Monday, 29 March 2021

అజరామర సూక్తి - 191 अजरामा सूक्ति - 191 Eternal Quote - 191

 అజరామర సూక్తి - 191

अजरामा सूक्ति - 191

Eternal Quote - 191

 https://cherukuramamohan.blogspot.com/2021/03/191-191-eternal-quote-191.html

जीयन्तां दुर्जया देहे रिपवश्च्क्षुरादयः ।

जितेषु ननु लोकोऽयं तेषु कृत्स्नस्त्वया जितः

జీయంతాం దుర్జయా దేహే రిపవశ్చక్షు రాదయఃl

జితేషు ననులోకోsయం తేషు కృత్స్నస్త్వయా జితః ll

కిరాతార్జునీయము (మహాకవి భారవి)

శరీరగతమైన జయింప శక్యము కాని ఇంద్రియములైన,చక్షురాది శత్రువులను

జయించగలిగినపుడే ఈ లోకమునే జయించినంతటి వాడవౌతావు .

చర్మము (స్పర్శ) 2.నాలుక (రుచి) 3.ముక్కు (వాసన) 4.కనులు (రూపము) 5.చెవులు (శబ్దము) అనేవి పంచేంద్రియములుగ పిలువబడుతాయి.

వాక్కు, . పాణిపాదం. పాయువు, .ఉపస్థ, ఈ 5 కర్మేంద్రియములు.

త్వక్కు = చర్మంచక్షువు = కన్నురసన = నాలుకశ్రోతం = చెవిఘ్రాణం = ముక్కు, ఈ 5 జ్ఞానేంద్రియములు.,ఈ 5+5 అనగా 10 కాక బుద్ధి మనసు అన్న రెండు తత్వములు కలిసి మొత్తము 12 గుణములు కాగా, మానవ శరీరమును నియంత్రించుతూ వుంటాయి. మానవ శరీరము పంచ భూతాత్మకము. పృథివ్యాపస్తేజోవాయురాకాశములు. మొదట తెలిపిన ఆ 12 గుణముల స్వభావము శరీరములోని ఈ పంచ భూతములపై ప్రభావము చూపుతూ ఉంటుది.

ఒక వ్యక్తిపై ఒకదానితోనొకటి సంబంధము కలిగిన ఈ 17 తత్వముల ప్రభావము ఉంటుంది.

ఒక వ్యక్తి బాహిరముగా నల్లగా ఉంటాడు, వేరొకరిది చామన ఛాయా, మరొకరిది చంద్రుని వర్ణము. అయినా రంగును బట్టి వ్యక్తికి శరీరముపై కళ కాంతి రాదు. దానికి కారణము సూక్ష్మ శరీరముపై ఈ ధాతువుల ప్రభావము. ఈ బయటి శరీరము ఒక రంగు లేని గుడ్డ. సూక్ష్మశరీరము వివిధ వర్ణ వికిరణము చేయగల గాజు పట్టకము. మరి ఆ తెరపై ప్రకాశవంతమగు కాంతి కనిపించవలెనంటే, ఆ రంగులనందజేసే శక్తి ప్రబలమై ఉండవలసి వస్తుంది. అది ప్రబలము కావాలంటే మనము చేసే సత్కర్మల పైన ఆధారపడి యుంటుంది. కావున మన స్థూల శరీరము నిగారింపుతో కనిపించవలెనంటే మనకు సత్కర్మాచరణము అత్యంత ప్రధానము. ఈ సత్కర్మాచరణ మనకు ఇంద్రియనిగ్రహత వలననే కలుగుతుంది.

కావున ఎత్తి పరిస్థితిలోకూడా సకలేంద్రియ నిగ్రహము చాలా అవసరము. మన గత జన్మల పాపపుణ్యాల ఫలితాలుమునుపటి జీవితాల సంస్కారాల ప్రభావము మన శరీరపు కాంతి పయిన గూడా ఉంటంది.

