Tuesday, 11 May 2021

అజరామర సూక్తి – 236 अजरामर सूक्ती - 236 Eternal Quote – 236

  అజరామర సూక్తి  236

अजरामर सूक्ती -  236

Eternal Quote – 236

 https://cherukuramamohan.blogspot.com/2021/05/236-236-eternal-quote-236.html

स्वभावसुन्दरं वस्तु न संस्कारमपेक्षते ।

मुक्तारत्नस्य शाणाश्मघर्षणं नोपयुज्यते ॥ - दृष्टान्तकलिका

స్వభావ సుందరం వస్తు న సంస్కారమపెక్షతే l

ముక్తారత్రస్య శ్యాణాశ్మ ఘర్షణం నొపయుజ్యతే ll  దృష్టంత కళిక

ప్రకృతి సిద్ధమయిన అందమునకు వేరు అలంకారము గానీ  ఇంకా శుద్ధి చేయుటగానీ  అవసరం ఉండదు. అట్లు చేయుట చేత అందమైన ఆ వస్తువుకు చెడుగు చేకూర్చిన వారమౌతాము. ఒక ముత్యానికివారపు రాయి పై రుద్దితే అది గరుకై అందవిహీనతను సంతరిచుకొంతుంది. స్వతహాగా మెరిసే ముత్యమునకు వరుపు మెరుపు అవసరము లేదు కదా!

అందమైన ముత్యానికి శానము యొక్క ఘర్షణ  హాని చేస్తుంది కారణం అది దాని పొరలను బరుకుటచే గరుకై తన స్నిగ్ధతను కోల్పోతుంది. ఈ ఉపమానము  వ్యక్తి యొక్క లక్షణాలకు కూడా అన్వర్తిస్తుంది. ఒక వ్యక్తి  రాజ సింహాసనముపై కూర్చున్నా లేదా అతని అజ్ఞాతములో ఉన్నాతన రూప గుణ స్వభావములు మారవు. చక్కెర నుండి తీపి విడదీయరానిదిఉప్పు నుండి ఉప్పును విడదీయరానిదిఇది పదార్థము యొక్క అంతర్గత లక్షణము. కావున అది మారదు, మార్చే ప్రయత్నమూ మనము చేయనవసరము లేదు.

స్వతఃసిద్ధమగు మన సద్గుణ స్వభావవమును మనము మార్చనవసరము లేదు. కావున్క మనలో ఏవయినా లోపములు ఉన్నపుడు సవరించుకొనవలసిన అవసరము ఉంటుందికానీ, హంసకు నలుపు రంగు వేయము కదా!

 स्वभावसुन्दरं वस्तु न संस्कारमपेक्षते ।

मुक्तारत्नस्य शाणाश्मघर्षणं नोपयुज्यते ॥ - दृष्टान्तकलिका

जो स्वभाव से सुंदर है उसे और परिशोधन की आवश्यकता नहीं है। मोती के लिएएक कसौटी पर 

पीसनेका जरूरत  नहीं रहता! अपने मूल रूप मेंएक मोती चमकदार होता है। चमकदार बनाने के 

लिए इसे कसौटी पर रगड़ने का कोइ जरूरत नहीं होता l  वास्तव मेंपीसना केवल मोती को परेशान 

करता है क्योंकि यह अपनी परतों को दूर करता है! अपने स्वभाव सिद्ध  चमकीलापन दूर होजाता है। 

प्रसंस्करण की कोई भी विधि इसे कम चमक देती है बल्कि अधिक नही!

ऊपर का उदाहरण  एक व्यक्ति की विशेषताओं के लिए भी सच है। मोती जैसे लोग अपने दम पर ही 

चमकेंगेचाहे वह एक राजा के सिंहासन पर बैठे हों या किसी अस्पष्ट स्थिति में रह रहे हों, अपनी 

मौलिकतागुण और स्वभाव नहीं बदलेंगे।

जिस प्रकार मिठास चीनी से अविभाज्य हैजिस प्रकार नमक से नमकीन अविभाज्य हैउसी प्रकार 

किसी या किसी चीज की आंतरिक विशेषता है। इस में विवाद का कोई जगह नहीं है l

अपने स्वभाव पर भरोसा रखें और इसे अपने दम पर चमकने दें! इसी समयदूसरों की प्रकृति को 

उनकी सभी महिमाओं में भी चमकने दें।

svabhāvasundara vastu na saskāramapekate 

muktāratnasya śāṇāśmagharaa nopayujyate  dṛṣṭāntakalikā

That which is beautiful by nature does not need further refinement.  For a pearl, grinding on a touchstone will do no good!

In its original form, a pearl is lustrous.  One does not have to scrub or polish it to make it shine brighter.  In fact, grinding only harms the pearl because it chips away its layers!  By its very nature, it has the shine that it has.  Any method of processing can neither make it shine less nor more! That is true for the characteristics of a person as well.  They will shine all on their own, whether he is sitting on a king's throne or living in some obscure he will not lose his originality, also his attributes and nature will not change.  Just as the sweetness is inseparable from sugar, just as saltiness is inseverable from salt, so is the intrinsic characteristic of anyone or anything.  No contentions there.

Trust your nature and let it shine, all on its own accord!  At the same time, let the nature of others shine through in all their glories as well.

స్వస్తి.

No comments:

Post a Comment