Thursday, 5 August 2021

అజరామర సూక్తి – 322 अजरामर सूक्ति – 322 Eternal Quote - 322

 అజరామర సూక్తి  322

अजरामर सूक्ति  322

Eternal Quote - 322

https://cherukuramamohan.blogspot.com/2021/08/322-322-eternal-quote-322.html

कृपणेन समो दाता  भूतो  भविष्यति

अस्पृशन्नेव वित्तानि यः परेभ्यः प्रयच्छति।। सुभाषितरत्नभाण्डागार

కృపణేన సమో దాతా న భూతో నభవిష్యతి l

అస్పృశన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి ll

కృపణుడు అనగా లోభిలోభితో సమానమైన దాత ఈ ప్రపంచంలోనే లేడట. గతంలో 

లేరట. భవిష్యత్తులో ఉండబోరట. ఎందుకంటే తానూ తినడు. ఒకరికి పెట్టడు. కానీ 

మరణించే సమయమున మాత్రము మొత్తమంతా ఎవరికో ధారపోసి పోతాడు. 

ఇంతటి దాత ఈ జగతిన మనకు దొరకడు కదా!

ఆ విధంగా, పాపం కర్ణుడుశిబిబలి చక్రవర్తులెవ్వరూ కూడా పరమలోభి తో 

సరిసమానము కారేమో! పరమలోభితో సరిసమానమైన దాత భూతభవిష్యద్వర్తమాన 

కాలాలలో లేరని నిష్కర్షగా తేల్చి చెప్పేస్తున్నాడు సుభాషితకారుడు. అందులకై ఉన్న 

ముఖ్య కారణం ఏమిటంటే లోభి తన లోభత్వముతో తన సంపాదనను తనుతన 

పరివారము ఎవరూ అనుభవించకుండా అంతా కూడబెడుతూచివరకు తన 

సంపాదనను తన చేతులతో తాకను కూడా తాకకుండా తనువు చాలించవచ్చు లేదా 

అది అతనికి తెలియకుండానే అన్యాక్రాంతమై కూడా పోవచ్చు.

సాధారణంగా దాత తన దగ్గర ఉన్నది తన స్వహస్తాలతో వేరే వారికి దానం చేస్తాడు. 

లోభి తన ధనమును కనీసము తను ముట్టుకోకుండానే ఇతరులకు దానము 

చేసినట్టైంది. కాబట్టి లోభితో సమానమైన దాత భూత భవిష్యద్వర్తమానాలలో లేడనే 

చెప్ప వచ్చు.

నిజానికి ఈ కోవకి చెందిన వారిని మనం వర్తమాన ప్రపంచంలో చాలా మందినే 

చూస్తున్నాము - వార్తా పత్రికల్లోనూసాంఘిక మాధ్యమాలలోనూ తరచు గమనిస్తూ 

ఉన్నాము. ఇది కాకుండా కొందరు దాతలు 10 రూపాయలు దానము చేసి 1000 

రూపాయల ప్రకటన వేయించుకొంటారు. ‘కుడి చేతి దానము ఎదమచేతికి 

తెలియకూడ’దంటారు పెద్దలు.

 తను కష్ఠ పడి సంపాదించిన ధనాన్ని తనూతన వారూ అనుభవించుతూ

వీలున్నంత వరకూపరమేశ్వరార్పణముగా భావించి చేసే దానమునకు ప్రతిఫలము 

పరమేశ్వరానుగ్రహము..

 कृपणेन समो दाता  भूतो  भविष्यति ।

अस्पृशन्नेव वित्तानि यः परेभ्यः प्रयच्छति ॥  सुभाषितरत्नभाण्डागार

अर्थातकंजूस के समान दाता भला ओर कौन होगाजो अपने काम के लिए धन का कुछ भी उपयोग  करके दूसरों के लिए उसे छोड़ जाता है

कृपण मनुष्य के समान दानी  तो भूतकाल में कोई हुआ और  भविष्य में कोई होगा ।क्योंकि और लोग तो अपने धन का अधिकांश भोग करने के पश्चात कुछ थोड़ा सा दान करते हैं । परंतु कृपण मनुष्य भोग तो दूर रहाअपने धन को छूता तक नहीं और सब का सब ज्यों का त्यों दूसरों के लिये छोड़ कर मरता है ।

