అజరామర సూక్తి - 186
अजरामर सूक्ति - 186
Eternal Quote - 186
https://cherukuramamohan.blogspot.com/2021/03/186-186-eternal-quote-186.html
नमन्ति फलिता वृक्षाः नमंति विबुधाजनाः l
शुष्क काष्टानि मूर्खाच भिद्यन्ते s नल सर्वदा ll
నమంతి ఫలితా వృక్షాః నమంతి విబుధాజనాః l
శుష్క కాష్టాని మూర్ఖాచ భిద్యన్తే s నల సర్వదా ll
ఫలించిన వృక్షములు తమ మధురమైన ఫలములను వాడుకొమ్మని వంగి
నమస్కరించుచుంటాయి . జ్ఞానులు అహంకరించక ఎంతో సాధువర్తనులై, తాము
మానవతకు సహాయ పడగలమేమోనని వంగి నమస్కరిస్తారు . మూర్ఖులకు ఆ స్పృహ
ఉండదు. వారు ఎండు కట్టెలలాంటివారు, నిర్రున నీల్గియుంటారు. కాల్చుటకు తప్ప
ఎందుకూ పనికిరారు. ణా మెదడు లో మెదలిన ఈ దిగువన గల పద్యము
సందర్భోచితమని తలంచుతాను.
తుమ్మ చెట్టు గూడ నిమ్మ చెట్టును బోలె
కల్గియుండు తాను కంటకముల
నిమ్మ ఇచ్చు మనకు నిమ్మ పండ్లను జూడ
కాల్చ కట్టెలిచ్చు గాంచ తుమ్మ
नमन्ति फलिता वृक्षाः नमंति विबुधाजनाः l
शुष्क काष्टानि मूर्खाच भिद्यन्ते s नल सर्वदा ll
फल भारित वृक्षअपने फलोंको लेने केलिए विनम्रता से झुक के लोगोंको लेनेकेलिये कह्ते हैं |
उसी तरह ज्ञानी लोग विनाम्रतासे जोकुछ उनके बस में है वह करनेकेलिये हमेशा तय्यार रहते हैं |
मूर्ख लोग सूखे लकड़ियों के तरह सिर्फ जलने केलिये ही उपयुक्त होते हैं |
Namanthi phalithaa vrukshaaH namanthi vibudhaajanaaH l
shushka kaashtaani moorkhaacha bhidyanthe nala sarvadaa ll
Fructified trees bow with all humility requesting to eat the sweet fruits. People
of wisdom always bow with all humility offering themselves for any sort of
help to the human kind. Stupids are like dry fire wood who will be useful to
burn.
స్వస్తి.
good
ReplyDeletebabool tree is also very useful ayyagaru (in ayurveda). nothing is useless in the universe.
ReplyDeleteWhat you referred is an Aurvedic herb used in the treatment of Skin Diseases,bleading disorders, also to treat intestinal warms. These are only a few I know. There may be many uses.నీవు పైన తెలిపిన చెట్టును నేను ఉపమానముగా తీసుకోనలేదు. మా వైపు ఈ చెట్టు కాకుండా పీతి తుమ్మ అను చెట్టు పెరుగుతుంది. అది చేల గట్ల మీద వేస్తారు కంచెగా! అది అక్కడ అందుకు మాత్రమే వాడతారు.
ReplyDelete