Friday, 16 April 2021

అజరామర సూక్తి – 210 अजरामर सूक्ती - 210 Eternal Quote – 210

 అజరామర సూక్తి  210

अजरामर सूक्ती -  210

Eternal Quote – 210

https://cherukuramamohan.blogspot.com/2021/04/210-210-eternal-quote-210.html

कुग्रामवासः कुजनस्य सेवा कुभोजनं क्रोधमुखी  भार्या  ।

मूर्खश्च पुत्रो विधवा  कन्या दहन्ति चैतानि जनं विनाग्निम् ॥ सुभाषितरत्नसमुच्चय

కుగ్రామా వాసః కుజనస్య సేవా కుభోజనం క్రోధ ముఖీచ భార్యా l

మూర్ఖస్య పుత్రో విధవాచ కన్యా దహంతి చైతాని జనం వినాగ్నిం ll

కుగ్రామము  అన్న మాటను తెలుగులో చిన్న పల్లెటూరికి పర్యాయ పదముగా వాడుతారు. కానీ ఈ శ్లోకములో ఆ మాటను ఆ అర్థములో వాడలేదు. చెడ్డవారితో నిండిన గ్రామము అన్న అర్థములో వాడబడినది. ఊరు మంచిదయితే ఉనికి మంచిగా ఉంటుంది అన్నది రూపాయికి 100 పైసలు అన్నంత నిజము. మన సంతోషమునకు ఏడ్చేవారు, మన సంపాదకు ఈర్ష్య పడేవారు, కుటుంబ అన్యోన్యత చూసి కుమిలిపోయేవారు కొల్లలుగా ఉన్నప్పుడు అట్టి చోట ఉండుటకంటే వేరు దారి చూచుకొనుటయే మంచిది.

అదే విధముగా కుజనులు అంటే వారిలో లోభము క్రోధము అహంకారము,తన సహాయకులగు సహచరులను హీనముగా చూచు అలవాతుకలిగిన వారివద్ద పనిచేయుట దుష్కరము. ఈ సందర్భముగా బాసును గూర్చి నేను వ్రాసిన పద్యము సందర్భోచితమని తలచి ఉంచుచున్నాను.

నియమ నిష్ఠలు గల్గు నీతిమంతుడె బాసు

గతము మరువనట్టి యతడె బాసు

గడుసుతనము, నేర్పు గలిగియుండిన బాసు

పట్టు విడుపు లున్న  వాడె  బాసు

పని దొంగలను బాగ పసిగట్టుచో బాసు

చేత గలుగు వాని యూత బాసు 

కారణమ్ము లెరిగి కనికరించిన బాసు

కోపమదిమి యాదుకొన్న బాసు

కొండెముల వినడెప్పుడూ గొప్ప బాసు

కంపెనీ పేరు పెంచును గట్టి బాసు

లెస్సయని జనులన, పొందు లే సెబాసు 

అట్టి బాసున్నచో రాదు అసలు లాసు

ఇక తిండిని గూర్చి. కోటివిద్యలు కూటి కొరకే అన్నారు ఆర్యులు. ఇక్కడ వ్యక్తికి కూడు ఎంత విలువైనది అనగా ఎంత డబ్బు ఖర్చు చేసినాము కొనుటకు, లేక పదార్థములను కొని తయారుచేయుటకు అన్నది ముఖ్యము కాదు. మనకున్న పరధిలో ఎంత ఆరోగ్యకరమైన వాతావరణములో, ఆరోగ్యకరమైన వస్తువులతో వండి తిన్నాము అన్నది ముఖ్యము. కష్టపడి సంపాదించి వండిన వస్తు తగుమాత్రమే చేసుకొని పారవేయకుండా తినుట ఒక మంచి సాంప్రదాయము. ఆతిగా వండి ఆ తిండి పంది పాచిపోయిన తరువాత తినుట శరీరమునకు ఎటువంటి దుష్పరిణామములనైనా కలిగించావచ్చుమ్ను. అది ప్రాణాంతకము.

 మా యింటి మాలక్ష్మి, ఇంటికి దీపము ఇల్లాలే! అంటారు ధర్మపత్నిని.ఆమె ఇంటికి రాణి. ఆమె చిరునవ్వే ఇంటికి వెలుగు. చిరుబురులాడుచూ మతమతలాడే మోముతో కనిపించే ఇల్లాలు ఇంట సహజీవనమునకు సహయోగామునివ్వలేదు. అట్టి భార్యతో ఎగుట నరకమే!

ఇక పుత్రుడు మూర్ఖుడయి విద్య గడించలేక పోయినాడంటే తల్లిదండ్రుల మనోవేదన వర్ణనాతీతము.

కొడుకు మూర్ఖుడయిన కొరివి గుండెలమీద

యుండినట్లు దాని ఓర్వగలుగు

శక్తి చాలబోదు సత్యమ్ము కానగా

రామమోహనుక్తి రమ్యసూక్తి

ఇక వయసులో ఉన్న కూతురు విధవరాలయితే అది తలిదండ్రులను నిప్పులేకనే దహించివేస్తుంది.

కొన్ని పదుల సంవత్సరముల క్రితము వరకు ఎదో ఒక కారణాన కూతురు గంగా భాగీరథీ సమానురాలయితే, ఆమె, తనభర్త అనురాగమును ఎంతగానో పొందినదయితే, ఆమె, తలిదండ్రులు వేరు వివాహమునకు ఉసిగొలిపినా ఆమె విముఖత చూపేది. ఆ అనురాగమునే తలచుకొంటూ జీవితమును ఏ సంఘ సేవకో మరల్చి కాలము గడిపేది. నేడు అట్లుకాకుండా అట్టి బాలికలు పునర్విబాహమునకు మొగ్గు జూపుచున్నారు. ఒకవేళ ఆమె అట్లే నిలచిపోతే మాత్రము ఇంట్లో జరుగావచ్చిన ప్రతి శుభకార్యము ఆ తలిదండ్రులను బాధావహులను జేసి వారి గుండెల రగుల్చుతుంది.

ఈ ఆరు విషయములు మానవునికి నిరంతర వేదన కూర్చి నిర్జీవిని చేస్తాయి. ఇదే కోవకు చెందినా మరికొన్ని గుణములు కూడా ఈ సందర్భమున చూడండి.

 

భార్యా వియోగః స్వజనాపవాదః ఋణస్య శేషం కృపణస్య సేవా l

దరిద్రకాలే ప్రియ దర్శనంచ వినాగ్నినా పంచ దాహంతి కాయం ll

పత్నీ వియోగము, బంధువుల అపనిందలు, ఋణశేషము, లోభికి చేసే సేవ, పెదరికమున బంధు దర్శనము ఈ ఐదూ మనసును దహించి వేస్తాయి. పరిషారము నిజానికి నిష్కాము భగవన్నామము. తెలుసుకొంటే సుజ్ఞానము లేకుంటే అజ్ఞానము.

कुग्रामवासः कुजनस्य सेवा कुभोजनं क्रोधमुखी  भार्या  ।

मूर्खश्च पुत्रो विधवा  कन्या दहन्ति चैतानि जनं विनाग्निम् ॥ सुभाषितरत्नसमुच्चय

गलत गाँव में निवासबूरे लोगों की सेवाखराब भोजनक्रोधी पत्नीमूर्ख पुत्र और विधवा बेटीबगैर अग्नि के भी शरीर को जलाते हैं ।

एक  गाँव जिस में बुरे से जुड़े लोगहमारे तरक्की पर रोने वाले लोगहमारे ह्रदय को ठेस पहोंन्चानेकेलिए तरसने वालेलोग अधिक होते हैंवैसे गाँव के कारण बुरे लोगों के सेवा से जुटने के कारणसडाहुआ खाने के कारण,  क्रोधी पत्नी घरमें रहनेके कारण, ; बेवकूफ बेटा पैदा होनेके कारण,; और एक विधवा बेटी घर में रहनेके कारण आदमी जलने केलिएआग की आवश्यकता नहीं होती हैं। प्रतिकूल परिस्थितियों में जीना दुश्वार है। उस से बेहतर है उस गाँव को छोड़ना!