यह एक बहुत ही रोचक परिदृश्य हैएक कंजूस सर्वोत्तम कोटि का 'दाताहै कंजूस वह है जो धन और दौलत को किसी के साथ साझा नहीं करता है या अपनी जरूरतों के लिए भी इसका इस्तेमाल नहीं करता है। उन्हें 'अब तक का सबसे महान परोपकारीकैसे कहा जा सकता हैक्यूं कि उसने अपने धन को बिना दिए, बिना छूए चलबसता है l

 

धन  आकस्मिकताओं में से एक में हो सकता है - दिया गयालिप्त या नष्ट। कंजूस  तो देता है और  ही अपने धन में लिप्त होता है। इसलिए उसका संग्रह निश्चित रूप से तीसरा आगमन प्राप्त कर किसी और के हाथों में पैड जाएगायह खो सकता हैचोरी हो सकता हैया मृत्यु भी अंतिम शब्द हो सकता है। इनमें से किसी भी परिस्थिति में कंजूस की दौलत दूसरों के हाथों में पड जाती हैबिना उसकी उंगली उठाए भी तो बोलें। यदि कोई किसी को कुछ देना चाहता हैतो उसे उठाकर दूसरे व्यक्ति को सौंप देना चाहिए। इसलिए दाता को पहले वस्तु को छूना होता है। लेकिन कंजूस वस्तु को कभी छुए बिना 'देदेता है। उस स्थिति मेंक्या यह कंजूस को बड़ा दाता नहीं बनाता है?

लेकिन असली मुद्दा यह है कि कंजूस जानबूझकर और स्वेच्छा से अच्छा नहीं कर रहा है। उसका धन किसी और के हाथ में  जाएगा और इसलिए वह नियंत्रित नहीं कर सकता कि उसके धन का उपयोग कैसे किया जाएगा। इसके बजायक्या कंजूस होने के बजाय अपने हाथों से अच्छा करना बेहतर नहीं हैइससे आसपास के लोगों की बेहतरी में मदद मिलेगी और निश्चित रूप से खुद की भी बेहतरी होगी

"हमें जो मिलता है उससे हम जीवन यापन करते हैंलेकिन हम जो देते हैं उससे हम जीवन बनाते हैं।"

"धन्य हैं वे जो बिना याद किए दे सकते हैंऔर बिना भूले ले सकते हैं!"

kpaena samo dātā na bhūto na bhaviyati 

aspśanneva vittāni ya parebhya prayacchati  - subhāitaratnabhāṇḍāgāra

Sarcastically the author of the shloka exhorts that a miser is superior to any 

‘extraordinary giver’, as he gives everything to someone to whom it is destined, 

departs to the other worldwithout touching even a single pie. This is a very 

interesting scenario; a miser is the 'giver' of the best order?! A miser is someone

 who hoards money and wealth, not sharing it with anyone or even using it for his 

own needs.  How can he be called the 'greatest philanthropist ever?'

 Wealth can be in one of 3 contingencies - 1) given to, 2) indulged in or 3) destroyed. 

A miser neither gives nor indulges in his own wealth. Therefore, his collection is sure 

to attain the third advent and fall into the hands of someone else! It might get lost, 

stolen, or, even death may have the final word. Under any of these circumstances, 

the miser's wealth falls into others' hands, without him even lifting a finger, so to 

speak. If one wants to give anything to anyone, he must pick it up and hand it over 

to the other person. Therefore, the giver has to touch the object first. But a miser 

'gives' without ever touching the object.  In that case,  doesn't it make a miser a 

greater giver?!

 But the real issue is that the miser is doing no good, knowingly and willingly. His 

wealth will fall into someone else's hands and therefore he cannot control how his 

wealth will be utilized. Instead, isn't it better to do well with one's own hands than be 

miserly? That would aid in the betterment of those around and certainly in the 

betterment of oneself too.

 "We make a living by what we get, but we make a life by what we give."

 "Blessed are those who can give without remembering, and take without forgetting!"

 స్వస్తి.

No comments:

Post a Comment