Saturday, 12 June 2021

అజరామర సూక్తి – 270 अजरामर सूक्ति – 270 Eternal Quote – 270

 

అజరామర సూక్తి  270

अजरामर सूक्ति  270

Eternal Quote  270

https://cherukuramamohan.blogspot.com/2021/06/270-270-eternal-quote-270.html

తొందరపాటు పనికిరాదు  భారవి

सहसा विदधीत  क्रियामविवेकपरमापदां पदं 

वृणुते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः ll

 

సహసా విదధీత న క్రియామవివేకః పరమాపదాం పదం l

వృణుతే హి విమృస్యకారిణం గుణలుభ్ధాః స్వయమేవ సంపదః ll కిరాతార్జునీయం(మహాకవి భారవి)

 పాండవులు ద్వైతవనములో నుండగా ,ద్రౌపది మరియు భీముడును దుర్యోధనాదుల దౌష్ట్యము పై ధర్మరాజు నిర్లిప్తతను పరుషమైన పదములతో విమర్శించగా యుధిష్ఠిరుడు వారికి ఇచ్చిన సమాధానమిది.

కొందరు అతి నిదానముగా పనులు ప్రారంభిస్తారు. మరికొందరు అతితొందరగా పనులు జరగాలనుకొంటారు. నిజానికి ఈ రెండూ తప్పులే. తన జీవితములో తండ్రిపై అపోహ పడిన భారవి స్వానుభవముతో తన తప్పు తెలుసుకొన్నవాడైఆ అనుభవమును మనకు ధర్మరాజు ద్వారా చెప్పించుచున్నాడు.

తొందరపాటు నిర్ణయములెప్పుడూ తీసుకొనరాదు. అవివేకము అనర్థములకు ఆలవాలము. చక్కటి వివేచన తో కార్యము నిర్వహించే గుణవంతుని, సంపదలు తమకు తామే వరించుతాయి. అందుకే తొందరపాటుతనాన్ని తొందరగా వదిలి పెట్టుట మంచిది. అదే విధముగా అలసత్వము కూడా అన్ని విషయములలో పనికి రాదు. అందుచే ఏపని కూడా ఆచి తూచి చేయవలసియుంటుంది. సంపద ఎపుడైనా యోగ్యుని మాత్రమే వరించుతుంది.

सहसा विदधीत  क्रियां अविवेकः परं आपदां पदं ।

वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयं एव सम्पदः ।। .३० ।। किरातार्जुनीयम्-भारवि

 बिना सोचे-समझे कोई कार्य नहीं करना चाहिए । अविवेक (कार्याकार्य विचार शून्यताअनेक आपत्तियों का कारण होता है । निश्चित रूप से सर्वविध सम्पत्तियाँ गुणवान विवेकी पुरुष का स्वयं वरन करती हैं । अर्थात यदि कोई बलात् राज्यादि सम्पत्ति अपने वश में कर लेता है तो सम्पत्ति स्वयं उसका परित्याग कर देती है । सोच-समझकर कार्य करनेवाले पुरुष को ही सम्पत्ति अपना स्वामी बनाना पसन्द करती है । अन्य (अविमृष्यकारीको नहीं चाहती है ।

 तर्कशास्त्र में अन्वयव्यतिरेक के द्वारा पुष्टतर्क की प्रतिष्ठा है । महाकवि भारवि युधिष्ठिर के मुखसे अब भीमसेन के द्वारा प्रस्तुत तर्कों का खण्डन करतेहुए तर्कशास्त्रोक्त अन्वय व्यतिरेक की कसौटी पर 

अपने तर्कों को खरा सिद्धकरते हैं ।

अन्वय और व्यतिरेक की सुबोध परिभाषा इस प्रकार है - 'तत् सत्वे तत् सत्ता - अन्वयः' 'तद् असत्वे तद् असत्ता -व्यतिरेकः ।'

यहाँ विवेक के अभाव में परमापत् प्राप्ति है ।  वही सम्पत्ति की असत्ता (अभावहै । यही व्यतिरेक का स्वरुप है ।

इस पद्य में पूर्वार्ध में वर्णित अर्थ को ही उत्तरार्ध में अन्वय के माध्यम से कहा गया है जैसे -

विमृष्यकारित्वम् = विवेकः तत् सत्वे सम्पदः सत्ता इत्यन्वयः ।  विमृष्यकारित्वम् का अर्थ विवेक है अर्थात विवेक (आगा पीछा खूब सोच समझकर कार्य करने की प्रवृत्तिके सत्ता (आस्तित्वहोने पर सम्पाती की सत्ता होती है ।

Sahasaa vidadheeta Na kriyaamavivekah paramaapadaam padam l

Vrinute hi vimrishyakaarinam gunalubdhaah swayameva sampadah ll

Kiraataarjuneeyam (Mahakavi Bharavi)

Facing harsh criticism from Draupadi and Bhīma of the events that took place in the court of Duryodhana, Dharmaraja advises them in the coolest way as follows.

Some are laggards and some are dizzy in their task. But both are wrong. The great poet Bharavi, in his inadvertence, mistakes his father and realizes and repents at the end. He delivers his experience through Dharmaraja in his Magnum Opus Kiraataarjuneeyam.

Do not embark on an endeavor on the spur of the moment without analyzing its pros and cons. The absence of discrimination is the cause of great misfortune. Fortune, ever greedy for good qualities in men, embraces those who engage themselves in an endeavor after consultations and discussions with men of knowledge.

స్వస్తి.

No comments:

Post a Comment