Monday, 12 April 2021

అజరామర సూక్తి – 205 अजरामर सूक्ती - 205 Eternal Quote – 205

 

అజరామర సూక్తి  205

अजरामर सूक्ती -  205

Eternal Quote  205

 https://cherukuramamohan.blogspot.com/2021/04/20-5-2-0-5-eternalquote-205-1.html

षड्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता ।

निद्रा तन्द्रा भयं क्रोधः आलस्यं दीर्घसूत्रता ॥ - हितोपदेश, मित्रलाभ

 

షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ।

నిద్రా తన్ద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా॥హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.35

ఈ సంసారంలో ఐశ్వర్యమును, అభివృద్ధిని కోరుచున్న వ్యక్తి చేత, అతినిద్ర, గ్లాని అస్తిమితము,  , అనవసరంగా భయపడడం, అకారణము అనవసర కోపము, చేసే పనులను వాయిదాలు వేయడం, తక్కువ సమయంలో చేసే పనికి, ఎక్కువ సమయాన్ని తీసుకోవడం అనే ఈ ప్రగతినిరోధకములైన ఆరు అపరాధములను తక్షణమే వదలవలెను. అప్పుడే జీవితంలో ఉన్నతి ఆరంభమగునని అని భావము.॥

వ్యాస మహాభారతము- ఉద్యోగ పర్వము (5) ౩౩వ అధ్యాయములో ఈ విధముగా చెప్పబడినది:

తతోఽస్య స్రవతి ప్రజ్ఞా ధృతేః పాత్రాదివోదకం।  

షడ్దోషాః పురుషేణేహి హాతవ్యా భూతిమిచ్ఛతా॥ (5-33-84)

పాత్రచేత నీరు ధరింపబడిన విధముగా ప్రజ్ఞ విరాజిల్లుతూవున్న వ్యక్తి, ఆ ప్రజ్ఞ చేత 6 విధముల దోషములు తొలగించుకొనవలెను. 

నిద్రా తంద్రీ భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా ।

షడిమాన్పురుషో జహ్యాద్భిన్నాం నావమివార్ణవే॥ (5-33-85)

ఆ 6 దోషాలూ ఏవి అంటే 1. నిద్ర 2. గ్లాని,  3. భయము, 4. కోపము, 5. ఆలస్యము, 6. తాత్సారము (చేయవలసిన పని చేయవలసినపుడు చేయక పోవుట , Procrastination), తనయందు నావ రూపములో తిరిగే ఈ 6 లోపాలను లేక  ఈ 6 దోషాలలో ఉన్న వానినన్నింటినీ తొలగించుకొన వలెను. అప్పుడే పని చేయుటకు వ్యక్తి సమర్థుడౌతాడు.

ఈ విషయమును కూడా ఒకపరి గమనించండి:

యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాత్రం తత్ర కరోతి కిం l

లోచానాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యసి ll

పని చేసేవానిలో ఉత్సాహము ఉద్వేగము లేకుంటే చేసేది ఏమీ ఉండదు. కళ్ళే లేకుంటే అద్దము ముందు నిలబడి ప్రయోజనము ఉండదు కదా! అది విషయము. ‘ధీరుల్ విఘ్న నిహన్యమాన్యులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై ప్రారబ్ధార్థము నుజ్జగించరు సుమీ ప్రాజ్ఞా నిధుల్ గావునన్’ అని పెద్దలు ఊరకనే అన్నారా మరి !

 

षड्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता ।

निद्रा तन्द्रा भयं क्रोधः आलस्यं दीर्घसूत्रता ॥ - हितोपदेश, मित्रलाभ

 

किसी भी मनुष्य को अपनी समृद्धि चाहिए तो उसे छह अवगुणो का समान रूप से त्याग करना चाहिए | वो छह अवगुण है निद्रा (अधिक नींद लेना) , सुस्ती, भय, क्रोध, अक्रियात्मकता और कार्य को करने में टाल-मटोल करना अथवा विलम्ब करना |

 

ततोस्य श्रवति प्रज्ञा ध्रुतेः पात्रादिवोदाकम l

षड्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता ।l

जैसे पात्र पानी से भरा रहता है, वैसे ही आदमी प्रज्ञा से भरा रहना है, जिसे 1. निद्रा 2. ग्लानी, 3. क्रोध 4. अलसता, 5. काम करेनेमे. बिना कोइ चालाकेसे म्बगुत मंद रहना, को छेद करते हुए काम उत्साह से पूराकरना है l

निद्रा तन्द्रा भयं क्रोधः आलस्यं दीर्घसूत्रता l

षडिमान पुरुषोजह्याद्भिन्नाम नावामी वार्णवे ll

निद्रा (अधिक नींद लेना) , सुस्ती, भय, क्रोध, अक्रियात्मकता और कार्य को करने में टाल-मटोल करना अथवा विलम्ब करना , यह छे गुण हमारे शरीर के सागर में इधर से उधर उधर से इधर फिरते रह्तेहीं. उस तरह के जो गुण हम में मौजूद है, उन गुणों का विनाश करना चाहिए l

 

यस्य नास्ति स्वयं प्रज्ञा शात्रं तस्य करोति किम् |

लोचनाभ्याम् विहीनस्य दर्पण: किं करिष्यसि ||

जिस मनुष्य में स्वयं का विवेक, चेतना एवं बोध नहीं है, उसके लिये शास्त्र क्या कर सकता हैऑंखों से हीन अर्थात अन्धे मनुष्य के लिये दर्पण क्या कर सकता है |

तभी आदमी उत्सुक होकर काम पे मन लग्न करके पूरा करसकता है l

adoṣāḥ purueeha hātavyā bhūtimicchatā

nidrā tandrā bhaya krodha ālasya dīrghasūtratā

- hitopadeśa, mitralābha

 

One desirous of prosperity should avoid 6 vices in this world: (excessive) sleep, fatigue, fear, anger, laziness and procrastination.

Commentary:

Hard work is what leads to prosperity and the success of any endeavor.

Excessive sleep: robs not only the time spent in sleeping but also the alertness of the person.

Fatigue: curtails one's enthusiasm to work towards his goal.

Fear: will not encourage one to be adventurous or to try new means and avenues to accomplish tasks.

Anger: clouds one's judgement and leads him towards taking wrong and hasty steps that end up wrecking his chances of achieving goals.

Laziness: does not motivate one to get up and work. Nothing can be achieved by being stagnant. Industriousness is the only way to success.

Procrastination: is the art of putting off something that should have been done the day before yesterday, until the day after tomorrow!  This race of keeping up with yesterday is the most efficient method of self-sabotage.

Ysya naasthi Swayam prajnaa shaastram tasya karothi kim l

Lochanaabhyaam viheenasya darpanah kim karishyasi ll

What is use of knowledge to a person who does not have intellectual capacity? What is use of mirror to a person who is blind? Here, the poet has given an excellent analogy. He says that, knowledge is like a mirror, which reflects world in it. Indeed knowledge is something through which we perceive the world. The poet says that person's praGYA or intellect is like his eyesight.. Unless one has it, one can't use a mirror. Similarly if one does not have power to perceive the knowledge or one does not have the aptitude, then this knowledge is useless to him.

A man with adequate enthusiasm can alone accomplish the task triumphantly.

స్వస్తి.

*********************************************

No comments:

Post a Comment