Sunday, 13 June 2021

అజరామర సూక్తి – 271 अजरामर सूक्ति – 271 Eternal Quote – 271

  

అజరామర సూక్తి  271

अजरामर सूक्ति  271

Eternal Quote  271

https://cherukuramamohan.blogspot.com/2021/06/271-271-eternal-quote-271.html

विदेशेषु धनं विद्या व्यसनेषु धनं मतिः ।

परलोके धनं धर्मः शीलं सर्वत्र वै धनम् ॥ भारतमञ्जरी

విదేశేషు ధనం విద్యా వ్యసనేషు ధనం మతిః l

పరలోకే ధనం ధర్మః శీలం సర్వత్రవై ధనమ్ll

పై శ్లోకమును విశ్లేషించుకొనుటకు పూర్వము  చాణక్యుల వారు సంపాదనను గూర్చి ఏమంటున్నాడో వినండి. ఎలాంటి పనుల ద్వారా డబ్బు పొందవచ్చో ఏ ఏ పనుల వల్ల

డబ్బు సంపాదించుట తప్పు లేక ముప్పో ఆయన ఈ క్రింది శ్లోకములో విశధీకరించుచున్నారు.

 

అతిక్లేశేన ఏ చార్థా ధర్మస్యాతిక్రమేణ తు l

శత్రూణాం ప్రణిపాతేన తే హ్యార్థా మా భవంతుమే ll

ధర్మ మార్గమునకు  వ్యతిరేకముగా పనిచేయుట ద్వారా సంపాదించిన సంపద  ఇతరులకు హాని మరియు బాధ కలిగించే శత్రువుతో సమానమని చాణక్యుల వారు ఈ శ్లోకములో చెప్పుట జరిగినది. ఆయన ఖండితముగా నేను అటువంటి డబ్బును కోరుకోను, అలాంటి డబ్బు నా దగ్గరకు రాకపోతే మంచిది అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ వున్నారు.

ఇక మొదటి శ్లోకమును గూర్చి కాస్త విశ్లేషించుకొందాము.

పరదేశ ధనము విద్యయ

పరికింపగ ధనము ఓర్పు పరితాపమునన్

పరలోక ధనము ధర్మము

పరిపుష్ట ధనంబు శీల పథమే రామా!

విదేశీ దేశంలో విద్య యే నీ సంపదఅనయమున అనగా ప్రతికూల పరిస్థితులలో,నీ చాకచక్యము,సమయస్ఫూర్తి నీ సంపద. పరలోకమునందుననీ ధర్మ ప్రవర్తన, నీ నైతిక యోగ్యతయే నీ సంపదకానీ నీ సచ్ఛీలము సర్వత్రా నీ సంపద.

విదేశీ దేశంలో ఉన్నప్పుడుతన సొంత దేశంలో వలె తన పూర్వుల పేరు లేదా కీర్తి ఉపయోగపడదు. అచట అతని ధనము తన జ్ఞానము మరియు విద్య మాత్రమే!

చాకచక్యము,సమయస్ఫూర్తి మరియు అంతర్ దృష్టి తనను కఠినమైన పరిస్థితుల నుండి కాపాదగాలుగుతుంది.

మరణానంతర జీవితంలోఅతను అతని ధర్మ ఫలము అనగా అతని కర్మ ఫలము మరియు  నైతిక యోగ్యత తప్పఅతని భౌతిక సంపద ఏదీ కాపాడలేదు.

ఈ విషయాలన్నీ ఆయా పరిస్థితులకు అవసరమైనప్పటికీఒక వ్యక్తి యొక్క సమగ్రధర్మ పథానుసరణ ప్రతిచోటా అవసరమే! ఇది క్రొత్త దేశమయినాకష్టాలతో కటకటలాడుతున్నా, లేదా ఆ కష్టాలు గడిచిన తరువాతనయినా కూడా, 'ప్రవర్తనఅనేది స్థలంపరిస్థితి లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా సమర్థించబడే ఒక సంపద.

'డబ్బు పోతే ఏమీ పోదు. ఆరోగ్యం పోగొట్టుకుంటే ఏదో పోతుంది. శీలము పోగొట్టుకుంటే అంతా పోగోట్టుకోన్నట్లే! ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు! శరీరము వదలవలసి వచ్చినా శీలము వదలకూడదు.