ऐसे लोगों सेवा करना, जिनके पास धर्म के लिए कोई मूल्य नहीं है या दूसरों को  दुख देना ही उनका काम हैवे किसी के लिए भी सुखद नहीं हैं। बेहतर है कि उस प्रकार के जन्मजाती सेवासे तुरंत मुक्त होना चाहिए। किसी व्यक्ति की अंतरात्मा की आवाज को शांत करने और एक दुष्ट के खिलाफ जीवन के साथ सुस्त होने से बुरा कोई नरक नहीं है। जब तक आप उसे छोड़ देते हैं या वह आपको छोड़ देता हैतब तक यह आपके आंतरिक हृदय को झुलसा देता है

सभी प्रयास पेट के लिए होते हैं। दिन के अंत मेंचाहे वह अमीर हो या गरीबउसकी कोशिश अपने कुक्षी को संतृप्त करने की होती है। यदि भोजन बासी और अस्वास्थ्यकर हैतो वह तुम्हारे अब तक के सभी प्रयासों को नकार देगा।  तो आदमी इस तरह के भोजन का आनंद लेता है और  ही यह उसके स्वास्थ्य के पोषण में सहायता करता है। यह केवल व्यक्ति को धीरे-धीरे मारने में सहायता करता है। खाओ वैसी चीजें जिनपे तुम खर्च कर सकते हो लेकिन स्वच्छताऔर अपने स्वाद के कीमत पर नहीं

4. एक पत्नी कई मामलों में घर की रीढ़ होती है। उसे मजबूत होने की जरूरत तो हैफिर भी सुखद रहना है क्योंकि वह पूरे परिवार के लिए सदमों का अवशोषक होती है। यदि पत्नीअवशोषक प्रभावी नहीं हैतो परिवार को आपदाओं से राहत नहीं मिलेगी। यदि पत्नी हमेशा क्रोधी स्वभाव के होती हैतो किसी को घर में आराम और शांति  आनेकी संभावना नहीं होगी। पति-पत्नी का एक-दूसरे के प्रति सुखद होना एक सफल गृहस्थी का अभिन्न अंग है। पत्नी घर की लक्ष्मी है। आपको हमेशा उसकी मुस्कुराहट बनाये रखनी चाहिए और उसके पास गुस्सा नहीं होना चाहिए और पूरे घर की शालीनता और प्रतिष्ठा को किसी भी हालत में कम नहीं करना चाहिएl

5. हर माता-पिता चाहते हैं कि उनके बच्चे जीवन में समृद्ध हों। इस संबंध मेंवे अपने बच्चों को ऐसी शिक्षा देतें हैंजो संतान को अकेले ही खुशहाल जीवन जीने का उपकरण बसकता है। क्या होगा अगर बेटा एक मूर्ख है और सीखने से इनकार करता हैऐसे बच्चों के माता-पिता जीवन भर चिंता में रहते हैं। वे विभिन्न बीमारियों और जीवन के नुकसानों में जुटकर अंत तक कमजोर रह्जायेंगे। वैसे लोग इस जहां से भी चलबसना ज्यादा मुमकिन हैl

6. कोई भी माता-पिता अपने वंश को किसी भी तरह का कष्ट नहीं होते देखना चाहते हैं। माता-पिता अपनी बेटी को अपने पति के नुकसान को कैसे देख सकते हैंजब तक वह किसी व्यापार में पुनर्वास नहीं किया जाता हैतब तक परिवार में खुशी का क्षण नहीं हो सकता है। बच्चे का दुःख माता-पिता के लिए मौत की सजा की तरह है

