Monday, 21 June 2021

అజరామర సూక్తి – 278 अजरामर सूक्ति – 278 Eternal Quote – 278

 

అజరామర సూక్తి  278

अजरामर सूक्ति  278

Eternal Quote  278

https://cherukuramamohan.blogspot.com/2021/06/278-278-eternal-quote-278.html

किं तया क्रियते धेन्वा या  सूते  दुग्धदा ।

कोऽर्थः पुत्रेण जातेन यो  विद्वान्न भक्तिमान् ॥ -5 पञ्चतन्त्र

కిం తయా క్రియతే ధేన్వా యా న సూతే న దుగ్ధదా ।

కోఽర్థః పుత్రేణ జాతేన యో  విద్వాన్న భక్తిమాన్  5

ఈ దిగువ శ్లోకము కూడా చూడండి.

కిం తయా క్రియతే ధేన్వా యా న దోగ్ధ్రీ న గర్భిణీ l

కోఽర్థః పుత్రేణ జాతేన యో  విద్వాన్  భక్తిమాన్ ll

చాణక్య నీతి దర్పణము-నాలుగవ అధ్యాయము-9వ శ్లోకము

పాలివ్వనిగర్భిణి కాని గోవు వలన ప్రయోజనమేమియు ఉండనట్లుగానే - విద్య భక్తి లేని 

కుమారుని వలన ప్రయోజన మేమిటిఅనగా ప్రయోజనము లేదు అని అర్థము.

పై శ్లోకము విష్ణుశర్మ విరచిత పంచతంత్ర మిత్రభేదములోని 5 వది. ఇదే శ్లోకము 

చాణక్యనీతి దర్పణము - 4వ అద్యాయములో-వ శ్లోకముగా కానవస్తుంది. 

మహానుభావుడగు విష్ణుశర్మ గొప్పదనమేమిటంటే తనకవసరమనిపించిన 

నీతిశ్లోకములు తనకాలమునకే ఉన్న అనేక ధర్మ,నీతి శాస్త్ర గ్రంధాలనుండి 

తీసుకొన్నట్లు తెలియజేసినాడు. అందులో చాణక్యుని నీతిశాస్త్రము కూడా ఒకటి.

ఒక రైతు పశువులను పెంచుకుంటాడుతద్వారా అతను వాని పాలను సేకరించగలడు లేదా ఆ పశువులు దూడలను గర్భమున దాల్చి ప్రసవించి రైతునకు పశు సంపద వృద్ధి చేయగలవు. ఒకవేళ ఆవు వట్టిపోయిందంటే అది పాలు ఇవ్వలేదు, దూడను ప్రసవించలేదు.  ఆ పశువుల వాళ్ళ వచ్చే ఆదాయముపై బ్రతికే రైతుకు అపుడు జీవనాధారము ఏమిటి?

అదేవిధంగాసంతానము పై కూడా తల్లిదండ్రులకు కొన్ని అంచనాలు ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు పెరిగి ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. అట్టిప్రయోజనమును కూర్చేదే జ్ఞానము. జ్ఞానము వ్యక్తిన వినయ సంపన్నునిగా చేస్తుంది. ఆ వినయము అతనికి సంఘములో పాత్రత ప్రాధాన్యతను సమకూర్చుతుంది. అది సంపదను గౌరవమును సమకూర్చుతుంది. అంతకన్నా తలిదండ్రులకు కావలసినది ఏముంది?

అలాగేఅహంకారము  ఆకర్షణీయమయిన లక్షణము కాదు. అంకితభావము లేని సంతానము వలన ఉపయోగమూ లేదు. వట్టి పోయిన  పశువు  వదిగిరాని శిశువు  ఉండీ దండుగే!

చెట్టై వంగక మానై వంగదు. ముదిరిన పెద్దలకన్నా ముద్దగు పిల్లల దిద్దుట సులభము.  కావున వారికి మార్గనిర్దేశము చేయగలిగితే వారు పనికి రాని పశువులుగా మారరు.

నేను వ్రాసిన ఈ క్రింది పద్యముతో ఈ సూక్తి విశ్లేషణను ముగిస్తున్నాను.

కొరగాని కొడుకు, వాడిన

విరి, తీగెను అంటియున్న  విలువలు గలవే!

మెరక యగు చేల యందున

వరి పండదు వాస్తవమ్ము వన్నెల రామా!

