అజరామర సూక్తి – 237
अजरामर सूक्ती - 237
Eternal Quote – 237
गुणाः सन्ति नराणां चेत् विकसन्त्येव ते स्वयम् ।
न हि कस्तूरिकामोदः शपथेन निवार्यते ॥- अज्ञात
గుణాః సంతి నరాణాం చేత్వికాసంత్యేవ తే స్వయంl
నహి కస్తూరికామోదః శపథేన నివార్యతే ll
ప్రజలలో సమర్థతలు ఉంటే, అవి స్వయంగా వికసిస్తాయి. కస్తూరి యొక్క సువాసన ఏ
విధంగానైనా తొలగించడం సాధ్యం కాదు.
స్వాభావికమైన గుణమును ఎటువంటి కారణం లేకుండా దాచుట సాధ్యము కాని పని.
నీటిలో కడిగినా, ఎండలో ఎండబెట్టినా కస్తూరి యొక్క సువాసనను
కనిపించనీయకుండా చేయగలమా? కోకిల గొంతును మార్చగలమా! నెమలి యొక్క
ఈకల రంగులను కడిగి తీసివేయగలమా?
ఒక వస్తువు యొక్క స్వాభావిక లక్షణం దాని ఉనికిలోనే ఉంది! మానవ స్వభావానికి
కూడా ఇది వర్తిస్తుంది. ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావాన్ని కలకాలం ముసుగు వేసి
యుంచలేము. ఎదో ఒక రోజు ఇది బయట పడక తప్పదు. కావున ఒక వ్యక్తి యొక్క
మంచి చెడ్డ గుణములు బహిర్గతము కాకతప్పదు.
ఒక వ్యక్తి సభ్య సమాజములో తన నైతిక మరియు అంతర్గత లక్షణములను తాను
ప్రత్యేకముగా ప్రచారము చేసుకొనవలసిన అవసరం ఉండదు. వారు తమ స్వయం
ప్రకాశక శక్తితోనే వికసిస్తారు. ఆ గుణములను ఎవరూ, ఏ సాధనములూ పలుచన
చేయుట సాధ్యము కాదు. మనము నిరంతరమూ మన సహజ బలము పైనే
నమ్మకముంచి జీవిత గమ్యమును చేరవలసియుంటుంది.
गुणाः सन्ति नराणां चेत् विकसन्त्येव ते स्वयम् ।
न हि कस्तूरिकामोदः शपथेन निवार्यते ॥- अज्ञात
यदि लोगों में प्रभावकारिता है, तो वे अपने आप खिल जाएंगे। किसी भी तरह से कस्तूरी के इत्र को
बंद करना संभव नहीं है।
जो कारण निहित है, वह न तो किसी कारण से छिपा रह सकता है, न बदला जा सकता है! क्या धूप
में धोने या सूखने की कोई मात्रा कस्तूरी की सहज सुगंध को धो सकती है? क्या कोकिला की कोई
भी राशि कम मधुरता से गाती है? क्या मयूर के पंखों के रंगों धुलाई से दूर हो सकती हैं?
किसी वस्तु का निहित गुण उसके अस्तित्व में ही समाहित है! यह लोगों के स्वभाव के लिए भी सही है।
किसी व्यक्ति की आंतरिक प्रकृति को बदल नहीं सकते है । ए गुण अटल रहेंगे। चाहे वह किसी
व्यक्ति के अच्छे गुण हों या बुरे, वे हमेशा के लिए कम नहीं कर सकते।
यहाँ नैतिक - आंतरिक विशेषताओं को विज्ञापित करने की आवश्यकता नहीं है। वे अपने आप
चमक जाएंगे। कुछ भी या कोई भी उन्हें पतला नहीं कर सकता है! अपनी जन्मजात ताकत पर
विश्वास रखें और चलते रहें!
guṇāḥ santi narāṇāṃ cet vikasantyeva te svayam ।
na hi kastūrikāmodaḥ śapathena nivāryate ॥ - ajñāta
If there are efficacies in people, they shall blossom on their own. It is not possible to ward off the perfume of musk by any means.
What is inherent can for no reason stay hidden, nor can it be changed! Can any amount of washing or drying in the sun wash away the innate fragrance of musk? Can any amount of coaxing make a nightingale sing less sweetly? Can any amount of bleaching strip away the colors from the feathers of a peacock?
Inherent attribute of an object is ingrained in its very existence! That is true for the nature of people as well. The intrinsic nature of a person cannot be masked for very long. It shall surface one day or the other. Whether it is a person's good attributes or evil ones, they can't lay low forever.
The moral here - intrinsic characteristics don't have to be advertised. They will shine on their own. Nothing or nobody can dilute them! Have faith in your innate strength and keep going!
No comments:
Post a Comment