Monday, 22 March 2021

అజరామర సూక్తి - 183 अजरामर सूक्ति - 183 Eternal Quote - 183

 అజరామర సూక్తి - 183 

अजरामर सूक्ति - 183

Eternal Quote - 183

https://cherukuramamohan.blogspot.com/2021/03/183-183-eternal-quote-183.html

 तावदाश्रयते लक्ष्म्या तावदस्य स्थिरं यशः ।

पुरुषस्तावदेवासौ यावन्मानान्न हीयते ॥

 తావదాశ్రయతే లక్ష్మ్యా తావదస్య స్థిరం యశః l

పురుషస్తావాడె వాసౌ యావన్మానాన్నహీయతే ll - కిరాతార్జునీయము (భారవి)

ఒక వ్యక్తి ధనికుడైనాయశోవంతుడైనాప్రాజ్ఞుడయినా సమాజములో గౌరవము పోగొట్టుకోకుండా వున్నంతవరకే . ఇందుకు మానధనుడగు సుయోధనుడు ద్రౌపది మానగారణము చేయనేంచి చివరకు తాను అనేక మారులు అవమానముల పాలై మానహీనమైన చావును పొందినాడు.

 మానధనుండు ఘోరయవమానము సాధ్వికి గూర్పనెంచి స

మ్మాన విహీనుడయ్యె జగమంతయు నెంతయొ చీదరించగా

న్యూనత నెంచకన్ ఖలు సు యోధను డాజిని జేసి ప్రాణముల్

దీనత హీనతల్ గలియ దిక్కెటులేని విధాన వీడెడిన్

तावदाश्रयते लक्ष्म्या तावदस्य स्थिरं यशः ।

पुरुषस्तावदेवासौ यावन्मानान्न हीयते ॥ - किरातार्जुनीयम (महाकवि भारवि)

 कोई भी धनवान कीर्तिमान या प्रज्ञाशाली अपनी अस्तित्व तब तक रख सकता है जब तक समाज उसका कदर करता है इस विषय का समुचित उदाहरण सुयोधन है l उन्होंने साध्वी द्रौपदी को अपमान करने का उत्सुकतासे भरी सभामें उनकी चीर हरण करने का कोशिष की और उसी कारण से सारे जहां के दृष्टी में बहुत मानहीन होकर बहुत दयनीय स्थिथि में मरना पडा l

 Taavadaashreeyate lakshmyaa taavadasya sthiram yashah l

Purushastaavadevaasau yaavanmaanaanna heeyate ll - Kiraataarjuneeyam (Bharavi)

One can accumulate wealth, one’s fame remains stable and one is considered a man of substance only so long as one commands the respect of society. Just take the case of Duryodhana. He tried Droupadi to put to shame but that tarnished his image before the world and made him embrace a miserable death.

స్వస్తి.

1 comment: