Tuesday, 30 March 2021

అజరామర సూక్తి - 194 अजरामर सूक्ती - 194 Eternal Quote – 194

 అజరామర సూక్తి - 194

अजरामर सूक्ती - 194

Eternal Quote  194

https://cherukuramamohan.blogspot.com/2021/03/194-194-eternal-quote-194.html

तथापि शस्त्रव्यवहारनिष्ठुरे विपक्षभावे चिरमस्य तस्थुष: ।

तुतोष वीर्यातिशयेन वृत्रहा पदं हि सर्वत्र गुणैर्निधीयते ॥६२॥

తథాపి శస్త్రవ్యవహారనిష్ఠురే విపక్షభావే చిరమస్య తస్థుషః ।

తుతోష వీర్యాతిశయేన వృత్రహా పదం హి సర్వత్ర గుణైర్నిధీయతే ॥3.62

-రఘువంశం (మహాకవి కాళీదాసు)

వజ్రాయుధపు దెబ్బ తిన్నప్పటికీయుద్ధములో నిలిచి ఆయుధములను ప్రయోగిస్తూ క్రూరమైన శత్రువులా నిలబడిన రఘువు యొక్క పరాక్రమాన్ని చూసి ఇంద్రుడు సంతోషించాడు. (మంచి) గుణములు అన్ని చోట్లలో ప్రవేశిస్తాయి కదా (శత్రుమిత్రులను సమానంగా ఆకర్షిస్తాయి అని భావం).

సల్లక్షణములు సర్వత్రా తమ పాద ముద్రలను ఏర్పరచుతాయి.

ఇటువంటి , శత్రువులను కూడా ఆకట్టుకొనే మహనీయులు మనకు ఆదర్శవంతము కావలెను. అప్పుడే సంఘము సర్వతోముఖముగా అభివృద్ధి చెందుతుంది.

గుణమున్న మనిషి బహుజన

గణములలో మంచి పెంచు కడు నిష్ఠురతన్

కణకణము పాదముద్రన

గణుతించే రీతి తాను కన్పడ జేయున్ 

तथापि शस्त्रव्यवहारनिष्ठुरे विपक्षभावे चिरमस्य तस्थुष: ।

तुतोष वीर्यातिशयेन वृत्रहा पदं हि सर्वत्र गुणैर्निधीयते ॥६२॥

इतने पर भी रघु निश्ठुरतापूर्वक चलाताही जा रहाथा शास्त्र इस के इस निराथिशय वीर्य से इंद्रा को बड़ा तोष 

मिला जबकि वह वृत्र से शत्रुको मार्चुका था lक्यूँ नहें गुण सभी जगह अपना स्थान बनाही लेता है l

सद्गुण सदा अपने पदों का निशाँ छोड़ता है |

Tathaapi shastravyavahara nishthure 

Vipakshabhaave chiramasya tasthushah l  

Tutosha Veeryatishayena Vritraha

Padamhi sarvatra gunairnidheeyate ll 

It was a ferocious or fierce battle between Raghu and Indra. Blood is springing out from Raghu’s body but totally undeterred with the happening, he was fighting relentlessly with Indra. Indra was aghast with the bravery of Raghu and could not refrain from praising his greatness. After all great qualities leave their imprints even on the hearts of the enemies.

Virtue always leaves the posture of its posts.

 స్వస్తి.

*****************************************

1 comment: