अब समय  के साथ  परंंपराओं मे काफी परिवर्तन आया है । माात्र कुछ पिछडे़ गाँवों मे यथावत पुरानी परंपरायें हैं । आज कल लडकियों को भी आत्मविकास का अवसर मिलने लगा है । उच्च शिक्षा प्राप्त करने आत्मनिर्भर होने मनपसन्द वर चयन करने की सुविधा मिलने लगी है । लड़कियां भी उच्च शिक्षा हेतु या रोजगार हेतु लड़कों की तरह बाहर रहने लगी है । ऐसे मे ससुराल हो या मायका रहन सहन और कार्यशैली मे काफी बदलाव आया है । इसके बावजूद बदलाव मे बहुत अन्तर नही है । वजह संकीर्ण मानसिकता मानसिक एवं आर्थिक कमजोरियां सामाजिक अव्यवस्थाकुरीतियां जिससे अभी भी लड़कियों के उपर तमाम बंदिशें अत्याचार इसअभद्रता तथा शोषण होते है । आवश्यकता है इसमें पूर्णतः बदलाव लाने की । बदलाव तब तक नही आयेगा जब तक स्वस्थ्य  सुदृढ़ मानसिकता नही होगी । आपसी समझदारी एक दूसरे के भावनाओं  जरूरतों को समझते हुए आपसी ताल मेल कायम रखना है । जबतक आदमी अपने स्वार्थ मे लिपटा रहेगा दूसरे को आहत करता रहेगा कुछ भी सुधारना मुश्किल होगा । इसलिए स्वस्थ्य जीवनशैली के लिए सुचारू जीवन का निर्माण करें ।

Artho hi kanyaa parakeeya eva taamadhya sampreshya parigruheetuh l
jato mamayam vishdah prakaamam pratyarpitaanyaasa ivaantharaatmaa ll

A girl child is another man’s property and she is held in trust by the parents.

This Shloka is taken from the 4th Chapter of Abhijnana Sakunthalam Of Mahakavi Kalidasa. The given sloka is a dialogue of Maharshi Kanva. He says "In truth a daughter is another's property. Having today sent her to her lord I find my soul has become quite clear as if the deposit of the concerned is handed over to the depositor safely".

Maharishi Kanva said when tears started flowing in his eyes ‘A girl is an alien. Today, even though I am saddened by saying goodbye to her, the inner soul has got enough peace. The feeling of emptiness lasts for some time. Traditions have changed a lot over time. But the basic custom is the same even now.

Now-a-days girls are also getting opportunities for self-development.

The facility of getting higher education, being self-reliant, and choosing a favorite groom has started getting available. Girls have also started living outside like boys for higher education or employment. In such a situation, there has been a lot of change in tolerance and working style. Despite this, there is not much difference in change. The reason is narrow mentality. Mental and economic weaknesses and social disorder, malpractices which still lead to many restrictions, atrocities, abusiveness and exploitation on girls. There is a need to change it completely. Change will not come unless there is a healthy and strong mindset. Mutual understanding, I mean understanding each other's feelings and needs, is to maintain mutual harmony. As long as the man is clinging to his selfishness, it will be difficult to improve anything till he refrains from hurting the others. Therefore, build a healthy life for a healthy lifestyle.

స్వస్తి.

No comments:

Post a Comment