जीयन्तां दुर्जया देहे रिपवश्च्क्षुरादयः ।

जितेषु ननु लोकोऽयं तेषु कृत्स्नस्त्वया जितः - किरातर्जुनीयम (महाकवि भारवि )

हमारे शरीर के छः शत्रु होते हैंउन को हम आरी षड्वर्ग बोलते हैंवह छे इस प्रकार है :.काम क्रोध मद लोभ मोह मात्सर्य in शाद वर्गों का मूल हमारे आँखे और हमारे सोच होता है अगर in को हम काबू में रह सकते हैं तो हम इस जीवन के विजेता हैं |

जीबहाथपैर। गुदागर्भ या योनिये 5 सेवा अंग हैं

त्वचा = चर्मआँख = आँखस्वाद = जीभकान = कानगंध = नाकये 5 संवेदी अंग हैं

इन  + ५ =१०  के अतिरिक्त बुद्धी और मन (मानसकुल मिलाकर १२ गुण हैं जो मानव शरीर को नियंत्रित करते हैं। 

हालाँकि मानव शरीर पंचभौतिक है। ये पांच तत्व हैं पृथ्वीजलप्रकाशवायु और अम्बर। पहले बताए गए 12 गुणों की 

प्रकृति का शरीर के इन पांच तत्वों पर प्रभाव पडेगा

एक साथ रखे गए इन 17 (12 + 5) गुणों का एक व्यक्ति पर प्रभाव पडेगा क्योंकि वे एक दूसरे के साथ जुडते हैं

 

एक व्यक्ति बाहरी रूप से काला हैदूसरा सांवला  और तीसरा चंद्रमा के रंग का होगा। हालांकिरंग के आधार पर

किसी व्यक्ति के शरीर पर चमक वैसे ही नहीं आता। यह शरीर पर उपर्युक्त गुणों के प्रभाव के कारण होता है। हम मान 

सकते हैं कि यह बाहरी शरीर एक बिना कोइ रंगवाला कपड़ा है। सूक्ष्म शरीर को हम अगर एक Prism समझते हैं तो हमारे 

सुकर्मों का रोशनी  प्रिज्म पर पड़ते ही विभिन्न रंगों को बिखरता है l और उज्ज्वल प्रकाश स्क्रीन पर दिखाई देने के लिए

रंगों की ऊर्जा मजबूत होनी चाहिए। यह हमारे द्वारा किए गए अच्छे कार्यों की ताकत पर निर्भर करता है। अगर हमारे 

स्थूल शरीर को चमक के साथ देखना है तो अच्छे कर्म करना हमारे लिए बहुत महत्वपूर्ण हैं। यह अच्छा काम उपरोक्त 

सभी 12 गुणों के हमारे संयम के कारण है। इसलिएयहां तक ​​कि परिस्थितियों मेंसंयम आवश्यक है। हमारे पिछले 

जन्मों के पापपुण्यों के परिणामऔर पिछले जन्मों के दोषों का प्रभाव हमारे शरीर पर हमें कुछ पीडाएं भुगतना 

पड़ता है l लेकिन हमारा अटल आत्म विश्वास हमें वासनओं

से दूर रखते हुए भगवान् को पानेके प्रयत्न में मददगार होता हैl

Jeeyantaam durjayaa dehe ripavashchakshuraadayah l

Jiteshu nanu loko yam teshu kritsnastwayaa jitah ll - Kiraataarjuneeyam (Mahaakavi Bharavi)

The enemies resident in the body, namely the sense Organs like the eyes,

which are difficult to control,  should be conquered.  Once they are conquered, it is as good as the whole world has been conquered by you.

Speech, Hand, foot. Anus, womb or vagina, these 5 are service organs.

Skin = skin, eye = eye, taste = tongue, ear = ear, smell = nose, these 5 are sensory organs.

In addition to these 5 + 5 means 10 organs, musing (Buddhi) and the mind (Manas) together have a total of 12 qualities that control the human body.  However human body is pancha bhooaatmakam. These five elements are Earth, Water, Light, Air and Either. The nature of the 12 qualities mentioned earlier will have an effect on these five elements of the body.

These 17 (12+5) qualities put together will have an effect on a person as they intertwine with each other.

One person is outwardly black, another is light grey, and another will be of the color of the moon. However, depending on the color, the particular body does not shone just like that, on a person's body. This is due to the effect of the above said qualities on the body. We can presume this outer body is a colorless cloth. The Sookshma Shareera is a prism that can irradiate different colors. And in order for the bright light to appear on the screen, the energy of the colors must be strong. It depends on the strength of the good deeds we do. So good deeds are of utmost importance to us if our gross body is to be seen with glow. This good deed is due to our abstinence of all the above said 12 qualities.

Therefore, even under the circumstances, all-pervading restraint is essential. The sins of our past lives, the results of virtues, and the influence of the cults of previous lives will be the light on our body. Our self-reliance and keeping away from displeasing deeds takes us to the path of God which is ultimate.

స్వస్తి.

4 comments: