Sunday, 8 August 2021

అజరామర సూక్తి – 326 अजरामर सूक्ति – 326 Eternal Quote – 326

 

అజరామర సూక్తి  326

अजरामर सूक्ति  326

Eternal Quote – 326

 https://cherukuramamohan.blogspot.com/2021/08/326-326-eternal-quote-326.html

वैद्यराज नमस्तुभ्यं यमराज सहोदरः ।

यमस्तु हरति प्राणान् वैद्यः प्राणान् धनानि च ॥ - अज्ञात

వైద్య రాజా నమస్తుభ్యం యమరాజ సహోదరః l

యమస్తూ హారతి ప్రాణాన్ వైద్యః ప్రాణాన్ ధనానిచ ll

గమనిక: శ్లోకంలో కొంత అంతర్లీన వాస్తవం ఉన్నప్పటికీ, అది రోగగ్రస్థుని చిత్త

శుద్ధితో. తమ లోని నారాయణుడే తగిన చికిత్స చేయుచున్నాడనే సేవాధర్మము కల్గిన 

వైద్యులకు చెందదు.

రోగి ప్రాణమును గడ్డిగా భావించి పణమే తమ ప్రాణముగా భావించు వైద్యులకు 

మాత్రమే ఈ శ్లోకము అంకితము చేయబడినది.

'యమధర్మ రాజు'కు సోదరుడైన ఓ భిషగ్వరా! మీకు వందనములు. యముడు 

ప్రాణహర్త మాత్రమే! తీస్తుంది; అయితే నీవు జీవితముతో పాటు డబ్బు కూడా 

దోచుకొంటావు ! ఆ రీతిన నీవు ఆయనకన్నా గొప్పవానివి కదా!

ఏదైనా వైద్యుడు మనస్తాపమును చెందుటకు ముందు, ఈ పద్యమును వివరించవలసిన 

అవసరము ఎంతయినా ఉంది.

ఇక్కడ, వైద్యుడు యమునికి సోదరునిగా చెప్పబదినాడు. ఎందుకంటే, యముడు 

పాశము వేసి ఒక క్షణములో ప్రాణము లాగివేస్తాడు.  ముఖ్యముగా నేటి వైద్యుడు 

అట్లుకాదు. అతను రోగి యొక్క జీవితమును, సూదులతో పొడిచి, శస్త్రములతో కోసి, 

ప్రాణాంతకమగు మాత్రలను మింగించి, నోటిద్వారా ముక్కు ద్వారా ఏవేవో 

పరికరములను దూర్చి, రోగి యొక్క జీవితమును మరియు సంపదను చట్టబద్ధమగు 

దోపిడి ద్వారా రెండింటినీ తీసుకుంటాడు. నిజామునకు, వైద్యుని వృత్తి అత్యంత 

విశిష్టమైనది. ఆతడు తన మేధస్సు, ప్రావీణ్యత, అనుభవము, సాటి వైద్యుల ద్వారా 

వైద్యమునకు తగిన ఉచితమగు సలహాలు అన్నిటికీ మించి దేవునిపై నమ్మకముతో తన 

పని చేయవలసియుంటుంది. అందుచే ఆతను 'ప్రాణాలు తీయుట' కు బదులుగా 

'ప్రాణాలను కాపాడుట’లో ఉంది ! ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే 

సంస్కృత సాహిత్యంలో హాస్యముతో మీళితము చేసి చెప్పిన నీతివాక్యములకు కొరత 

లేదు.

విపరీతముగా డబ్బు గుంజు వైద్యులకు కొరత లేదు. కానీ ఈ పద్యములో ఒక తత్వము 

దాగి ఉన్నది.  దానిని ఇలా అర్థం చేసుకోవచ్చు - విధి బలీయము మానవ శక్తికి 

అతీతము. కొన్నిసార్లు, 'మనిషి ప్రతిపాదించగలడు కానీ సాకారము చేయగలవాడు 

దేవుడు మాత్రమే!'. ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఒక వైద్యుడు తన స్థాయికి తగినంత 

ఉత్తమముగా ప్రయత్నించగలడు. అయితే ఆ రోగి ప్రాణము, నిలుచుట నిలువక పోవుట 

పరమాత్ముని పైనే ఆధారపడుతుంది, కానీ నింద ఖచ్చితంగా డాక్టర్ మీదికే వెళుతుంది! 

నిస్వార్థ వైద్యవృత్తి కత్తిమీద సామే! నెత్తిమీద పామే!

అందుకే ప్రపంచమునకు ప్రచోదక శక్తి  ఆ పరమాత్మను మరచిపోకుండా, ఫలితమును 

ఆయనకు వదలి మనఃపూర్వకముగా చేసే ప్రతి పనికి ఫలితం లభిస్తుంది.

లౌకికము లేని యమపతి

సాకల్యము తెలుసుకొనగ సరియగు వెజ్జున్

తా కలియ ధనము ప్రాణము

ఏ కష్టము లేక తీయు ఎరుక గడించున్

 वैद्यराज नमस्तुभ्यं यमराज सहोदरः ।

यमस्तु हरति प्राणान् वैद्यः प्राणान् धनानि च ॥ - अज्ञात

सूचना: यद्यपि श्लोक में कुछ अंतर्निहित तथ्य हैं, हम इसे सार्वभौमिक नहीं बना सकते।

यह श्लोक केवल ऐसे वैद्योंको समर्पित है जो रोगी के जीवन को तिनका मानते हैं

और पैसा उनके लक्ष्य।

आपको नमस्कार हे भिषग्वर! आप 'यमराज' के भाई है। यम जीवन लेते हैं; जबकि आप पैसे भी 

लेते हो और जान भी l

इससे पहले कि कोई वैद्य नाराज हो जाए, इस श्लोक को समझाने की जरूरत है l

इधर, कवि कहता है कि एक वैद्य भगवान यम  का भाई है! क्योंकि यम जहां जीवन लेते हैं, वहीं 

डॉक्टर मरीज की जान और उसकी संपत्ति दोनों लेता है। जाहिर है एक वैद्य का काम 'जान लेना

नहीं 'जान बचाना' होता है! यहाँ हमें यह ध्यान देने की आवश्यकता है कि संस्कृत साहित्य में हास्य 

की कोई कमी नहीं है।

ऐसा नहीं है कि बेवजह फीस वसूलने वाले डॉक्टरों की कोई कमी हमारे धरती पर नहीं है। लेकिन 

अगर इस श्लोक में दर्शन को देखा जाए तो इसकी व्याख्या इस प्रकार की जा सकती है - भाग्य 

मनुष्य के हाथ में नहीं है। कभी-कभी, 'मनुष्य प्रस्ताव करता है लेकिन भगवान निपटाते हैं'। एक 

डॉक्टर किसी की जान बचाने के लिए अपने स्तर पर पूरी कोशिश कर सकता है। हालाँकि अंतिम 

शब्द उसका नहीं है, लेकिन दोष निश्चित रूप से डॉक्टर का है!

साथ ही, दुनिया में हर चीज के पीछे की प्रेरणा शक्ति को भूलकर खुद को हम बहुत बड़ा समझते 

हैं l  हम जो कुछ भी करते हैं और जो कुछ भी करते हैं उसका परिणाम केवल उसके द्वारा 

प्रस्तावित किए जाने पर ही मिलता है। यह विनम्रता हमें कभी भी नहीं भूलना चाहिए l

सिर्फ हसने केलिए :

भिषज से यमजी मिलनेसे

लौकिकता सीखसकते हैं

सीखेंगे तो धन को भी

प्राण के साथ ले सकते हैं l

vaidyarāja namastubhya yamarāja sahodara

yamastu harati prāṇān vaidya prāṇān dhanāni ca

Note: Though there is some underlying fact in the Shloka we cannot make it 

universal.

This shloka is dedicated to only such Doctors who consider the life of a patient 

as straw and money their Staw.

Salutations to you O' doctor, the brother of 'Yama raja'. Yama takes life; whereas 

a doctor (takes) life as well as money!

Before any doctor gets offended, this verse needs to be explained :).

Here, the poet says that a doctor is a brother of Lord Yama (Lord of death)! 

Because, while Yama takes away life, a doctor takes both the patient's life and 

his wealth. Obviously, a doctor's job is in 'saving lives' instead of 'taking lives'! 

What we need to notice here is that there is no scarcity for humor in Sanskrit 

literature.

Not that there is any scarcity for doctors who charge exuberantly. But if 

philosophy is to be seen in this verse, it can be interpreted as - destiny is not in 

man's hands. Sometimes, 'Man proposes but God disposes'. A doctor can only 

try his level best to save a life. However the final word is not his, but the blame 

sure goes to the doctor!

Please don’t consider this verse as a license for malpractice)

At the same time, let's not get too ahead of ourselves, forgetting the driving force 

behind everything in the world. Any and everything we do yields results only as 

He proposes. Isn't that humbling?

 స్వస్తి.

 

No comments:

Post a Comment