विदेशेषु धनं विद्या व्यसनेषु धनं मतिः ।

परलोके धनं धर्मः शीलं सर्वत्र वै धनम् ॥ भारतमञ्जरी

पहले धन के कमाई के बारेमें चाणक्यजी के सलाह देखते हैं l धन पाने की इच्छा हर एक मनुष्य 

की होती है और इसके लिए वो कई बार गलत रास्ते का इस्तेमाल भी कर जाता है l  ऐसे में 

चाणक्य ने धन प्राप्त करने से जुड़ी कई अन्य बातों को लेकर नीतियां बताई हैं l वे बताते हैं कि 

किस प्रकार के कर्मों से धन की प्राप्ति की जा सकती है और कौन से काम धन प्राप्ति के लिए 

गलत हैं l

अतिक्लेशेन ये चार्था धर्मस्यातिक्रमेण तु। 

शत्रूणां प्रणिपातेन ते ह्यर्था मा भवन्तु मे।।

चाणक्य इस श्लोक में कहते हैं कि जो धन दूसरों को हानि और पीड़ा पहुंचाकरधर्म के विरुद्ध 

कार्य करकेशत्रु के सामने गिड़गिड़ाकर प्राप्त होता होवह धन मुझे नहीं चाहिए. ऐसा धन मेरे 

पास न आए तो अच्छा है l

अब हम पहले श्लोक का अर्थ परखते हैं l

एक विदेशी भूमि मेंशिक्षा धन हैविपत्ति में बुद्धि ही धन हैपरलोक मेंनैतिक योग्यता ही धन है

लेकिन किसी का चरित्र हर जगह धन है।

जब विदेश में किसी का नाम या प्रसिद्धि आती है तो वह सिर्फ विद्याज्ञान से ही होसकता है। माने 

आदमी का ज्ञान और शिक्षा जो है विदेश में वही काम आती है।

बुद्धि और अंतर्ज्ञान, व्यक्ति को कठिन परिस्थितियों से बाहर निकालती है। उसके बाद के जीवन 

मेंउसके पास पृथ्वी पर किए गए नैतिक गुणों को छोड़करकोई भी भौतिक संपत्ति नहीं होगी।

हालांकि ये सभी चीजें अपनी-अपनी परिस्थितियों के लिए जरूरी हैंलेकिन हर जगह एक व्यक्ति 

की ईमानदारी की जरूरत होती है! नया देश होधरती पर कठिनाइयाँ हों या बीतने के बाद भी

'धर्मं आचरणएक ऐसा धन है जो किसीभी हालत में आदमी को काम आता है।

एक विदेशी भूमि मेंशिक्षा धन हैविपत्ति में बुद्धि ही धन हैअधोलोक मेंनैतिक योग्यता ही धन है

लेकिन किसी का चरित्र हर जगह धन है

जब विदेश में किसी का नाम या प्रसिद्धि अपने ही देश में ज्यादा काम नहीं आएगी। यह उनका ज्ञान 

और शिक्षा है जो काम आती है। बुद्धि और अंतर्ज्ञान व्यक्ति को कठिन परिस्थितियों से बाहर 

निकालेगा। उसके बाद के जीवन मेंउसके पास पृथ्वी पर किए गए नैतिक गुणों को छोडकरउसकी 

कोई भी भौतिक संपत्ति नहीं होगी

हालांकि ये सभी चीजें अपनी-अपनी परिस्थितियों के लिए जरूरी हैंलेकिन हर जगह एक व्यक्ति की 

ईमानदारी की जरूरत होती हैनया देश होधरती पर कठिनाइयाँ हों या बीतने के बाद भी, 'आचरण

एक ऐसा धन है जिसे स्थानपरिस्थिति या स्थिति के बावजूद बरकरार रखा जाता है

'पैसा गया तो कुछ नहीं गया। सेहत चली गई तो कुछ खो गया। चरित्र खो गया तो सब कुछ खो गया। 

अपने चरित्र पर ध्यान दें!

Videśeu dhana vidyā vyasaneu dhana mati 

Paraloka dhana dharma śīla sarvatra vai dhanam ॥ bhāratamañjarī

In a foreign land, education is wealth; in adversity, intellect is wealth; in the netherworlds, moral merit is wealth; but one's character is wealth everywhere.

When in a foreign land, one's name or fame in his own country will not be of much use. It is his knowledge and education that come in handy.

Intellect and intuition will bring a person out of tough situations.

In the afterlife, one will not have any of his material possessions, except the moral merits he performed on earth.

Even though all of these things are essential for their respective circumstances, a person's integrity is needed everywhere! Be it a new country, hardships on earth or even after passing on, 'conduct' is one wealth that is upheld irrespective of place, circumstance or situation.

'If money is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost'.  Mind thy character!

స్వస్తి.

 ****************************************

 


No comments:

Post a Comment