అజరామర సూక్తి – 260
अजरामर सूक्ति – 260
Eternal Quote – 260
अमोघ क्रोध हर्षस्य स्वयं कृत्यान्य वेक्षितुः l
आत्मा प्रत्यय कोशस्य वासुदैव वसुंधरा ll
అమోఘ క్రోధ హర్షస్య స్వయం కృత్యాన్యవేక్షితుః l
ఆత్మా ప్రత్యయ కోశస్య వసుదైవ వసుంధరా ll మహాభారతము – శాంతిపర్వము
ఆత్మ విశ్వాసమే వ్యక్తిగత విషయాలకు మూలకారణము. ఆత్మ విశ్వాసము లేనివాడు
అన్నీవున్నా ఏ కార్యాన్నీ సాధించలేడు. అది ఒక్కటి వుంటే అతడు దేనినైనా
సాధించగలడు. అయితే ఈ విశ్వాసము అహంకారముగా మారకూడదు .
ఈ విషయాన్నే మహాభారతము లోని శాంతి పర్వములో వ్యాసులవారు ఈ విధముగా
శెలవిచ్చినారు. వ్యర్థముగా ఇతరులపై కోపాన్ని గానీ, హర్షాన్నిగానీ ప్రదర్శించనివానికి,
స్వయముగా అన్నిపనులు చక్కబెట్టుకోగలవానికి వసుంధర అంటే ఈ భూదేవి అంటే
ఈప్రపంచము సకల సంపదలను అనుగ్రహిస్తుంది.
అతడిని అందరూ ఆప్యాతతో చూసిఆదరించటమేగాక అతని జీవితము అభ్యుదయ
పథములో పయనించుతుంది . అసలు ‘భ’ అంటే ‘అభివృద్ధి’ అనగా అభ్యుదయము
అని కూడా ఒక అర్థము. ‘రతము’ అంటే కోరుకొనేది అని అర్థము. ‘భారత’ అన్న
మాటకు అంత మంచి అర్థము ఉన్నది. అసలు అర్థమేలేని ‘INDIA’ అన్న
ఆంగ్లపదమును లజ్జారహితముగా పట్టుకొని ఊగులాడుచున్నాము.
आत्मविश्वास व आत्मनिर्भरता समृद्धि का कारण होता है। यदि वह अनुपस्थित है तो मनुष्य का जीवन
नीरस है। एक बात जो सुनिश्चित करनी चाहिए कि यह आत्मविश्वास कभी भी उसके अहंकार से
विस्थापित नहीं होना चाहिए।
महाभारत के शांतिपर्व में महर्षि व्यास यही कहते हैं। वह कहते हैं, 'जो दूसरों पर व्यर्थ क्रोध और हास्य,
नहीं दिखाता है और अपने साधनों को अंत तक क्रियान्वित करने में सक्षम है, उसे देवी पृथ्वी (दुनिया) का
आशीर्वाद हर समय प्राप्त होता है।
उसके लिए, समृद्धि लक्ष्य होता है और प्रगति उनका पथ। वास्तव में 'भा' का अर्थ है समृद्धि और 'रत' का
अर्थ है प्रगति। इस महान शब्द 'भारत' का प्रयोग करने के बजाय हमें 'इंडिया' का उपयोग करने में शर्म
आनी चाहिए जो पूरी तरह से एक अर्थहीन शब्द है।
amogha krodhaharshasya swayam krutyanyavekshithuh l
aatma pratyaya kosasya vasudaiva vasundhara ll Mahabharata –
Shantiparva
Confidence is the cause of prosperity. If that is absent the life of the human
being is insipid. One thing that one should ensure is that this self-confidence
should never be displaced by his EGO.
This is what Vyasamaharshi says in the Shanthiprva of Mahabharatha. He
adds 'He who does not show useless anger and humour on others and is
capable of executing his means to the ends is blessed by the Goddess earth
(The World).
For him, prosperity is the goal and progress is the path. In fact ‘Bha’ means
prosperity and ‘rata (रत)’ means progress. Instead of using this great word ‘
Bharata’ we should feel ashamed to use ‘India’ which is totally a meaningless
word.
స్వస్తి.
No comments:
Post a Comment