అజరామర సూక్తి – 252
अजरामर सूक्ति – 252
Eternal Quote – 252
न रत्नमन्विष्यति मृग्यते हि तत् l कुमार संभवम् – महाकवि कालीदास
న రత్నమన్విష్యతి మృగ్యతేహి తత్ l కుమారసంభవము – మహాకవి కాళీదాసు
విలువైన వజ్రమును పట్టుదల తో శ్రద్ధతో వెదికితే దొరుకుతుంది కానీ ఊరకనే దొరకదు కదా ! వజ్రము వద్దకు మనము పోవలసినదే వజ్రము మనవద్దకు రాదు. అదేవిధముగా తగిన గురువు కొరకు తపించు. కష్టపడి వెదకి ఆయన పాదములు పట్టు. స్వయం ప్రకటిత గురువులు చెప్పేది మాన్యము చేసేది శూన్యము. నీటిలో బ్రతికే చేపను, తన ముక్కుతో పైకెత్తి ఆకాశములోకి తీసుకొనిపోయి ‘ నేను ఈ చేపకు స్వచ్చమైన ప్రాణవాయువును ఇచ్చినానని సంతోషించినదట. ఇది మన స్వయం ప్రకటిత గురువుల గొప్పదనము. అందుకే:
పట్టు విడకు నీ సాధన
ఫలియించును శుభ కామన
ఆలకించు నా బోధన
అట్టిపెట్టు నీ వాదన
न रत्नमन्विष्यति मृग्यते हि तत् l कुमार संभवम् – महाकवि कालीदास
रत्न ग्राहक को नहीं खोजा करते हैं, ग्राहक ही रत्नों की खोज किया करते हैं
आराम से साधकों कि ज्ञान प्राप्त नहीं होता ,
ज्ञान के साधकों को आराम प्राप्त नहीं होता l
आजकल हम अनेकानेक स्वयंसिद्ध गुरु लोगों को देख सकते हैं l वे केवल खुद के बारे में
सोचते हैं बलकि भक्तों के बारे में नहीं l
चिडिया सोचती है कि मछली को हवा में उठाकर, प्राणवायु के लिए पानी में तड़पती हुई मछली को, खुले आकाश के ताजी हवा में सांस लेने की अवसर देकर मछली पर विपुल दया प्रकट किया गया है। हमारे स्वयं सिद्ध बाबालोग ऐसा ही सोचते हैं l
Na ratnamanwishyati mrigyate hi tat l Kumara Sambhavam-Mahakavi Kalidas
A valuable diamond does not seek
It is only sought after
Opportunity doesn't come to you
It should be searched for
No comments:
Post a Comment