Monday, 19 April 2021

అజరామర సూక్తి – 214 अजरामर सूक्ती - 214 Eternal Quote – 214

అజరామర సూక్తి  214

अजरामर सूक्ती -  214

Eternal Quote – 214

https://cherukuramamohan.blogspot.com/2021/04/214-214-eternal-quote-214.html

उदीरितोऽर्थः पशुनापि गृह्यते

हयाश्च नागाश्च वहन्ति देशिताः ।

अनुक्तमप्यूहति पण्डितो जनः

परेङ्गितज्ञानफला हि बुद्धयः ॥ हितोपदेशसुहृद्भेद

ఉదీరితోర్థః పశునాపి గుహ్యతే

హయాశ్చ నాగాశ్చ వహంతి దేశితాః l

అనుక్తమప్యూహతి పండితో జనః

పరేంఙితజ్ఞాన ఫలా హి బుధ్యయః ll

జంతువులు మాట్లాదలేకున్నా మనము చెప్పె మాటలను అర్థము చేసుకొన 

గలుగుతాయి. గుర్రములు, ఏనుగులు ఎంతో బరువుల మోస్తాయి. చదువు సంధ్యలు, ఇంగితజ్ఞానము కలిగిన మానవుడు చెప్పకుండానే అర్థము చేసుకొని చేయవలసిన పనిని చేసివేస్తాడు. మరి మానవునిగా పుట్టి, చేయవలసిన పనిని గూర్చి చెప్పినా చేయనివానిని మనిషి అని చెప్పుకోనుటకు నిజామునకు సిగ్గుగా ఉండదా!

వన్యమృగ మేదయినా, అది వ్యాఘ్రమే గానీ, సింహమే గానీ, మానవుడు దానిని వశము 

చేసుకోగలుగుచున్నాడు. అసలు అనాది నుండి కూడా గుర్రములు ఏనుగులు 

పశువులు మొదలగు జంతువులను వశము చేసుకొని వానితో పనులు, కొన్ని మానవ భాషలో చెప్పి, కొన్ని సైగల ద్వారానే, తమకు కావలసిన విధముగా చేయించుకొనగలుగుచున్నారు. మరి భగవంతుడు ప్రత్యేకముగా మానవునికి బుద్ధిని, ఆలోచనాశక్తిని, ఆచారాన్ యోగ్యమైన విధముగా అవయవములను సమకూర్చినపుడు, వానిని ఉపయోగించకుండా ఉండే వ్యక్తిని మానవుడు అనుట బహుశ తప్పేమో! ఈ సందర్భములో బాల్యములో మా అమ్మమ్మ ద్వారా విన్న ఒక కథ మీతో పంచుకొంటాను. ఇది మీలో కొందరికి తెలిసికూడా ఉండవచ్చును.

ఒక ఊరిలోని దంపతులకు లేకలేక ఒక పిల్లవాడు కలిగినాడు. అదేరోజు అడవి 

మార్గము నుండి ఇంటికి వచ్చు సమయమున ఆ గృహస్తు అడవిలో ఒంటరిగా ఎటూ 

కదలలేని ఒక ముంగీస పిల్లను చూసి, జాలిపడి ఇంటికి తెచ్చి భార్యతో కలిసి తమ 

పిల్లవాని వలెనె ముంగీసను కూడా  చూసుకోదొడగినారు. ఒక రోజు గృహస్తు ఇంటిలో 

లేదు,, గృహిణి కూడా చెరుకు నీటికొరకు పోయినది, ఇంటి తలుపు మూసుకొని. ఇంట్లో 

బాలుడు ఉయ్యాలలో పడుకొని ఉంటే, ఆ ఊయల చుట్టూ ముంగీస 

తిరుగుతూకాపుదారిగా ఉండిపోయింది. ఇంతలో ఇంటి చూరులో నుండి గొలుసుల 

ద్వారా ఒక పాము ఊయలోనికి చేరబోవుటను ముంగీస చొసి ఎగిరి దానిని పట్టి భూమి 

మీదికి గిరాటు వేసింది. దానితో పోట్లాడి దానిని చంపినది. పాము ఒక మూలన 

చచ్చిపడిపోగా, గృహిణి నీల బిందెతో తలుపుతెరచిన వెంటనే మూతి , వాళ్ళు రక్తముతో 

తడిసిన మున్గీసను చూసి తన బిడ్డను ముంగీస చంపినాడని,మంచి తెలుసుకోకుండా 

ఱోఆళీ తీసుకొని ఆ మున్గీసను చంపివేసినది. గృహస్తు కొంత సమయము తరువాత 

ఇంటికి వచ్చి విషయము తెలుసుకొని భార్యను మనదలించినాడు.

ఈ కథలో మనము తెలుసుకోనవలసినది, ముంగీసకు ఆయింటి పై గల విశ్వాసము, 

ఇంటికి కాపుదలగా ఉండుట, బాలుని కాపాదవలసిన బాధ్యత, మాటలు రాకున్నా . 

స్వీకరించి సక్రమముగా నేరవేర్చినది. అదే ఆ గృహిణి మానవురాలై ఉందికూడా, 

మానవత్వము మరచి, విచాక్షణా రహితముగా ముంగీసను చంపింది.

కావున భగవంతుడు ఇచ్చిన బుద్ధి, జ్ఞానమును వినియోగించుకొంటూ, విచక్షణతో, 

బద్ధ్గగింపు లేకుండా మనపనిని ఉత్సాహముతో చేసుకొనవలెను.

उदीरितोऽर्थः पशुनापि गृह्यते

हयाश्च नागाश्च वहन्ति देशिताः ।

अनुक्तमप्यूहति पण्डितो जनः

परेङ्गितज्ञानफला हि बुद्धयः ॥ हितोपदेशसुहृद्भेद

जानवर के द्वारा भी कहे हुए (वाक्य काअर्थ समझा जाता है [जानवर भी बोली बात को समझ सकता 

हैअगर घोडे और हाथी सिखाए जाएंतो वे भी भार ढोते हैं

परन्तु पण्डित मनुष्य तो अनकही बात भी समझ लेता है क्योंकि पण्डितों की बुद्धि दूसरे के इशारे को 

समझनेवाली होती है

इस श्लोक में जो हाथी और घोड़ों का उदाहरण दिया है वे तो केवल नाम के जानवर हैं ऐसे जानवर 

तो मनुष्यों में भी होते हैं। आप ने कुछ कुछ लोगों को तो देखा ही होंगा जो बिना बताए काम नहीं करते 

इसका सबसे अच्छा उदाहरण है  हमारा घर यदि घर में बहुत सारे लोग होऔर कोई काम पड़े हो

तो जबतक कोई बड़े बुजुर्ग व्यक्ति किसी को वह काम करने के लिए नहीं कहता हैतब तक कोई 

उस काम को नहीं करता है वह काम जैसा था वैसा ही पडा रहता है। परन्तु जो समझदार लोग होते हैं 

वे तो बिना बताए ही सारा काम कर लेते हैं। इसी बात को इस संस्कृत सुभाषित श्लोक ने व्यक्त किया 

है सुभाषितकार का कहना है कि बताने पर तो जानवर भी काम कर लेते हैं, परन्तु समझदारों को 

बिना बताए ही काम कर लेना चाहिएक्यूँ की भगवान मानवों को ही सिर्फ सोचनेका अखल दिया है l

udīrito'rtha paśunāpi ghyate

hayāśca nāgāśca vahanti deśitā 

anuktamapyūhati paṇḍito jana

paregitajñānaphalā hi buddhaya  - Hitopadeśa, suhdbheda

That which is enunciated clearly is grasped by even animals, (just as) horses 

and elephants execute on orders.  The intelligent perceive even that which is 

unsaid.  Certainly, the consequence of intelligence is an understanding of the 

intent of others.

   'Stay', 'fetch', 'run', 'dance', 'jump' - even animals respond to such 

instructions.  A horse can run when whipped.  An elephant can lug the load 

as  per the orders of the mahout. Animals (at least the domesticated ones), 

promptly do what they are told.  So doing what is told is no rocket science for 

animals.  They do not have to use much intellect or make decisions to follow 

the instructions.

Shouldn't the intellect of man set him apart?  The intelligence of man allows 

him to understand and perceive even untold words.  He can deduce 

(depending upon previous experiences) reactions and responses from those 

around him.  He thinks his actions through, comprehends the repercussions 

and executes intelligently.  He takes the initiative to even do those tasks that 

were not assigned to him.  Taking initiative means doing the right thing 

without being told!  Many scientists, mathematicians and even philosophers 

have tread paths that were never explored before.  That is exactly why they 

were able to make new discoveries or come up with theories!  Someone once 

said, "Discoveries are often made by not following the instructions; by going 

off the main road; by trying the untried!!"  Else, the world would have seen no 

discoveries uncovered or inventions invented.  The author says, the 

consequence of proper intelligence is - the ability to perceive the untold stories!

Get smart.  Do not wait for someone to give instructions all the time.  Take 

charge, take initiative... Give your best in all good faith and see what comes!  

The color of life will change as you see it!

స్వస్తి.

VN Rao

Sir, I am saving all your posts for study

 · Reply · 3h

Cheruku Ramamohanrao

Thank you. I feel it an honour bestowed upon me.

 · Reply · 2h

VN Rao

Cheruku Ramamohanrao We, especially me, are privileged to know what we don't know. I feel, age is no bar to learning & knowing unknown subjects. 🙏

 · Reply · 1h

That is 100% true. I am also of the same opinion.


 

No comments:

Post a Comment