किं तया क्रियते धेन्वा या  सूते  दुग्धदा ।

कोऽर्थः पुत्रेण जातेन यो  विद्वान्न भक्तिमान् ॥ -5 पञ्चतन्त्र

उपरोक्त श्लोक विष्णु शर्मा द्वारा लिखित पंचतंत्र मित्रभेद में 5वां है। चाणक्यनिधि दर्पण के चौथे अध्याय में 9वा श्लोक के समान ही यहश्लोक प्रकट होता है। महान विष्णु शर्मा ने कहा कि सदा बहार बातें जो उन्होंने शाश्वत महसूस की जो उनके समय के कई धर्म और नैतिक ग्रंथों से लिया है। चाणक्य की नीतिनिधि भी उनमें से एक है

किं तया क्रियाते ढेंवा या  दोग्ध्री  गर्भिणी l

कोर्थः पुत्रेण जातेन यो  विद्वान  भक्तिमन ll

 

उस गाय का क्या करोगे जो  दूध देती है और  बछडाऐसी संतान का क्या उपयोग जो  तो विद्वान है 

और  ही समर्पित?

हर चीज का एक मकसद होता हैएक ग्वाला या पशुपालक अपने पशुओं का पालन-

पोषण करता है ताकि वह उन्हें दूध दे सके या किसी दिन बछड़े को l  उस गाय का क्या फायदा जो  तो दू

 दे सकती है और  ही बछड़ा l  सारी प्रवृति एक व्यर्थ प्रयास है

इसी तरहसंतानों के लिए भी कुछ निश्चित अपेक्षाएँ होती हैं। हर माता-पिता चाहते हैं कि उनके बच्चे पढ़े-

लिखे हों। ज्ञान व्यक्ति को विनम्र बनाता है। वह विनम्रता ही है जो उसे जीवन के किसी  किसी तरह का 

पात्रता दिल्वासक्ती है। साथ हीअहंकार कोई ऐसा गुण नहीं है जो आकर्षक हो। इसी से ही आदमी 

को  सम्मान प्राप्त होता है और इस उच्च शक्ति से ही आदमी महान आदमी के रूप में उभर्सक्ता है

 भक्ति अच्छे इंसान के हाथ का करदीपिका  होता है

एक माता-पिता चाहते हैं कि उनकी संतान भी शिक्षित और समर्पित हो। ऐसे बेटे/

बेटी का क्या उपयोग जो  तो विद्वान है और  ही समर्पितजैसे गाय जो  दूध दे सकती है और  बछ

डा सहन कर सकती हैऐसे बच्चों की देखभाल करना एक सामान्य परिवार को बहुत भारी पड़ता है l

टूटे हुए वयस्कों की मरम्मत की तुलना में मजबूत बच्चों का निर्माण करना आसान है

 पहले उनका मार्गदर्शन करेंताकि वे बेकार जानवर  बनें !

ki tayā kriyate dhenvā yā na sūte na dugdhadā 

ko'rtha putrea jātena yo na vidvānna bhaktimā

- Pañcatantra, kathāmukha

The above verse is the 5th one in the Panchatantra Mitrabheda written by Vishnu Sharma. The same verse appears as the 9th verse in the 4th chapter of the Chanakyanithi Darpanam. Distinguished Vishnu Sharma said that the eternal morals he felt were taken from many of the Dharma and ethical texts of his time. Chanakya's Nitishstra is one of them. It is given hereunder.

kim taya kriyaate dhenva ya na dogadharee na garbhinee lee

ko’rtha putrena jātena yo na vidvaan na bhaktiman ll

9th shloka of Chapter4 of Chanakya Nithi Darpanam

What shall you do with a cow that neither milks nor bears a calf? What is the use of an offspring who is neither learned nor devoted?

There is a purpose for everything! A cowherd rears his cattle so that he can milk them or they can bear calves someday. What is the use of a cow that is neither able to milk nor bear a calf? All the tending is a wasteful effort.

Similarly, there are a certain set of expectations for offspring as well. Every parent wants their children to be learned. Knowledge makes one humble. That humility is what carries him through the rough sails of life. Also, arrogance is not a trait that is appealing. One needs to acknowledge and respect that there is a higher power. This is shown through devotion. A parent wants his offspring to be learned and devoted as well. What is the use of a son/daughter who is neither learned nor devoted? Just as a cow that can neither milk nor bear a calf, tending such a child is a futility of effort!

It is easier to build strong children than repair broken adults. Guide them earlier on, so they don't become useless animals!

 స్వస్తి.

No comments:

Post a Comment