Saturday, 3 April 2021

అజరామర సూక్తి – 198 अजरामर सूक्ति – 198 Eternal Quote – 198

 అజరామర సూక్తి  198

अजरामर सूक्ति – 198

Eternal Quote  198

https://cherukuramamohan.blogspot.com/2021/04/198-198-eternal-quote-198.html

 सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी l

अभ्याससारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी ll सुभाषितरत्नभाण्डागार

 సత్యానుసారిణీ లక్ష్మీః కీర్తిస్త్యాగానుసారిణీ l

 అభ్యాససారిణీ విద్యా బుద్ధిః కర్మానుసారిణీ ll సుభాషితరత్నభాణ్డాగారము

 సన్మార్గపు సంపాదన తోనే సతతము లక్ష్మి మనల నంటిపెట్టుకొని  యుంటుంది.కీర్తి 

ఎల్లపుడూ త్యాగము తోడుతే వుంటుంది. అభ్యసించే కొలదీ విద్య వంటబడుతుంది. 

బుద్ధి ఎల్లవేళలా కర్మను అనుసరిస్తుంది.

పైన చెప్పినదంతా నిజమేకదా. వక్ర మార్గముల ద్వారా సంపాదించే సంపాదన క్షణ 

భంగురము. నిజానికి వక్రమార్గమున ఎంతయినా సంపాదించవచ్చు. ఆ సంపాదన 

కొరకు పడిన శారీరికి మానసిక శ్రమ ఆరోగ్యముపై తప్పక తన ప్రభావమును 

చూపుతుంది. తినవలెననుకొన్నది తినలేవు. నిడురిన్చావలేననుకోన్నపుడు 

నిదురించలేవు. గుప్త ధనమునకు అజగర రక్షణ చేసినట్లు సంపాదనను చూపెట్టుకోనిన్ 

ఉండవలసిందే! ‘పాచి పళ్ళ వాడు కూడబెడితే బంగారు పళ్ళవాడు తిన్నచంద’ 

మౌతుంది మన శ్రమకు ఫలితము. సంపాదకునికి లేక అతని సంసారమునకు ఏవిధమైన ఆపదైనా సంభవించి అతని ద్రవ్యము హరించి పోవచ్చును. సత్య పథమే సంపాదనకు మార్గము. కీర్తి త్యాగాన్ని అనుసరిస్తుంది. దదీచి,శిబి,బలి కర్ణాది 

మహనీయులు తమ త్యాగనిరతి చేతనే చిరంజీవులైనారు. అభ్యాసము కూసు విద్య అన్న 

పెద్దల మాట ఉందనే వుంది. అభ్యాసము నేర్చుకోవతముతో సరిపోదు. దానిని 

యోగ్యులకు పంచవలె. అప్పుడే ఆ విద్యకు సార్థకత. ఇక బుద్ధి ఎప్పుడూ మన పురాకృత 

సంచిత కర్మల పైనే ఆధారపడి యుంటుంది. తమసోమా జ్యోతిర్గమయ .

सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी l

अभ्याससारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी ll सुभाषितरत्नभाण्डागार

लक्ष्मी कभी भी सत्य के पथ पर चलनेवालों के साथ ही रहती है जो त्यागी होता है उन्ही के साथ कीर्ती जुडती है 

निरंतर अभ्यास करने से ही विद्या प्राप्त होता है और बुद्धि कभीभी हमारे अच्छे बुरे कर्तूतों के साथ चलती है |

अच्छे और सच्चे मार्ग से कमाएंगे तो धन हमारे यहाँ टिकता है कुछ लोग ऐसा भी सोचते हैं की बुरे मार्गों से भी कमाई 

की जा सकती हैलेकिन वह तो क्षणिक है हमेशा केलिए नहीं टिकताउसीलियेकमाई सीधे रास्तो पे ही करनी 

चाहिए |

कीर्ति की त्याग से अविनाभाव सम्बन्ध है शिबीबलि और कर्ण जैसे महापुरुष अपने त्यागों से ही लाखों साल बीतने 

पर भी उन लोगों का कीर्ति काय जीवित हैं |निरंतर

ज्ञान आर्जन करतेहुए उसे फैलानेसे ही लोग पंडित बन सकते हैं हमारे ऋषि मुनियों को देखें तो इस बात की 

वास्तविकता हम समझ सकते हैं हमारा बुद्धि हमारे कर्मानुसार ही चलता हैतमसोमा ज्योथिर्गामय

SatyaanusaariNI lakShmI@h kIrtistyaagaanusaariNI l

AbhyaasasaariNI vidyaa buddhi@h karmaanusaariNI ll - subhaaShitaratnabhaaNDaagaara

Wealth follows truthfulness; fame follows liberality; knowledge follows practice; intellect follows implementation that is action.

Goddess Lakshmi is known for her affinity and affiliation to honesty and cleanliness. Where there is no honesty, tentatively, prosperity might seem to reside. But in the longer run, it is certain to end up paying the price, one way or another. Hence it is better to let prosperity take its course, following honesty.

Both the good guys and the bad guys make it to the news.  It is the good guy who did a noble deed. It is the morality and the liberality of action that brings laurels to the deserved. Knowledge is not any ready to serve item. It comes only through practicing over and over again. Learning, retaining and preaching enable one to acquire the knowledge. The one thing that is to be remembered is that knowledge is infinite.  The more humility we have the more we can learn from the scholars. Intellect is something that comes along with one's implementation of his knowledge. An architect can think very well, how he can design a space. That intellect comes to him due to constantly thinking in that module. Hence intellect follows implementation. No shortcuts. TAMASOMA 

JYOTIRGAMAYA.

స్వస్తి.

No comments:

Post a Comment