उपरोक्त प्र्स्थिथियौं को मृत्यु के समान महसूस करते हैं। जब कोई व्यक्ति मर जाता हैतो उसे एक चिता पर जला दिया जाता है जिसे आग से जलाया जाता है। हालांकिइनमें से कोई भी परिस्थिति आग की आवश्यकता के बिना किसी व्यक्ति को जिंदा जलाने में ‘चिन्ता’ सक्षम है

इनमें से कुछ परिस्थितियां नियति हैं। लेकिन जो भी हमारे नियंत्रण में हैक्या हमें उसका प्रभार नहीं लेना चाहिएक्या हमें यह सुनिश्चित नहीं करना चाहिए कि हमारे जीवन और हमारे आस-पास के लोग भी उतने ही खुश रहे जितना हम इसे बना सकते हैं?

इस सन्दर्भ में इस ह्लोक कोभी थोड़ा पढ़ें:

भार्यावियोगः स्वजनापबादः

ऋणस्य शेषं कृपणस्य सेवा ।

दारिद्र्यकाले प्रियदर्शनं 

विनाऽग्निना पञ्च दहन्ति कायम् ॥

पत्नी का वियोगस्वजनों की निंदाकर्जकृपण (कंजूसकी सेवाऔर गरीबी में प्रियजन का दर्शन  ये पाँचों

अग्नि के बगैर भी शरीर को जलाते हैं ।

 

kugrāmavāsa kujanasya sevā kubhojana krodhamukhī ca bhāryā 

mūrkhaśca putro vidhavā ca kanyā dahanti caitāni jana vināgnim  - subhāitaratnasamuccaya

Life in an ill-fated village; serving the evil; banal food; a wrathful wife; stupid son; and a widowed daughter - these (six) burn one without the requirement of fire.

1. Living in unfavorable circumstances and conditions is not fun. Living among people who do not have any value for dharma or a living ambience which brings misery is not pleasant for anyone. Better he shifts to a place of congenial atmosphere.

2. When having to serve the evil, one must kill his own conscience. There is no hell worse than having to silence one's inner voice and slug along life, under an evildoer. It scorches your inner heart all the time till you leave him or he leaves you.

3. All the efforts and endeavors one undertakes are for the sake of his stomach. At the end of the day, whether he is rich or poor, his efforts are to satiate his palette. If the food is stale and unhealthy, that will negate all his efforts so far.  Neither would he enjoy eating such food nor does it assist in nurturing his health. It only aids in slowly killing the person. Eat what you can afford but giving due care to hygienity, make and your taste.

4. A wife is the backbone of the household in many respects. She needs to be strong, yet pleasant because she serves as the shock absorber for the entire family. If the shock absorber is not effective, the family will not get a cushion from calamities. If the spouse is always wrathful and angry-faced, one will not look forward to coming to a relaxing and peaceful place called home. The pleasantness of the husband and wife towards each other is an integral part of a successful household. All said and done wife is the Lakshmi of the house. You should always keep her smile and she should also not have an angry face and demean the decency and dignity of the entire house.

5. Every parent wants their children to prosper in life. In this regard, they equip their children with education, for, that alone is the tool in leading a happy life. What if the son is an idiot and refuses to learn? The parents of such children suffer anxiety throughout their lives. They will be vulnerable to various diseases and my end-up in life loss.

6. No parent wants to see their offspring suffer any kind of pain. How can parents see their daughter suffer the loss of her husband? There can never be a moment of happiness in the family as long as she is rehabilitated in some trade. Sorrow of the child is like a death sentence to the parents.

All these circumstances above are equated to death. When a person dies, he is burnt on a pyre which is called ‘chita’ with fire. However, any of these circumstances is capable of burning a person alive (that is Chinta), without the need for fire.

Some of these circumstances are destiny. But whatever is within our control, shouldn't we take charge of it?  Shouldn't we make sure that our lives and those around us are as happy as we can make it?

స్వస్తి.

***************************************

No comments:

Post a Comment