Monday, 28 June 2021

అజరామర సూక్తి – 285 अजरामर सूक्ति– 285 Eternal Quote– 285

 అజరామర సూక్తి  285

अजरामर सूक्ति 285

Eternal Quote 285

https://cherukuramamohan.blogspot.com/2021/06/285-285-eternal-quote-285.html

प्रत्यर्थिभूतामपि तां समाधेः

शुश्रूषमाणां गिरिशोऽनुमेने ।

विकारहेतौ सति विक्रियन्ते

येषां  चेतांसि  एव धीराः ॥ ५९ ॥

अवचितबलिपुष्पा वेदिसंमार्गदक्षा

नियमविधिजलानां बर्हिषां चोपनेत्री ।

गिरिशमुपचचार प्रत्यहं सा सुकेशी

नियमितपरिखेदा तच्छिरश्चन्द्रपादैः ॥ ६० ॥

ప్రత్యర్థి భూతామపి తాం సమాధేః

శుశ్రుషమాణాం గిరిశోనుమేనే l

వికారహేతౌ సతి విక్రియంతే

యేషాం న చేతాంసి త ఏవ ధీరా: ll  కుమార సంభవం1-59

అవచిత బలిపుష్పా వేదిసమ్మార్గ దక్షా

నియమ విధిజలానాం బర్హిషాం చోపనేత్రి l

గిరిశముపచచార  ప్రత్యహం సా సుకేశీ

నియమిత పరిఖేదా తాచ్ఛిరశ్చంద్రపాదై: ll ll కుమార సంభవం 1-60

అందమైన జుట్టుతో అలంకరించబడిన పార్వతిఆరాధన కోసం పూజా కుసుమములను ఎన్నుకొనిపరమేశ్వరునికడకు ఏతెంచి, మహేశ్వరుని తపో భూమిని పూర్తిగా శుభ్రపరిచిప్రదోష పూజకై  నీరు మరియు దర్భతెచ్చి శివుని మ్రోలనుంచిశివుని శిగనలంకరించిన చంద్రుని కిరణాలలో సేద తీర్చుకొని శివునికి సేవ చేయడం ప్రారంభించింది.

ఇప్పుడు 59 శ్లోకాలను కొద్దిగా పరిశీలిద్దాం.

తల్లి పార్వతి శివుడి వద్దకు చాలా అందంగాసన్నద్ధంగా వచ్చిందికాని మహాపురుషుడగు  శివుడు బాహిరములగు ఎటువంటి ఆకర్షణలకు లొంగలేదు. అందుకే ఆయన గొప్ప వ్యక్తి. ఆ పరమాత్మను మాత్రమే  ధీరునిగా (ధైర్యం ఉన్న వ్యక్తి) గా పరిగణించవచ్చుఅతని మనస్సు ప్రలోభాలకు గురికాదు లేదా ప్రలోభ వస్తుసమూహ సమక్షములో కూడా భావోద్వేగాలకు లోనుగాక తపోనిరతుడై ధ్యానమగ్నుడై యుండును.

ధీరుడు అన్న మాటకు అర్థము ఏ యుద్ధములోనో ఎదురొడ్డి పోరాడు వాడు కాదు, 

ఎటువంటి మానసిక బలహీనతలకు లోనుగాక అన్నివిధములగు ఆటన్కములకు 

ఎదురొడ్డి అనుకొన్నది సాధించేవాడు. అది ఆ పరేశ్వరునికయితే సాధ్యమయ్యింది. 

మనమూ కృషి చేస్తే కొంతలో కొంతయినా సాధించగలము. प्रत्यर्थिभूतामपि तां समाधेः

शुश्रूषमाणां गिरिशोऽनुमेने ।

विकारहेतौ सति विक्रियन्ते

येषां  चेतांसि  एव धीराः ॥ ५९ ॥

अवचितबलिपुष्पा वेदिसंमार्गदक्षा

नियमविधिजलानां बर्हिषां चोपनेत्री ।

गिरिशमुपचचार प्रत्यहं सा सुकेशी

नियमितपरिखेदा तच्छिरश्चन्द्रपादैः ॥ ६० ॥

मनोहर केशों से शोभित पार्वतीपूजन केलिए बलिपुश्पों का चयन करके तपो भूमि को अच्छी तरह 

स्वच्छ बनकरसंध्यादी नित्याकर्म केलिए जल और कुश को लाकर शिवजी के मस्तक पर विराजमान 

चन्द्रमा की किरणोंसे अपने श्रम को दूर करके

प्रथिदीन शिव की सेवा करने लगी l

माता पार्वती इतना सुन्दरसुसज्जित होकर शिवजी के पास आई लेकिन महापुरुष शवजी अपने ध्यान 

निष्ठा को नहीं चोदे उसी लिए वे महापुरुष हैं अब 59 श्लोक को थोड़ा परखते हैं l

59 श्लोक का भावार्थएकाग्रचित्तातामें विघ्नाकारिणी होनेपर भी सेवा

शुश्रूषा परायण पार्वतीको शिव ने माना नहीं किया विकार के कारण होने

पर भी जिन के चित्त विकृत नहीं होते वे ही महापुरुष है l

जिन कारणों से चित्त में विकार (लालचउत्पन्न होता हैवे कारण (temptation, प्रलोभनअथवा भोग-

विषय दृष्टि के सम्मुख रहने पर भी जिनका अन्त:करण मोह के पंजे में नहीं फँसता वे पुरुष ही धीर 

कहे जाते हैं। ऐसे धीर पुरुष ही जीवन के प्रति यथार्थ दृष्टि तथा शाश्वत जीवन (अमरत्वप्राप्त कर सकते 

हैं। इस कथन का तात्पर्य यह है कि ऐसे धैर्यशाली पुरुष ही मनुष्य-जीवन के प्रति सच्चे दृष्टिकोण को 

('प्रवृत्ति और निवृत्तिदोनों धर्म हैं,इस बातकोसही अर्थों में समझ सकते हैंतथा अपनी प्रवणता के 

अनुसार दोनों में किसी भी धर्म का पालन करते इसी जीवन में शाश्वत जीवन

या 'अमरत्वको भी प्राप्त कर सकते हैं

जो हालत का गुलाम नहीं बनता और मानसिक दृढता अप्नाता है वही धैर्यवान होथा है

Pratyarthe bhutampi tam samadhe:

Shushrushmanam girishonnumene.

Vikarahetou sati vikryante

Yesham Na chetam sita eva dheera: 1-59

Avachitabalipushpa Veda sammaarga dakshaa

Niyama vidhi jalaanaam barhishaam Chopnetri.

Girishamupachachaar pratyahan sa sukeshee l

Niyamitaparikheda tachchhirashchandrapaadaih ll 1-60.

Parvati, adorned with beautiful hair, after selecting and plucking sacrificial flowers for 

worship, made the tapo bhoomi of Maheshwara thoroughly clean, brought water and 

Kush for evening rituals and started serving Lord Shiva by removing her labor from the 

rays of the moon sitting on Shiva's head.

Now let's examine 59 verses a little.

Mother Parvati came to Shiva so beautiful, equipped, but Mahapurush Shavji did not 

choke his devotion. That is why he is a great man. Only he can be considered a dheera 

(A person of courage) whose mind is not disturbed or overcome by emotions even in 

the presence of objects of temptation.

స్వస్తి.

No comments:

Post a Comment